చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
రచన: చిల్లర భావనారాయణ
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
గానం: ఘంటసాల
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా!
అందరికీ వరలక్ష్మి శుభాశీస్సులు
Thanks to Krishna Vasishta for uploading the video to You Tube
ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా! | ||
శ్రీమన్మహా సర్వలోక ప్రవృద్ధి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ.. | ||
నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధినీ శ్రీ మహాలక్ష్మీ! | ||
మాణిక్య సంవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయగాత్రీ! | ||
పయోరాశి పుత్రీ! నమో! విష్ణుపత్నీ | ||
నమస్తే.. నమస్తే…నమస్తే.. నమః |