రచన: కాళిదాసు
దండకం: శ్యామలా దండకం
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల, పి. సూరిబాబు
తారాగణం: అక్కినేని, ఎస్.వి.ఆర్., శ్రీరంజని
శ్యామలా దండకం
మాణిక్య వీణాముపలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే, కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే! జగదేక మాతః జగదేక మాతః ...ఆ...
మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే! జయ లీలా శుకప్రియే...!
జై జననీ!
సుధా సముద్రాంత ఋద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య
కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే...! కృత్తివాసప్రియే...!
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ
చూళీ సనాథత్రికే! సానుమత్ పుత్రికే...!
శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావళీ
నగ్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి
శృంగారితే! లోకసంభావితే...!
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా
పంకకేళీ - లలామాభిరామే...! సురామే! రమే...!
సర్వ యంత్రాత్మికే! సర్వ తంత్రాత్మికే!
సర్వ మంత్రాత్మికే! సర్వ ముద్రాత్మికే!
సర్వ శక్త్యాత్మికే! సర్వ చక్రాత్మికే!
సర్వ వర్ణాత్మికే! సర్వ రూపే!
జగన్మాతృకే! హే జగన్మాతృకే!
పాహి మాం పాహి మాం, పాహి పాహి!
పునశ్చరణ:
మాణిక్య వీణా ముఫలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి
మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగతనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీతరసికే! జయ లీలాశుకప్రియే...!
సర్వ యంత్రాత్మికే! సర్వ తంత్రాత్మికే!
సర్వ మంత్రాత్మికే! సర్వ ముద్రాత్మికే!
సర్వ శక్త్యాత్మికే! సర్వ చక్రాత్మికే!
సర్వ వర్ణాత్మికే! సర్వ రూపే!
జగన్మాతృకే! హే జగన్మాతృకే!
పాహి మాం పాహి మాం, పాహి పాహి!
శుభం!