1966 సంవత్సరంలో
విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "చెలియ! నీ మేను తపియింపజేయుగాని
" అనే ఈ పద్యం రచన సముద్రాల సీ.,
స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత
శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.శకుంతల చిత్రంలో దుష్యంతుడు (ఎన్.టి.ఆర్.) పై పద్యాన్ని శకుంతల (బి.సరోజాదేవి) తో అంటాడు.
(ఈ సమాచారము డా.వి.వి.రామారావు గారు గ్రంథస్థం చేసిన "జీవితమే సఫలము - సీనియర్ సముద్రాల సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య - మూడవ సంపుటి" నుండి స్వీకరించబడినది. శ్రీ వి.వి.రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి