ర-పింగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ర-పింగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2026, శనివారం

" ఇదినా చెలి ఇదినా సఖి" - చంద్రహారం చిత్రం నుండి ఘంటసాల

1954 సంవత్సరంలో విడుదలైన విజయా వారి సంస్థ నిర్మించిన చంద్రహారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఇది నా చెలి ఇదినా సఖి" అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, శ్రీరంజని. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు. దీనిని ఎన్.టి.ఆర్. (శ్రీరంజని తో) పై చిత్రీకరించారు.

Thanks to Sri Mitta Ravi Shankar garu for the video clip.

కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


6, జనవరి 2026, మంగళవారం

ఎవడొస్తాడో చూస్తాగా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల, గిడుగు భారతి

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాలగిడుగు భారతి తో పాడిన “ఎవడొస్తాడో చూస్తాగా” అనే ఈ యుగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మహంకాళి వెంకయ్య, పుష్పలత పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.




కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


రాధనురా నీ రాధనురా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “రాధనురా నీ రాధనురా” అనే ఈ ఏకగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


బయమెందుకే సిట్టి - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల

 

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “బయమెందుకే సిట్టి” అనే ఈ ఏకగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మహంకాళి వెంకయ్య (పుష్పలత తో) పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.





కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


ఏడుకొండలవాడా! వెంకటా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి పి.లీల

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి పి.లీల పాడిన “ఏడుకొండలవాడా! వెంకటా” అనే ఈ ఏకగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని జి.వరలక్ష్మి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.


Special Thanks to Sri Mitta Ravishankar garu for providing the video clip.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


ఈ జగమంతా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల

 

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఈ జగమంతా “ అనే ఈ ఏకగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఏ వూరు దానివే - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి మాస్టర్ రామకృష్ణ,శకుంతల

1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి రామకృష్ణ,శకుంతల పాడిన “ఏ వూరు దానివే” అనే ఈ యుగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మాస్టర్ కుందు, బేబీ గిరిజ పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.




కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

19, డిసెంబర్ 2025, శుక్రవారం

శ్రీకరులు దేవతలు - మాయాబజార్ చిత్రం కోసం చిన్నారి శశిరేఖ పుట్టినరోజుకు మాస్టారు కూర్చిన చక్కని గీతం

 

ద్వారకలో రేవతీ బలరాముల గారాల పట్టి శశిరేఖ పుట్టినరోజు పండుగ జరుగుతుంటుంది.  ముగ్గురు తోబుట్టువులు బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి అక్కడే వుంటారు.  ఈ సన్నివేశానికి పింగళి నాగేంద్ర రావు వ్రాసిన పాట “శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా” అనేది.  శ్రీకరులు అంటే శుభాన్ని, సంపదను ఇచ్చేవారు.  ముఖ్యంగా హరిహరులకు ఈ పదం వాడతారు. శ్రీకరులు కూడ దేవతలే, ఇక్కడ శ్రీకరులు మొదలైన దేవతలు అని అర్థం. శ్రీరస్తు అనే పదం మరో పదంతో కలిపి “శ్రీరస్తు - శుభమస్తు” అని పెళ్ళి పత్రికలలో లేదా శుభకార్యాలలో ముందుగా వ్రాసే మాట. శ్రీరస్తు అంటే శ్రేయస్సు కలుగుగాక! అని అర్థం. ‘అస్తు’ అనే పదం ‘అగు గాక’ అని అర్థం. ఈ పాట గురించి శ్రీ మ్యూజికాలజిస్ట్ రాజా గారు చాలా ఆసక్తికరమైన విషయాలను ఉటంకించారు. వాటి సారాన్ని మరియు వివిధ అంతర్జాల వనరులనుండి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ ఉల్లేఖించాను. ఇక్కడ చెప్పవలసిన విషయమేమంటే శ్రీకారం, శ్రీరస్తు ఎలా శుభారంభాన్ని సూచిస్తాయో, ఈ చిత్రం శ్రీకరులు, దేవతలు శ్రీరస్తులనగా అన్న శుభగీతంతో మొదలవుతుంది. చిన్నారి శశిరేఖను ‘వర్థిల్లవమ్మ’ అని పేరంటాండ్రు ఆశీర్వదిస్తారు. ‘వర్థనం’ అంటే పెరుగుదల. పిల్లల ఎదుగుదలను మనం ‘దిన దిన ప్రవర్థమానమై’ అంటుంటాం. అలా యుక్తవయసులోకి అడుగిడుతున్న చిన్నారి శశిరేఖ ప్రవర్థనం గుఱించి ‘వర్థిల్లవమ్మ’ అనడం కవి యొక్క చక్కని ప్రయోగం.


పింగళి ప్రతిభ ఈ పాట సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. తోబుట్టువులను వర్ణిస్తూ వారి వయసుల వరుసక్రమంలో శశిరేఖ తల్లిదండ్రులైన రేవతీ బలరాములను, తరువాత పినతల్లిదండ్రులైన రుక్మిణీ శ్రీకృష్ణులను, తరువాత మేనత్త సుభద్రాదేవిని వర్ణిసారు.  విశేషంగా ప్రధాన పాత్రల పరిచయంతో పాటు వారి స్వభావాలు, ప్రవృత్తులు – అడుగకనే వరములిచ్చు బలరామదేవులు, సకల సౌభాగ్యవతి రేవతీదేవి, అఖిల మహిమలు గల కృష్ణపరమాత్ములు, శ్రీ కళలు విలసిల్లు రుక్మిణీదేవి (మరి లక్ష్మీదేవి అంశ కదా), ఘనవీరమాతయగు సుభద్రాదేవి వంటి వర్ణనలు సాహిత్యపరంగా వెల్లడించి రచయిత చిత్రానికి అద్భుతమైన నాందీ ప్రస్తావన చేసారు.  

పింగళి వారు నిఘంటువులో లేని కొత్త తెలుగు పదాలను పాటలలో, సంభాషణలలో చమత్కారంగా, నిరాఘాటంగా సృష్టిస్తారు.  దీనికి ముందు వచ్చిన  పాతాళ భైరవిలో ‘చేయరా’ ను ‘శాయరా’ (ధైర్యం శాయరా) అన్నారు. అలాగే ఈ పాటలో ‘చేయగను’ అన్న అర్థంలో ‘శాయగను’ అన్నారు. పొంగిపోవడాన్ని ‘మురియా’ అన్నారు. అంటే మురిసిపోయాడు అని. ఈ పదప్రయోగాలు సన్నివేశానికి అనుగుణంగా, సందర్భోచితంగా ప్రేక్షకశ్రోతలకు వినోదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి.  ఘంటసాల మాస్టారు ఈ పాటను దేశ్, తిలక్ కామోద్ రాగాల ఆధారంగా బాణీ కట్టగా ఎం.ఎల్.వసంతకుమారి, బృందం గానం చేశారు.

చిత్రంలోని ముఖ్యపాత్రలన్నీ ఈ పాటలో పరిచయం అయిపోతాయి. అది దర్శకుని (కె.వి. రెడ్డి గారు) ప్రతిభ. ఈ సన్నివేశం లో మనకు కనిపించేవారు గుమ్మడి (బలరాముడు), ఛాయాదేవి (రేవతీదేవి), ఎన్.టి.ఆర్. (శ్రీకృష్ణుడు), సంధ్య (రుక్మిణీదేవి), ఋష్యేంద్రమణి (సుభద్ర), బేబి సరస్వతి (చిన్నారి శశిరేఖ), మాస్టర్ ఆనంద్ (చిన్నారి అభిమన్యుడు) మొదలగువారే కాక ఉపపాత్రధారులు కూడ కనిపిస్తారు.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు. ఈ వ్యాసంపై  తమ చక్కని విమర్శలనందించిన డా.కె.వి. రావు గారికి ధన్యవాదములు.

13, డిసెంబర్ 2025, శనివారం

తీయని ఊహలు హాయిని - పాతాళ భైరవి చిత్రం నుండి పి.లీల,బృందం

1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి వసంత,పి.లీల,బృందం పాడిన "తీయని ఊహలు హాయిని" అనే ఈ బృందగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని మాలతి, తదితరులు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.




కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కలవరమాయే మదిలో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల

 1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి.లీల తో పాడిన "కలవరమాయే మదిలో" అనే ఈ యుగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., మాలతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కనుగొనగలనో లేనో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల

 

1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పాడిన "కనుగొనగలనో లేనో" అనే ఈ ఏకగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

హయిగా మనకింక స్వేచ్చగా - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల

 1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి.లీల తో పాడిన "హయిగా మనకింక స్వేచ్చగా " అనే ఈ యుగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఎంత ఘాటు ప్రేమయో - పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల, పి.లీల

1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి.లీల తో పాడిన "ఎంత ఘాటు ప్రేమయో" అనే ఈ యుగళగీతం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., మాలతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

19, జనవరి 2025, ఆదివారం

దయచెయ్యండి దయచెయ్యండి - మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల,బృందం

 1957 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,పి.సుశీల,రాణి,స్వర్ణలత బృందం పాడిన "దయచెయ్యండి దయచెయ్యండి" అనే ఈ బహుగళం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.



18, జనవరి 2025, శనివారం

నీకోసమే నే జీవించునది - మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల,పి.లీల

 

1957 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలపి.లీల తో పాడిన "నీకోసమే నే జీవించునది" అనే ఈ యుగళం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

అహా నా పెళ్ళియంట - మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల

1957 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "అహా నా పెళ్ళియంట " అనే ఈ యుగళం  రచన పింగళి, స్వరపరచినది  ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.








25, డిసెంబర్ 2024, బుధవారం

కుశలమా నీకు (విషాదం) –శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథచిత్రం నుండి ఘంటసాల ఎస్.జానకి పాడిన పాట

1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ చిత్రం నుండి ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (విషాదం)  అనే ఈ యుగళం  రచన  పింగళి, స్వరపరచినది  పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి.  ఈ చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు ఎ.కె.శేఖర్.




11, మార్చి 2024, సోమవారం

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ నుండి కుశలమా!

1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (సంతోషం)  అనే ఈ యుగళం  రచన  పింగళి, స్వరపరచినది  పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి.  ఈ చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు ఎ.కె.శేఖర్.




 యుగళగీతం:కుశలమా..కుశలమా..
  నిర్మాణం:శ్రీ శంభు ఫిలింస్
  చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
  సంగీతం : పెండ్యాల
  రచన : పింగళి నాగేంద్ర రావు
  గానం : జానకి, ఘంటసాల
    
 పల్లవి :జానకి:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   కుశలమా.. ఆ ఆ ఆ కుశలమా.. ఆ ఆ ఆ
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ విలాసము, నీ ప్రతాపము, కుశలముగా..సిరి సిరి..
    
 చరణం:జానకి:నను నీ...వు, నిను నే...ను, తనివితీరగా, తలచుకొనీ.. ఈ. ఈ
   నను నీవు, నిను నేను, తనివితీరగా తలచుకొనీ
   పెనగొను ప్రేమలు విరిసికొనీ, తనువులు మరచేమా..ఆ ఆ ఆ
  ఘంటసాల:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ పరువము, నీ పరవశమూ, కుశలముగా..సిరి సిరీ..
    
 చరణం :ఘంటసాల:కలలోనో, మదిలో..నో.. ఓ పిలచినటుల నే, ఉలికిపడీ..
   కలలోనో, మదిలోనో, పిలచినటులనే ఉలికిపడీ
   ఉల్లము విసిరే, వలపుగాలిలో, మెల్లగ కదిలేమా..ఆ..ఆ ఆ
  జానకి:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
    
 చరణం 3 :జానకి:కొలనెటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ.., తలతువా, నీ.. విజయేశ్వరినీ
   కొలనెటనైనా కనుపించగనే, తలతువా నీ విజయేశ్వరినీ
  ఘంటసాల:కలగానముతో నీ చెలి నేనని నాలో నిలీచితివే...
  ఇద్దరు:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..కుశలమా..
   కుశలమా. ఆ ఆ

31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఏమిటో ఈ మాయ - ఉమా చండీగౌరీ శంకరుల కథ నుండి ఘంటసాల, సుశీల

1968 సంవత్సరంలో విడుదలైన విజయాసంస్థ నిర్మించిన  ఉమా చండీ గౌరీ శంకరుల కధ చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన ఏమిటో ఈ మాయా కలలోని అనే ఈ యుగళగీతం రచనపింగళి, స్వరపరచినది పెండ్యాల. 



#1726  యుగళం  పాట:ఏమిటో ఈ మాయ 
  పతాకం:విజయా 
  చిత్రం:ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1966) 
  సంగీతం:పెండ్యాల నాగేశ్వర రావు 
  రచన:పింగళి 
  గానం:ఘంటసాల, పి. సుశీల 
  దర్శకత్వంకె.వి. రెడ్డి 
  నిర్మాత:కె.వి. రెడ్డి 
     
 సాకీ ఆ.. ఆ... 
 పల్లవి : ఘంటసాల: ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా 
  సుశీల : వాని నరసీ... వాని నొరసీ... మనసు విరిసెనే.... 
   తానుగా నను తాకెనే... అది నిజమే కారాదా... 
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా 
 చరణం : ఘంటసాల: నాటిదో, ఏనాటిదో... నేటి యీ చెలిమి.... 
   నాటిదో, ఏనాటిదో... నేటి యీ చెలిమి.... 
   మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా...  
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా 
 చరణం : సుశీల: ఆ...ఆ.. ఆ... 
   కనులు కలిసి... మనసు తెలిసి... మేనులే సొలసి... 
   కనులు కలిసి... మనసు తెలిసి... మేనులే సొలసి... 
   ఉంటిమని.... కలగంటికదా... అది నిజమే కారాదా... 
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా 
 చరణం : ఘంటసాల: ఎన్ని జన్మల పరిచయముతో... నన్ను పిలిచేనో...సఖీ...  
   ఎన్ని జన్మల పరిచయముతో... నన్ను పిలిచేనో 
   మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా... 
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా 
 చరణం: సుశీల: వరుని కొరకై జీవితమంతా, విరహబాధయేనా... 
   వరుని కొరకై జీవితమంతా, విరహబాధయేనా... 
   మాయయే మటుమాయమై కల నిజమే కారాదా... 
   ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... 
   ఏమిటో ఈ మాయా

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (4) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడిపంతులు-1972 (3) చి-బభ్రువాహన-1964 (3) చి-బలిపీఠం-1975 (1) చి-బలే బావ-1957 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (3) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (3) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భలేపాప-1971 (1) చి-భాగ్యదేవత-1959 (3) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భాగ్యవంతులు (డ)-1962 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మదన మంజరి(డ)-1961 (1) చి-మనదేశం-1949 (17) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (4) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (7) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1)

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (10) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (142) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (77) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం -టి.వి.రాజు (1) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (14) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (144) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (28) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (12) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (45) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (79) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (1) రచన-బలిజేపల్లి (1)