గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
10, అక్టోబర్ 2026, శనివారం
"ఊ అను ఊఊ అను" - మురళీకృష్ణ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల తో
11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
"నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా" - బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల తో
1972 సంవత్సరంలో విడుదలైన త్రివేణి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల తో పాడిన "నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా" అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు . ఈ చిత్రానికి నిర్మాత పి.పేర్రాజు మరియు దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి. దీనిని రామకృష్ణ, జయంతి పై చిత్రీకరించారు.
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
29, డిసెంబర్ 2025, సోమవారం
కోరికలా కుటీరములో - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "కోరికలా కుటీరములో " అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
మ్రోగింది గుడిలోని గంట - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "మ్రోగింది గుడిలోన గంట" అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
14, డిసెంబర్ 2025, ఆదివారం
అనురాగమిలా కొనసాగవలె - వాల్మీకి చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల తో
11, డిసెంబర్ 2025, గురువారం
మదిని హాయి నిండెగా - భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల
1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "మదిని హాయి నిండెగా " అనే ఈ యుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని జగ్గయ్య, సావిత్రి లపై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
2, మే 2025, శుక్రవారం
చేతిలో చెయ్యేసి చెప్పుబావా - దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1971 సంవత్సరంలో విడుదలైన జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చేతిలో చెయ్యేసి చెప్పుబావా" అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి. రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్.
చంద్రగిరి చంద్రమ్మా - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల, బృందం
1974 సంవత్సరంలో విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చంద్రగిరి చంద్రమ్మా " అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు తాతినేని రామారావు.
రారా మా ఇంటికి - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1974 సంవత్సరంలో
విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "రారా
మా ఇంటికి " అనే ఈ యుగళం రచన
డా.సినారె, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ
చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు
జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు
దర్శకుడు తాతినేని రామారావు.
దేవుడెలా ఉంటాడని - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1974 సంవత్సరంలో విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "దేవుడెలా ఉంటాడని" అనే ఈ యుగళం రచన దాశరథి, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు తాతినేని రామారావు.
21, జనవరి 2025, మంగళవారం
రంభా ఊర్వశి తలదన్నే - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "రంభా ఊర్వశి తలదన్నే" అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్‌బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్‌లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
చల్లని సామివి నీవైతే (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చల్లని సామివినీవైతే " అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్‌బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్‌లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పాట: | చల్లని సామివి నీవైతే |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం : | వీరాభిమన్యు (1965) | |
| సంగీతం : | కె.వి. మహదేవన్ | |
| గీతరచయిత : | ఆచార్య ఆత్రేయ | |
| నేపథ్య గానం : | ఘంటసాల, సుశీల | |
| ప : | సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ |
| ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
| చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
| ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
| చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | ||
| చ1: | ఘంటసాల: | ముక్కున ముక్కెర అందం కానీ |
| ముచ్చటకది ప్రతిబంధం | ||
| ముక్కున ముక్కెర అందం కానీ | ||
| ముచ్చటకది ప్రతిబంధం | ||
| మన ఆనందానికి అడ్డయ్యే ఏ | ||
| అందమైనా ఎందులకూ? | ||
| అందమైనా ఎందులకు?..ఊ... | ||
| సుశీల: | రసమయ హృదయం నీదైతే | |
| రతిరాజా కనుమూయకుము | ||
| మా ప్రణయం పచ్చగ ఉండే వరకు | ||
| రణభేరీ మ్రోగకుమూ | ||
| చ2: | ఘంటసాల: | గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు |
| గాజులు చేతికి సొంపు..ప్రణయానికి అవి సడలింపు | ||
| మన అనుబంధానికి అడ్డయ్యే | ||
| ఈ ఆభరణాలు ఎందులకు? | ||
| ఆభరణాలు ఎందులకు? | ||
| సుశీల: | తీరని కోరిక నీదైతే, తారా చంద్రుని తరమకుము | |
| ఈ తీయని వెన్నెల దోచుకుపోయే | ||
| దినరాజును రానీయకుమూ | ||
| చ3: | ఘంటసాల: | పదముల కందము అందియలూ |
| అవి పలుమరు చేయును సందడులు | ||
| పదముల కందము అందియలూ | ||
| అవి పలుమరు చేయును సందడులు | ||
| తలపులు పండే తరుణంలో | ||
| ఈ సవ్వడులన్నీ ఎందులకు?... | ||
| సవ్వడులన్నీ ఎందులకు? | ||
| సుశీల: | చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ | |
| ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ | ||
| చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబి...ల్లీ |
అదిగో నవలోకం (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "అదిగో నవలోకం " అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్‌బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్‌లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పాట: | అదిగో నవలోకం వెలసే మనకోసం |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం : | వీరాభిమన్యు (1965) | |
| సంగీతం : | కె.వి. మహదేవన్ | |
| గీతరచయిత : | ఆరుద్ర | |
| నేపథ్య గానం : | ఘంటసాల, సుశీల | |
| ప : | సు: | ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అదిగో నవలోకం |
| ఘం: | వెలసే మన కోసం | |
| సు: | అహహహ హాహహాహహా | |
| ఘం: | ఓహొహొహొ హోహొహోహొహొ | |
| ఇ: | ఉహుహుహు హూహుహూహు | |
| సు: | అదిగో నవలోకం వెలసే మనకోసం | |
| ఘం: | అదిగో నవలోకం వెలసే మనకోసం | |
| చ: | ఘం: | నీలినీలి మేఘాల లీనమై |
| సు: | ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై | |
| ఘం: | నీలినీలి మేఘాల లీనమై | |
| సు: | ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై | |
| ఘం: | దూర దూర తీరాలకు సాగుదాం | |
| సు: | సాగి దోరవలపు సీమలో ఆగుదాం | |
| ఘం: | దూర దూర తీరాలకు సాగుదాం | |
| సు: | సాగి దోరవలపు సీమలో ఆగుదాం | |
| ఘం: | ఎచట సుఖముందో | |
| సు: | ఎచట సుధ కలదో | |
| ఇ: | అచటె మనముందామా ఆ ఆ ఆ ఆ | |
| అదిగో నవలోకం వెలసే మనకోసం | ||
| చ: | ఘం: | పారిజాత సుమదళాల పానుపూ |
| సు: | మనకు పరచినాడు చెఱకు వింటి వేలుపూ | |
| ఘం: | పారిజాత సుమదళాల పానుపూ | |
| సు: | మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ | |
| ఘం: | ఫలించె కోటి మురిపాలు ముద్దులు | |
| సు: | మన ప్రణయానికి లేవు సుమా హద్దులు | |
| ఘం: | ఫలించె కోటి మురిపాలు ముద్దులూ | |
| సు: | మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ | |
| ఘం: | ఎచట హృదయాలు | |
| సు: | ఎపుడూ విడిపోవో | |
| ఇ: | అచటె మనముందామా ఆఆఆఆ | |
| అదిగో నవలోకం వెలసే మనకోసం | ||
| అదిగో నవలోకం వెలసే మనకోసం |
చూచి వలచి (యుగళం) - వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చూచి వలచి " అనే ఈ యుగళం రచన ఆరుద్ర, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్‌బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్‌లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
20, జనవరి 2025, సోమవారం
సరసన నీవుంటే జాబిలి నాకేల - శకుంతల చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "సరసన నీవుంటే జాబిలి నాకేల" అనే ఈ యుగళం రచన డా.సినారె, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
నీవు నేనూ కలసిననాడే - శకుంతల చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
18, జనవరి 2025, శనివారం
అహా నా పెళ్ళియంట - మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1957 సంవత్సరంలో
విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "అహా
నా పెళ్ళియంట " అనే ఈ యుగళం రచన
పింగళి, స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
అక్కినేని, ఎస్.వి. రంగారావు,
రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి.
ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత
నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.
4, జనవరి 2025, శనివారం
దొరవో యెవరవో - కథానాయిక మొల్ల నుండి ఘంటసాల, సుశీల
29, డిసెంబర్ 2024, ఆదివారం
నువ్వు కావాలి నీ నవ్వు కావాలి - కన్నతల్లి (1972) చిత్రం నుండి ఘంటసాల, సుశీల
| విడుదల తేది: 26.08.1972 |
24, డిసెంబర్ 2024, మంగళవారం
కనువిందు కలిగించు పరువం - విప్లవ స్త్రీ అనువాద చిత్రం నుండి ఘంటసాల, సుశీల
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)













