![]() |
| కన్నాంబ, గోవిందరాజుల సుబ్బారావు |
రచన: సముద్రాల రాఘవాచార్యులు
సన్గీతం: గాలి పెంచల నరసింహారావు
గానం: ఘంటసాల, పి.కన్నాంబ
ఘం: తెర తీయగా రాదా! దేవా!
తెర తీయగ రాదా! దేవా!
తెర తీయగ రా.దా! దేవా!
తెర తీయగ రా..దా..
క: తన వారూ, పెరవారలని | తనవారూ |
తరతమ భావములు మాని | తరతమ |
ఘం: జగదానందమె పరమార్ధముగా | జగదానందమె |
నరులు బ్రదుక రాదా..కాదా. | నరులు బ్రదుక |
తెర తీయగ రాదా
ఇద్దరు: సత్యము, శివము, సుందరమౌ
సాత్విక రూపము నిత్యము కాదా
మాలో యిక అనురాగము, సమత | మాలో యిక |
శాంతి శాశ్వతము కావా
శాంతి, శాశ్వతము.. కాదా..

