1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల పాడిన "హరేహరే రాం సీతారాం " అనే ఈ ఏకగళగీతం రచన కొసరాజు, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని రేలంగి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
ర-కొసరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ర-కొసరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, డిసెంబర్ 2025, గురువారం
హరేహరే రాం సీతారాం - భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల
లేబుళ్లు:
గా-ఘంటసాల,
చి-భాగ్యదేవత-1959,
పా-ఏకగళం,
ర-కొసరాజు,
సం-మాస్టర్ వేణు
20, జనవరి 2025, సోమవారం
శెంగాయి కట్టిన సిన్నది - శకుంతల చిత్రం నుండి ఘంటసాల, బృందం
1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "శెంగాయి కట్టిన సిన్నది" అనే ఈ బృందం రచన కొసరాజు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
లేబుళ్లు:
గా-బృందం తో,
చి-శకుంతల-1966,
పా-బృందం,
ర-కొసరాజు,
సం-ఘంటసాల
14, మార్చి 2024, గురువారం
టౌను పక్కకెళ్ళొద్దురో - ఘంటసాల, జిక్కీ తోడికోడళ్ళు చిత్రం నుండి
లేబుళ్లు:
గా-జిక్కి తో,
చి-తోడికోడళ్ళు-1957,
పా-యుగళం,
ర-కొసరాజు,
సం-మాస్టర్ వేణు
20, డిసెంబర్ 2021, సోమవారం
బలే బలే మంచి రోజులులే - వెలుగు నీడలు నుండి ఘంటసాల, మాధవపెద్ది బృందం
చిత్రంః వెలుగు నీడలు - 1961
రచనః కొసరాజు
సంగీతంః పెండ్యాల
గానంః ఘంటసాల, మాధవపెద్ది సత్యం, బృందం
| సాకీ: | మాధవపెద్ది: | కర్నూలు ఎక్కడా? కాకినాడెక్కడా? |
| ఏలూరు, సాలూరు, ఆలూరు ఎక్కడా..ఆ..? వరంగల్లు ఎక్కడా? | ||
| వచనం: | స్టాప్! రైల్వే గైడు చూడరా గురూ! | |
| మాధవపెద్ది: | శిష్యా! శాంతి శాంతి | |
| వాడవాడల నుండి వాలాము ఇక్కడా | ||
| లక్కా బంగారంలా అతుక్కుపోయామురా మై డియర్.. | ||
| హహ్హహా… ఆహా కరెక్ట్ | ||
| పల్లవి: | మాధవపెద్ది: | బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే |
| బృందం: | బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | |
| స్టూడెంట్ లైఫే సౌఖ్యములే, చీకూ చింతకు దూరములే | ||
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | పంపు నీళ్ళు బందైతే స్నానానికి నోచుకోము |
| మాధవపెద్ది: | గు..య్యిమని దోమలు దాడిచేస్తే శివరాత్రి జాగరణ చేస్తాము | |
| ఘంటసాల: | ఉప్పూకారంలేని హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా…ఆ..బ్రదర్ | |
| వేరొకరు: | హా! ఎన్ని కష్టాలురా నా తండ్రీ | |
| ఘంటసాల: | భయపడకురా పుత్రా! (వచనం) | |
| కష్టాలను దిగమింగేస్తాం, కలకల నవ్వుతు గడిపేస్తాం! | ||
| బృందం: | కష్టాలను దిగమింగేస్తాం కలకల నవ్వుతు గడిపేస్తాం! | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | ఇంటికిపోతే "పెళ్ళీ! పెళ్ళని" వెంటపడతారు పెద్దలు |
| మాధవపెద్ది: | పెళ్ళిజేసుకుంటే "మేమూ మేమని" పుట్టుకొస్తారు పిన్నలు | |
| ఘంటసాల: | ఈ జంఝాటంతో విద్యనాశాయ సర్వం నాశాయ నమో నమోరా బ్రదర్! | |
| మాధవపెద్ది: | హా! హతవిధీ! | |
| ఘంటసాల: | సహనం! సహనం! ఉపాయం వుంది నాయనా! (వచనం) | |
| పెళ్ళికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం! | ||
| బృందం: | పెళ్ళికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం! | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | బాధ్యతలనెన్నడూ మరచిపోరాదు |
| ప్రగతిమార్గమునెపుడూ వదలిపోరాదు | ||
| క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా బ్రదర్ | ||
| బృందం: | హియర్! హియర్! | |
| ఘంటసాల: | ఆదర్శంగా నడవాలి, అందరు భేషని పొగడాలి | |
| బృందం: | ఆదర్శంగా నడవాలి, అందరు భేషని పొగడాలి | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| స్టూడెంట్ లైఫే సౌఖ్యములే, చీకూ చింతకు దూరములే | ||
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే |
లేబుళ్లు:
గా-మాధవపెద్ది,
చి-వెలుగు నీడలు-1961,
ర-కొసరాజు,
సం-పెండ్యాల
7, జులై 2020, మంగళవారం
మామా మామా మామా - మంచి మనసులు నుండి ఘంటసాల, జమునారాణి
లేబుళ్లు:
గా-జమునారాణి తో,
చి-మంచి మనసులు-19,
ర-కొసరాజు,
సం-కె.వి.మహదేవన్
1, జులై 2020, బుధవారం
రైతు మేడి పట్టి - నమ్మినబంటు చిత్రం నుండి ఘంటసాల, సుశీల, బృందం
లేబుళ్లు:
గా-సుశీల-బృందం తో,
చి-నమ్మినబంటు-1960,
ర-కొసరాజు,
సం-మాస్టర్ వేణు
24, జూన్ 2020, బుధవారం
గంగా యమునా తరంగాలతో - మరపురాని కథ చిత్రం నుండి ఘంటసాల
లేబుళ్లు:
గా-బృందంతో,
చి-మరపురాని కథ-1967,
ర-కొసరాజు,
సం-టి.చలపతిరావు
15, నవంబర్ 2018, గురువారం
అడిగానని అనుకోవద్దు - బాలరాజు కథ నుండి ఘంటసాల, సుశీల
లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సంస్థ 1970 లో బాపు దర్శకత్వంలో అలనాతి బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ టైటిల్ పాత్రలో నిర్మించిన చక్కని పిల్లల చిత్రం బాలరాజు కథ. మామ మహదేవన్6 ఈ చిత్రానికి మధురమైన మరపురాని పాటలను స్వరప్రిచారు. నిజజీవితంలో తారసపడే వ్యక్తుల ద్వారా చక్కని సూక్తులను పిల్లలు ఎంత బాగా తెలుసుకుంటారో వాటిని ఎలా పాటించాలో అన్న ఇతివృత్తాన్ని చాల చక్కగా చూపించారు బాపు గారు. ఈ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలె. అందులో మహాబలిపురం మహాబలిపురం అన్న పాట జనమెరిగిన చక్కని పాట. ఎదే చిత్రానికి ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన ఒక చక్కని పాటను ఇక్కడ పొందుపరుస్తున్నాను. మనసుకు హత్తుకునేలా చక్కన్ని సాహిత్యాన్ని అందించారు కొసరాజు.
| చిత్రం: |
బాలరాజు కథ (1970)
|
|
| సంగీతం: |
కె.వి. మహదేవన్
|
|
| సాహిత్యం: |
కొసరాజు
|
|
| గానం: |
ఘంటసాల, సుశీల
|
|
| సుశీల: |
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
|
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
|
||
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
||
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?
|
||
| సుశీల: |
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
|
|
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు
ఉంటారెందుకు?
|
||
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
|
||
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు
ఉంటారెందుకు?
|
||
| ఘంటసాల: |
అది వీధిలోన పడి ఉన్నందుకు
|
|
అది వీధిలోన పడి ఉన్నందుకు
|
||
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ
|
||
| సుశీల: |
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
|
|
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
|
||
| సుశీల: |
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట
పెళ్ళేందుకు?
|
|
ఊరుమీద పడి చందాలెందుకు
|
||
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట
పెళ్ళేందుకు?
|
||
ఊరుమీద పడి చందాలెందుకు
|
||
| ఘంటసాల: |
లోకులు చూచి తరించుటకు - 2
|
|
పలుగాకుల బొజ్జల పెంచుటకు -2
|
||
| సుశీల: |
మహమ్మదీయులు పిలిచే దేవుడు
|
|
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
|
||
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా గోవిందా
|
||
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
|
||
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా
|
||
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
|
||
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా
|
||
| ఘంటసాల: |
సర్వవ్యాపి నారాయణుడు..ఊ..
|
|
సర్వవ్యాపి నారాయణుడు
|
||
ఎక్కడ జూచిన ఉంటాడు
|
||
ఆ స్వామి కొరకెనే శోధిస్తున్నా
|
||
తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా
|
||
| సుశీల: |
ఆఁ అట్టా రండి దారికి
|
|
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
|
||
మీరొక్క దెబ్బతో తేల్చారు
|
||
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
|
||
మీరొక్క దెబ్బతో తేల్చారు
|
||
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
|
||
ఏ రాతికి మొక్కను వచ్చారు
|
||
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
||
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?
|
లేబుళ్లు:
గా-పి.సుశీల తో,
చి-బాలరాజు కథ-1970,
ర-కొసరాజు,
సం-కె.వి. మహదేవన్
12, జనవరి 2018, శుక్రవారం
చక్కనివాడే బలే టక్కరివాడే - యశోదకృష్ణ నుండి ఘంటసాల, బృందం
| నిర్మాణం: | వీనస్ మహీజా పిక్చర్స్ వారి | |
| చిత్రం: | యశోద కృష్ణ (1975) | |
| రచన: | కొసరాజు | |
| సంగీతం: | ఎస్. రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల, బృందం | |
| దర్శకత్వం: | సి.ఎస్. రావు | |
| పల్లవి: | ఘంటసాల: | చక్కనివాడే, బలే టక్కరివాడే -2 |
| యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే..ఏ..ఏ.. | ||
| చక్కనివాడే, బలే టక్కరివాడే | ||
| చరణం: | ఘంటసాల: | కొంటెకాయ పిల్లలను కూర్చుకున్నాడు |
| గోకులమ్ములో చల్లగ దూరుతున్నాడు | ||
| బృందం: | ఆఆ..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ.. | |
| పాలు పెరుగు దించుకొని, జతగాళ్ళతొ పంచుకొని | ||
| బృందం: | అహ అహ ఒహొహొహొహో | |
| ఘంటసాల: | పాలు పెరుగు దించుకొని, జతగాళ్ళతొ పంచుకొని | |
| దొంగలాగ వెన్నముద్దలు మింగి పోయాడూ..ఊ | ||
| బృందం: | చక్కనివాడే, బలే టక్కరివాడే | |
| యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే..ఏ..ఏ.. | ||
| చక్కనివాడే, బలే టక్కరివాడే | ||
| చరణం: | ఘంటసాల: | పడకమీద ఆలుమగల పక్కనె చేరాడు |
| బృందం: | ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. | |
| ఘంటసాల: | గడ్డానికి సిగకు ముడి గట్టిగ కట్టేసాడు | |
| బృందం: | ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. | |
| ఘంటసాల: | చాటునిండి ఈలవేసి చప్పట్లు చరిచాడు | |
| పట్టబోతె దొరక్కుండ గుట్టుగ దాక్కునాడు | ||
| బృందం: | చక్కనివాడే, బలే టక్కరివాడే | |
| యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే..ఏ..ఏ.. | ||
| చక్కనివాడే, బలే టక్కరివాడే | ||
| చరణం: | ఘంటసాల: | కోడలి బుగ్గమీద గోరుగాట్లు పెట్టాడు |
| అత్తకు సైగచేసి వ్రేలుపెట్టి చూపాడు | ||
| జుట్లుజుట్లు పట్టి గట్టికేక పెట్టి తిట్లుతిట్టుకొని కొట్లాడుతుంటే | ||
| ఇరుగు పొరుగు వాళ్ళ వినికి ఎకసెక్కాలాడాడు | ||
| బృందం: | చక్కనివాడే, బలే టక్కరివాడే | |
| యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే..ఏ..ఏ.. | ||
| చక్కనివాడే, బలే టక్కరివాడే | ||
| చరణం: | ఘంటసాల: | దూడలమెడ పలుపులిప్పి ఆవులకడ వదిలాడు |
| స్నానమాడు పడుచులజడి ఖంగునగని నవ్వాడు | ||
| దేవుని పూజలు చేస్తూ నైవేద్యం పెడుతుంటే | ||
| నేనే దేవుడనంటూ నోటి నిండ పట్టాడు | ||
| అందరు: | చక్కనివాడే, బలే టక్కరివాడే | |
| యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే..ఏ..ఏ.. | ||
| చక్కనివాడే, బలే టక్కరివాడే |
లేబుళ్లు:
గా-బృందం తో,
చి-యశొద కృష్ణ-1975,
ర-కొసరాజు,
సం-సాలూరు
11, జనవరి 2017, బుధవారం
ముద్దబంతి పూలు పెట్టీ - కలసి వుంటే కలదు సుఖం నుండి ఘంటసాల, సుశీల యుగళగీతం
శ్రీ సారధీ స్టూడియోస్ వారు 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం కలసివుంటే కలదు సుఖం నిర్మించారు. ఈ చిత్రంలో మాస్టారు చాలపాటలు పాడారు. అయితే అందులో 'నావరాల తండ్రీ నీవేల పుడితివి' మరియు 'ముద్దబంతి పూలు పెట్టీ మొగిలి రేకులు జడను చుట్టి' మనం బాగా విన్నవి. ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్) అందించారు. వేణు బొంబాయిలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో హార్మోనియం మరియు ఇతర వాద్యాలు నేర్చుకున్నారు. ఆయనకు ఇచ్చిన డిగ్రీ 'మాస్టర్'. అదే అతని పేరు ముందు చేరి అతను మాస్టర్ వేణు అయ్యారు. ముద్దబంతి పూలు పెట్టి పాటకు ముందువచ్చే తందరాన తాననానా అనే ఆలాపనను ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాథన్ (మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్) ఆలపించారు. వ్యంగగీతాలైనా, యుగళగీతాలైనా అందులో చక్కని సందేశాన్ని నింపి మనకు అందించిన ప్రఖ్యాత సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. పుట్టింటినుండి అత్తవారింటికి వచ్చే ఆడపడుచు తీసుకు రావలసినవి అభిమానం, మర్యాదలే కాని మరే రకమైన అరణాలు, ఆభరణాలు కావని, అలాగే కథానాయకునికి అంగవైకల్యం అనేది పట్టించుకోవలసిన విషయం కాదు గుణం ముఖ్యం కాని రూపం కాదు అని ఈ చక్కని పాట ద్వారా తెలిపారు కొసరాజు గారు.
Thanks to TeluguOne for up loading the Video to You Tube
ఒక పాట వెనుక ఎందరి కృషి ఉందో కద!
| చిత్రం: | కలసివుంటే కలదు సుఖం (1961) | |
| రచన: | కొసరాజు | |
| సంగీతం: | మాస్టర్ వేణు | |
| గానం: | ఘంటసాల, పి.సుశీల, ఎం.ఎస్.విశ్వనాథన్ (ఆలాపన) | |
| దర్శకత్వం: | తాపీ చాణక్య |
| ఆలాపన: | ఎం.ఎస్.వి. | తందనాన తాననానా..ఆ..ఆ, తందరారరారరారా...ఆ..ఆ.. |
| తానే తందరనన్నే...ఓ..తానారె నందనన్నా.ఆ..ఆ...తారారిరో..ఓ.. | ||
| పల్లవి: | ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి |
| సుశీల: | జడను చుట్టి | |
| ఘంటసాల: | హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..ఆ..ఆ.. | |
| సుశీల: | చిట్టెమ్మా..ఆ.. | |
| ఘంటసాల: | మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.. | |
| సుశీల: | చెప్పమ్మా.. | |
| ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి | |
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| సుశీల: | అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది | |
| ఘంటసాల: | వయసు ఉంది.. | |
| సుశీల: | ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా | |
| ఘంటసాల: | కిట్టయ్యా.. | |
| సుశీల: | ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | |
| ఘంటసాల: | చెప్పయ్యా.. | |
| సుశీల: | అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | |
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| ఘంటసాల: | తందాన తానెననే, తందానె తానెననే, తన్నెననె నానే..ఏ., తానేనా హో..య్ | |
| చరణం: | ఘంటసాల: | పుట్టింటి అరణాలూ..ఊ.. ఘనమైన కట్నాలూ..ఊ..హోయ్.. ఓ..ఓ. |
| పుట్టింటి అరణాలు, ఘనమైన కట్నాలు.. అత్తవారింటినిండా వేసినా | ||
| అవి అభిమానమంత విలువజేసునా..ఆ.. అభిమానమంత విలువజేసునా | ||
| ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడను జుట్టి | ||
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| ఎం.ఎస్.వి. | తందరార రారరందనా..ఆ..ఆ…, తానే తందరనానే..ఏ...ఏ..హో | |
| తానారె నదరన్నా..ఆ..ఆ.., తానారిరో..ఓ...ఓ.. | ||
| సుశీల: | అభిమానమాభరణం మరియాదే భూషణం..-2, గుణము మంచిదైతే చాలయా | |
| మన గొప్పతనము చెప్పుకోను వీలయా..ఆ.. గొప్పతనము చెప్పుకోను వీలయా | ||
| అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | ||
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| చరణం: | ఘంటసాల: | కాలు చేయి లోపమనీ..ఈ.ఈ..ఈ... కొక్కెరాయ్ రూపమనీ..ఈ..ఈ..ఈ.. |
| కాలు చేయి లోపమని కొక్కెరాయ్ రూపమని.. వదినలు నన్ను గేలిచేతురా | ||
| పిల్లనుదెచ్చి పెళ్ళిజేతురా..ఆ.. పిల్లనుదెచ్చి పెళ్ళిజేతురా | ||
| సుశీల: | ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. | |
| ఎవరేమి అన్ననేమి ఎగతాళీ చెయ్యనేమి.. నవ్విన నాప చేనె పండదా! | ||
| నలుగురు మెచ్చురోజు వుండదా!..ఆ.. నలుగురు మెచ్చురోజు వుండదా! | ||
| అద్దమంటి మనసు వుంది అందమైనా వయసు వుంది | ||
| ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా | ||
| ఘంటసాల: | ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడనుజుట్టి | |
| హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా | ||
| ఎం.ఎస్.వి. | తందరార రానరందా..ఆ..ఆ.., తందరార రారరందే..ఏ..ఏ..ఓ.., తారే..ఓ.. |
లేబుళ్లు:
ఘంటసాల-సుశీల,
చి-కలసివుంటే కలదుసుఖం-1961,
ర-కొసరాజు,
సం-మాస్టర్ వేణు
2, ఫిబ్రవరి 2015, సోమవారం
సీమంతానికి చక్కని పాట "మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం" - కులగౌరవం నుండి ఘంటసాల, సుశీల
1972 లో ఎన్.టి.రామారావు త్రిపాత్రాభినయంతో నటించిన ఎన్.టి.ఆర్. మరియు అతని సోదరుడు త్రివిక్రమరావు సంయుక్తంగా రామకృష్ణ-ఎన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన చిత్రం కులగౌరవం. ఈ చిత్రంకోసం కొసరాజు వ్రాసిన చక్కని గీతం మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం. స్త్రీ పురుషుల అనుబంధం ఎంత గొప్పదో వివరించే ఆహ్లాదకరమైన గీతమిది. సహజమైన పదప్రయోగాలతో హైందవ సంప్రదాయాలకు అద్దంపడుతూ వ్రాసిన ఈ పాట చిరకాలం నిలచి ఈనాటికీ వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది టి.జి.లింగప్ప. ఈయన ఎక్కువగా కన్నడ మరియు తమిళ చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు.
| చిత్రం: | కుల గౌరవం (1972) | |
| రచన: | కొసరాజు | |
| సంగీతం: | టి.జి.లింగప్ప | |
| గానం: | ఘంటసాల, సుశీల |
| పల్లవి: | ఘంటసాల: | మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం | |
| అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం | |||
| చరణం: | ఘంటసాల: | స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు | |
| సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు | | స్త్రీ పురుషులు | | ||
| మబ్బువెంట నీరువలె, పూవునంటు తావివలె | | మబ్బువెంట | | ||
| అనుసృతముగా వచ్చును ఈ సంబంధం, ఈ అనుబంధం | |||
| ఆలుమగలు బ్రతుకున పండించుకున్న పరమార్ధం | | మాతృత్వం | | ||
| చరణం: | సుశీల: | ప్రకృతి కాంత పురుషిని ఒడిలోన పరవశించినది | |
| భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది | | ప్రకృతి కాంత | | ||
| అంతా అనురాగమయం ఆనందానికి నిలయం | |||
| పతి హృదయమె సతికి నిత్య సత్యమైన ఆలయం | |||
| పూజించే దేవాలయం | |||
| భర్తకు భార్యకు యిలలో వెలసిన దైవం, వెలసిన దైవం | |||
| ఇద్దరు: | మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం | ||
| అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం |
లేబుళ్లు:
ఘంటసాల-సుశీల,
చి-కులగౌరవం-1972,
ర-కొసరాజు,
సం-టి.జి.లింగప్ప
7, ఏప్రిల్ 2014, సోమవారం
రామయ తండ్రి ఓ! రామయ తండ్రి - సంపూర్ణ రామాయణం నుండి
వాల్మీకి రామాయణంలో గుహునిది చక్కని పాత్ర. ఈతడు నిషాధ రాజు. వేటాడడం ఈతని వృత్తి. గుహునికి ఇక్షాకు వంశ ప్రభువైన శ్రీరాముడంటే పంచ ప్రాణాలు. అరణ్య వాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు తన రాజ్యం గుండా వెళ్ళబోతున్నాడని విని గుహుడు పరమానంద భరితుడయ్యాడు. రాముని రాకకై వేయి కళ్ళతో ఎదురు చూసాడు. తీరా శ్రీరాముని చూసాక ఏం మాట్లాడాలో తోచలేదు.ఈ సన్నివేశానికి చక్కని పాటను కొసరాజు వ్రాశారు. సందేశాన్ని, సున్నితమైన హాస్యాన్ని పలికించడంలో కొసరాజు ఘనులు. అందరిని - అద్దరిని, దాటలేక - దయజూడగ వంటి చక్కని పదాల ఎన్నిక తో పాటు, రామపాద ధూళి తో రాతి నాతిగా మారింది కదా! మరి నా వావను తాకితే ఏమవుతుందో, అందరిని నావతో దాటించి బ్రతుకుతున్న తనకు అది కాస్త గల్లంతైతే ఏం చేయాలో, అందుకే ముందు నీ కాళ్ళు కడగనియ్యి తండ్రీ అని గుహుని పరంగా అతిశయోక్తిని కొసరాజు సునిశితంగా పాటలో ఇమిడించారు.హనుమంతుని పాత్రను పోషించడంలో దిట్టయైన అర్జా జనార్ధన రావు గుహునిగా నటించాడు. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రం బాపు రూపకల్పన లో అపురూపంగా నిలిచింది. మామ మహదేవన్ కూర్చిన "రామయ తండ్రి" పాటను పాటను ఘంటసాల మధురంగా ఆలపించారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
Thanks to IDreamNetWorks for posting the video to You Tube
ఆడియో మూలం: వీడియో నుండి
| చిత్రం: | సంపూర్ణ రామాయణం (1972) | ||
| రచన: | కొసరాజు రాఘవయ్య చౌదరి | ||
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు, బృందం | ||
| సంగీతం: | కె.వి.మహదేవన్ | ||
| దర్శకత్వం: | బాపు | ||
| పల్లవి: | ఘంటసాల: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | |
| మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
| మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | | రామయ | | ||
| చరణం: | ఘంటసాల: | తాటకిని ఒక్కేటున కూల్చావంటా! | |
| శివుని విల్లు ఒక దెబ్బకె యిరిశావంట! | | తాటకిని | | ||
| పరశురాముడంత వోడ్ని పారదరిమినావంట | |||
| ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్ళు మరిచిపోతుంట | |||
| బృందం: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | ||
| మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
| ఘంటసాల: | మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | ||
| వచనం: | ఘంటసాల: | ఆగు బాబూ! ఆగు | |
| చరణం: | అయ్యా నే వస్తుండా, బాబూ నే వస్తుండా | | అయ్యా నే | | |
| నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట | |||
| నాకు తెలుసులే.. | |||
| నా నావమీద కాలుబెడితె ఏమౌతాదో తంట | | నీ కాలు | | ||
| దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట | |||
| మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట | |||
| బృందం: | రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి | ||
| మా నోములన్ని పండినాయి రామయ తండ్రి | |||
| మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి | |||
| చరణం: | ఘంటసాల: | అందరినీ దరిజేర్చు మారాజువే | |
| అద్దరిని జేర్చమని అడుగుతుండావే | | అందరినీ | | ||
| నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి | | నువ్వు దాటలేక | | ||
| నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రీ | |||
| బృందం: | హైలేసా లేలో హైలేసా! - 5 (జోరుగ) | ||
| ఘంటసాల: | హైలేసా లేలో హైలేసా! -2 (నెమ్మదిగా) | ||
| ఓహోహో! ఓ!..ఓ… | |||
| బృందం: | హైలేసా లేలో హైలేసా! -6 |
లేబుళ్లు:
గా-బృందం తో,
చి-సంపూర్ణ రామాయణం-1972,
ర-కొసరాజు,
సం-కె.వి.మహదేవన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
విన్నపము
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
మాస్టారు పాడిన "అ - అం" చిత్రాలు
చి-అంతస్తులు-1965
(4)
చి-అంతా మనవాళ్ళే-1954
(1)
చి-అందం కోసం పందెం-1971
(2)
చి-అగ్గి బరాటా-1966
(2)
చి-అత్తా ఒకింటి కోడలే-1958
(1)
చి-అనగాఅనగా ఒక రాజు (డ)-1959
(1)
చి-అన్నపూర్ణ-1960
(1)
చి-అప్పుచేసి పప్పుకూడు-1959
(5)
చి-అమరశిల్పి జక్కన్న-1964
(2)
చి-అమాయకుడు-1968
(1)
చి-అమ్మ(డా)-1975
(1)
చి-ఆడ పెత్తనం-1958
(2)
చి-ఆడజన్మ-1970
(1)
చి-ఆత్మగౌరవం-1966
(1)
చి-ఆనందనిలయం-1971
(1)
చి-ఆప్తమిత్రులు-1963
(1)
చి-ఆరాధన-1962
(2)
చి-ఆస్తిపరులు-1966
(1)
చి-ఆహుతి (డ)-1950
(1)
చి-ఇద్దరు పెళ్ళాలు-1954
(1)
చి-ఇద్దరు మిత్రులు-1961
(3)
చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968
(1)
చి-ఉమాసుందరి-1956
(5)
చి-ఉయ్యాల జంపాల-1965
(1)
చి-ఉషాపరిణయం-1961
(1)
చి-ఋష్యశృంగ-1961
(1)
చి-ఏకవీర-1969
(1)
మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు
చి-కథానాయిక మొల్ల-1970
(1)
చి-కనకదుర్గ పూజా మహిమ-1960
(2)
చి-కన్నకొడుకు-1973
(1)
చి-కన్నతల్లి-1953
(2)
చి-కన్నతల్లి-1972
(1)
చి-కన్యాశుల్కం-1955
(2)
చి-కలసివుంటే కలదుసుఖం-1961
(2)
చి-కాంభోజరాజుకథ-1967
(1)
చి-కాళహస్తి మహత్మ్యం-1954
(10)
చి-కీలుగుఱ్ఱం-1949
(4)
చి-కుంకుమ రేఖ-1960
(1)
చి-కులగౌరవం-1972
(1)
చి-కృష్ణ లీలలు-1959
(3)
చి-కృష్ణప్రేమ-1961
(3)
చి-కొండవీటి దొంగ(డ)-1958
(1)
చి-కొడుకు కోడలు-1972
(1)
చి-కోటీశ్వరుడు (డ)-1970
(1)
చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958
(1)
చి-గాంధారి గర్వభంగం(డ)-1959
(2)
చి-గాలిమేడలు-1962
(2)
చి-గుండమ్మకథ-1962
(1)
చి-గుడిగంటలు-1964
(1)
చి-గుణసుందరి కథ-1949
(1)
చి-గులేబకావళి కథ-1962
(4)
చి-గృహప్రవేశము-1946
(1)
చి-గృహలక్ష్మి-1967
(3)
చి-చండీరాణి-1953
(1)
చి-చంద్రహారం-1954
(4)
చి-చంద్రహాస-1965
(1)
చి-చరణదాసి-1956
(2)
చి-చింతామణి-1956
(1)
చి-చిట్టి తమ్ముడు-1962
(1)
చి-చిలకా-గోరింక-1966
(1)
చి-చివరకు మిగిలేది!-1960
(1)
చి-చెంచు లక్ష్మి-1958
(1)
చి-జగదేకవీరుని కథ-1961
(3)
చి-జయం మనదే-1956
(1)
చి-జయభేరి-1959
(3)
చి-జయసింహ-1955
(3)
చి-జరిగిన కథ-1969
(1)
చి-జీవన తరంగాలు-1973
(1)
చి-జైజవాన్-1970
(1)
మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు
చి-టింగ్ రంగా-1952
(5)
చి-టైగర్ రాముడు-1962
(1)
చి-టౌన్ బస్ (డ)-1957
(1)
చి-డా.ఆనంద్-1966
(1)
చి-డా.చక్రవర్తి-1964
(1)
చి-తలవంచని వీరుడు(డ)-1957
(1)
చి-తెనాలి రామకృష్ణ-1956
(5)
చి-తేనె మనసులు-1965
(1)
చి-తోడికోడళ్ళు-1957
(2)
చి-దశావతారములు(డ)-1962
(1)
చి-దసరా బుల్లోడు-1971
(1)
చి-దసరాబుల్లోడు-1971
(1)
చి-దీపావళి-1960
(2)
చి-దేవకన్య-1968
(1)
చి-దేవత-1965
(1)
చి-దేవదాసు-1953
(6)
చి-దేవాంతకుడు-1960
(1)
చి-దేశద్రోహులు-1964
(1)
చి-దొంగ రాముడు-1955
(2)
చి-దొంగనోట్లు (డ)-1964
(2)
చి-దొరబాబు-1974
(3)
చి-దొరికితే దొంగలు
(1)
చి-ద్రోహి-1948
(1)
చి-ధర్మదాత-1970
(1)
చి-ధర్మాంగద-1949
(1)
చి-నమ్మినబంటు-1960
(1)
చి-నర్తనశాల-1963
(2)
చి-నలదమయంతి-1957
(1)
చి-నవగ్రహపూజా మహిమ-1964
(1)
చి-నాదీ ఆడజన్మే-1965
(1)
చి-నిరుపేదలు-1954
(1)
చి-నిర్దోషి-1951
(2)
చి-నిర్దోషి-1967
(1)
మాస్టారు పాడిన "ప" చిత్రాలు
చి-పరమానందయ్య శిష్యుల కథ-1966
(3)
చి-పరోపకారం-1953
(3)
చి-పల్నాటి యుద్ధం-1947
(4)
చి-పల్నాటి యుద్ధం-1966
(1)
చి-పల్లెటూరి పిల్ల-1950
(3)
చి-పల్లెటూరు-1952
(11)
చి-పవిత్ర బంధం-1971
(1)
చి-పవిత్ర హృదయాలు-1971
(1)
చి-పసుపు కుంకుమ-1955
(1)
చి-పాండవ వనవాసం-1965
(5)
చి-పాండురంగ మహత్మ్యం-1957
(1)
చి-పాతాళ భైరవి-1951
(6)
చి-పిచ్చి పుల్లయ్య-1953
(2)
చి-పిడుగు రాముడు-1966
(1)
చి-పూజాఫలం-1964
(1)
చి-పెండ్లి పిలుపు-1961
(1)
చి-పెంపుడు కొడుకు-1953
(1)
చి-పెద్ద మనుషులు-1954
(2)
చి-పెళ్ళి కాని పిల్లలు-1961
(2)
చి-పెళ్ళి చేసి చూడు-1952
(11)
చి-పెళ్ళి సందడి-1959
(1)
చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958
(3)
చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968
(2)
చి-పొట్టి ప్లీడరు-1966
(1)
చి-ప్రపంచం-1950
(1)
చి-ప్రమీలార్జునీయం-1965
(2)
చి-ప్రాయశ్చిత్తం(డ)-1962
(3)
చి-ప్రియురాలు-1952
(1)
చి-ప్రేమ నగర్-1971
(1)
చి-ప్రేమ-1952
(3)
చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974
(1)
"బ, భ, మ" - చిత్రాలు
చి-బంగారు గాజులు-1968
(1)
చి-బండ రాముడు-1959
(1)
చి-బందిపోటు-1963
(1)
చి-బడిపంతులు-1972
(3)
చి-బభ్రువాహన-1964
(3)
చి-బలిపీఠం-1975
(1)
చి-బలే బావ-1957
(1)
చి-బాలనాగమ్మ-1959
(4)
చి-బాలభారతం-1972
(3)
చి-బాలరాజు కథ-1970
(1)
చి-బాలరాజు-1948
(3)
చి-బాలసన్యాసమ్మ కథ-1956
(1)
చి-బావమరదళ్ళు-1961
(1)
చి-బికారి రాముడు-1961
(1)
చి-బొబ్బిలి యుద్ధం-1964
(1)
చి-బ్రతుకుతెరువు-1953
(1)
చి-భక్త అంబరీష-1959
(2)
చి-భక్త జయదేవ-1961
(1)
చి-భక్త తుకారాం-1973
(4)
చి-భక్త రఘునాథ్-1960
(2)
చి-భక్త రామదాసు-1964
(1)
చి-భక్త శబరి-1960
(1)
చి-భట్టి విక్రమార్క-1960
(1)
చి-భలే అమ్మాయిలు-1957
(1)
చి-భలేపాప-1971
(1)
చి-భాగ్యదేవత-1959
(3)
చి-భాగ్యరేఖ-1957
(1)
చి-భాగ్యవంతులు (డ)-1962
(1)
చి-భామా విజయం-1967
(2)
చి-భీమాంజనేయ యుద్ధం-1966
(4)
చి-భీష్మ-1962
(5)
చి-భూకైలాస్-1958
(4)
చి-భూలోకంలో యమలోకం-1966
(1)
చి-మంచి మనసుకు మంచి రోజులు-1958
(1)
చి-మంచి మనసులు-19
(1)
చి-మంచిరోజులు వచ్చాయి-1972
(1)
చి-మదన మంజరి(డ)-1961
(1)
చి-మనదేశం-1949
(17)
చి-మనసు మమత
(1)
చి-మనుషులు-మమతలు-1965
(1)
చి-మరపురాని కథ-1967
(2)
చి-మర్మయోగి-1964
(1)
చి-మల్లీశ్వరి-1951
(4)
చి-మహాకవి కాళిదాదు-1960
(2)
చి-మహామంత్రి తిమ్మరుసు-1962
(3)
చి-మాయాబజార్-1957
(7)
చి-మురళీకృష్ణ-1964
(1)
చి-మూగ మనసులు-1964
(2)
చి-మోహినీ భస్మాసుర-1966
(1)
మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు
చి-యశొద కృష్ణ-1975
(1)
చి-యోగి వేమన-1947
(1)
చి-రంగుల రాట్నం-1967
(2)
చి-రక్త సిందూరం-1967
(1)
చి-రక్షరేఖ-1949
(3)
చి-రణభేరి-1968
(2)
చి-రత్నగిరి రహస్యం (డ)-1957
(2)
చి-రత్నమాల-1948
(1)
చి-రహస్యం-1967
(2)
చి-రాజ మకుటం-1960
(1)
చి-రాజకోట రహస్యం-1971
(2)
చి-రాజు పేద-1954
(2)
చి-రాము-1968
(2)
చి-రుణానుబంధం-1960
(1)
చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960
(1)
చి-రోజులు మారాయి-1955
(1)
చి-లక్ష్మమ్మ-1950
(5)
చి-లక్ష్మీ కటాక్షం-1970
(2)
చి-లవకుశ-1963
(1)
చి-లైలా మజ్ను-1949
(5)
చి-వదినగారి గాజులు-1955
(1)
చి-వరుడు కావాలి-1957
(1)
చి-వాగ్దానం-1961
(3)
చి-వారసత్వం-1964
(2)
చి-వాలి సుగ్రీవ-1950
(2)
చి-వాల్మీకి-1963
(2)
చి-విచిత్ర కుటుంబం-1969
(2)
చి-విజయం మనదే-1970
(1)
చి-వినాయక చవితి-1957
(5)
చి-విప్లవ స్త్రీ (డ)-1961
(1)
చి-విమల-1960
(2)
చి-విష్ణుమాయ-1963
(1)
చి-వీర కంకణం-1957
(2)
చి-వీరఖడ్గము(డ)-1958
(1)
చి-వీరాంజనేయ-1968
(2)
చి-వీరాభిమన్యు-1965
(9)
చి-వెలుగు నీడలు-1961
(4)
మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు
చి-శకుంతల-1966
(10)
చి-శభాష్ పాపన్న-1972
(1)
చి-శభాష్ రాజా-1961
(1)
చి-శభాష్ రాముడు-1959
(1)
చి-శభాష్ సత్యం-1969
(1)
చి-శాంతి నివాసం-1960
(1)
చి-శోభ-1958
(2)
చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956
(4)
చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962
(1)
చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971
(1)
చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966
(3)
చి-శ్రీకృష్ణ కుచేల-1961
(2)
చి-శ్రీకృష్ణ పాండవీయం-1966
(3)
చి-శ్రీకృష్ణ విజయం-1971
(1)
చి-శ్రీకృష్ణతులాభారం-1966
(5)
చి-శ్రీకృష్ణమాయ-1958
(2)
చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963
(1)
చి-శ్రీదేవి-1970
(1)
చి-శ్రీమతి-1966
(3)
చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958
(1)
చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960
(1)
చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971
(2)
చి-శ్రీశైల మహత్యం(డ)-1962
(1)
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964
(6)
చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965
(2)
చి-షావుకారు-1950
(2)
"స, హ" చిత్రాలు
చి-సంతానం-1955
చి-సంపూర్ణ రామాయణం-1972
చి-సంసారం-1950
చి-సతీ అనసూయ-1957
చి-సతీ సక్కుబాయి-1965
చి-సతీ సులోచన-1961
చి-సత్య హరిశ్చంద్ర-1965
చి-సప్తస్వరాలు-1969
చి-సరస్వతీ శపథం(డ)-1967
చి-సర్వర్ సుందరం (డ)-1966
చి-సారంగధర-1957
చి-సాహసవీరుడు-1956 (డ)
చి-సీతారామ కల్యాణం-1961
చి-సుమంగళి-1965
చి-సెబాష్ పిల్లా(డ)-1959
చి-స్వప్న సుందరి-1950
చి-స్వర్గసీమ-1945
చి-స్వర్ణ మంజరి-1962
చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966
చి-హరిశ్చంద్ర-1956
సహగాయనీ గాయకులు
గా-L.R.ఈశ్వరి తో
(1)
గా-M.S.రామారావు-పి.సుశీల తో
(1)
గా-ఎ.పి.కోమల తో
(4)
గా-ఎం.వి.రాజమ్మ తో
(1)
గా-ఎస్.జానకి తో
(7)
గా-గానసరస్వతి తో
(1)
గా-గోపాలరత్నం తో
(1)
గా-ఘంటసాల
(142)
గా-ఘంటసాల-బృందం
(4)
గా-జమునారాణి తో
(2)
గా-జి.వరలక్ష్మి తో
(1)
గా-జిక్కి తో
(1)
గా-జిక్కీ తో
(10)
గా-జిక్కీ-బాలసరస్వతి తో
(1)
గా-జిక్కీతో
(5)
గా-పలువురి తో
(1)
గా-పి.కన్నాంబ తో
(1)
గా-పి.బి.శ్రీనివాస్ తో
(3)
గా-పి.భానుమతి తో
(15)
గా-పి.లీల తో
(25)
గా-పి.లీల-బృందం తో
(1)
గా-పి.సుశీల తో
(78)
గా-పి.సుశీల-బృందంతో
(2)
గా-పి.సుశీల-వసంత తో
(1)
గా-పిఠాపురం తో
(2)
గా-బహుగళం తో
(2)
గా-బాలసరస్వతి తో
(3)
గా-బృందం తో
(45)
గా-బృందంతో
(2)
గా-బెంగుళూరు లత తో
(1)
గా-బెజవాడ రాజరత్నం తో
(2)
గా-భానుమతి-పిఠాపురం తో
(1)
గా-మాధవపెద్ది
(5)
గా-రాధాజయలక్ష్మి తో
(2)
గా-రేణుక తో
(1)
గా-లతా మంగేష్కర్ తో
(1)
గా-వి.జె.వర్మతో
(1)
గా-వి.సరళ తో
(2)
గా-శరావతి తో
(1)
గా-శోభారాణితో
(2)
గా-శ్రీదేవి తో
(1)
గా-సరోజిని తో
(1)
గా-సి.కృష్ణవేణి తో
(4)
గా-సి.కృష్ణవేణి-బృందం తో
(1)
గా-సుందరమ్మ తో
(1)
గా-సుశీల-బృందం తో
(1)
ఘంటసాల సంగీతదర్శకత్వంలో పాడిన గాయనీగాయకులు
గా-ఎం.ఎల్.వసంతకుమారి
(1)
గా-ఎం.ఎస్.రామారావు-సి.కృష్ణవేణి
(2)
గా-కె.రాణి
(1)
గా-జిక్కీ
(2)
గా-నాగయ్య
(2)
గా-పి.లీల
(1)
గా-పి.లీల-బృందం
(1)
గా-పి.లీల-బేబీ కృష్ణవేణి
(1)
గా-పి.సుశీల
(2)
గా-బేబీ కృష్ణవేణి
(1)
గా-మాధవపెద్ది
(5)
గా-రాణి-సరోజిని-కోమల
(1)
గా-రామకృష్ణ-శకుంతల
(1)
మాస్టారి పాటల సంగీత దర్శకులు
సం -టి.వి.రాజు
(1)
సం-MSV-రామ్మూర్తి-పామర్తి
(1)
సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్
(1)
సం-అద్దేపల్లి
(1)
సం-అశ్వత్థామ
(7)
సం-ఆదినారాయణరావు
(7)
సం-ఆర్.గోవర్ధనం
(2)
సం-ఆర్.సుదర్శనం
(3)
సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం
(1)
సం-ఎ.ఎం.రాజా
(2)
సం-ఎం.ఎస్.విశ్వనాథన్
(1)
సం-ఎం.రంగారావు
(1)
సం-ఎల్.మల్లేశ్వరరావు
(3)
సం-ఎస్.పి.కోదండపాణి
(14)
సం-ఎస్.రాజేశ్వరరావు
(1)
సం-ఓగిరాల
(4)
సం-ఓగిరాల-అద్దేపల్లి
(2)
సం-ఓగిరాల-టి.వి.రాజు
(3)
సం-కె.ప్రసాదరావు
(1)
సం-కె.వి. మహదేవన్
(3)
సం-గాలి పెంచల
(7)
సం-ఘంటసాల
(144)
సం-చక్రవర్తి
(1)
సం-జి.కె.వెంకటేష్
(1)
సం-జె.వి.రాఘవులు
(4)
సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి
(2)
సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి
(1)
సం-టి.ఆర్.పాప
(1)
సం-టి.ఎం.ఇబ్రహీం
(1)
సం-టి.చలపతిరావు
(9)
సం-టి.జి.లింగప్ప
(4)
సం-టి.వి.రాజు
(34)
సం-టి.వి.రాజు-దినకరరావు
(5)
సం-నాగయ్య-ఓగిరాల
(1)
సం-నాగయ్య-తదితరులు
(1)
సం-నిత్యానంద్
(3)
సం-పామర్తి
(6)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కె
(1)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కే
(1)
సం-పి.ఆదినారాయణరావు
(3)
సం-పి.శ్రీనివాస్
(2)
సం-పెండ్యాల
(48)
సం-బాబురావు
(1)
సం-బాలాంత్రపు
(1)
సం-బి.గోపాలం
(2)
సం-బి.శంకర్
(1)
సం-మణి-పూర్ణానంద
(1)
సం-మల్లేశ్వరరావు
(1)
సం-మాస్టర్ వేణు
(16)
సం-ముగ్గురు దర్శకులు
(1)
సం-రాజు-లింగప్ప
(2)
సం-రాజేశ్వరరావు-హనుమంతరావు
(1)
సం-రామనాథన్
(3)
సం-రామనాథన్-పామర్తి
(1)
సం-విజయభాస్కర్
(1)
సం-విజయా కృష్ణమూర్తి
(4)
సం-విజయాకృష్ణమూర్తి
(1)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్
(3)
సం-విశ్వనాథన్-రాఘవులు
(1)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి
(4)
సం-వై.రంగారావు
(1)
సం-సర్దార్ మల్లిక్-పామర్తి
(1)
సం-సాలూరు
(49)
సం-సాలూరు-గోపాలం
(2)
సం-సి.ఆర్.సుబ్బురామన్
(17)
సం-సుదర్శనం-గోవర్ధనం
(12)
సం-సుబ్బయ్యనాయుడు
(2)
సం-సుబ్బురామన్-విశ్వనాథన్
(1)
సం-సుసర్ల
(20)
సం-హనుమంతరావు
(2)
మాస్టారి పాటల రచయితలు
ర-అనిసెట్టి
(16)
ర-అనిసెట్టి-పినిసెట్టి
(1)
ర-ఆత్రేయ
(28)
ర-ఆరుద్ర
(48)
ర-ఉషశ్రీ
(1)
ర-ఎ.వేణుగోపాల్
(1)
ర-కాళిదాసు
(3)
ర-కాళ్ళకూరి
(1)
ర-కొనకళ్ళ
(1)
ర-కొసరాజు
(20)
ర-కోపల్లి
(1)
ర-గబ్బిట
(2)
ర-గోపాలరాయ శర్మ
(1)
ర-ఘంటసాల
(1)
ర-చేమకూర.
(1)
ర-జంపన
(4)
ర-జయదేవకవి
(1)
ర-జాషువా
(1)
ర-జి.కృష్ణమూర్తి
(3)
ర-డా. సినారె
(1)
ర-డా.సినారె
(8)
ర-తాండ్ర
(1)
ర-తాపీ ధర్మారావు
(15)
ర-తిక్కన
(3)
ర-తిరుపతివెంకటకవులు
(1)
ర-తోలేటి
(12)
ర-దాశరథి
(12)
ర-దీక్షితార్
(1)
ర-దేవులపల్లి
(5)
ర-నార్ల చిరంజీవి
(1)
ర-పరశురామ్
(1)
ర-పాలగుమ్మి పద్మరాజు
(3)
ర-పింగళి
(45)
ర-బమ్మెఱ పోతన
(3)
ర-బలిజేపల్లి
(2)
ర-బాబ్జీ
(1)
ర-బాలాంత్రపు
(6)
ర-బైరాగి
(1)
ర-భక్త నరసింహ మెహతా
(1)
ర-భాగవతం
(1)
ర-భావనారాయణ
(1)
ర-భుజంగరాయ శర్మ
(1)
ర-మల్లాది
(9)
ర-ముద్దుకృష్ణ
(3)
ర-రాజశ్రీ
(3)
ర-రామదాసు
(1)
ర-రావులపర్తి
(1)
ర-రావూరి
(1)
ర-వసంతరావు
(1)
ర-వారణాసి
(2)
ర-విజికె చారి
(1)
ర-వీటూరి
(5)
ర-వేణు
(1)
ర-వేములపల్లి
(1)
ర-శ్రీశ్రీ
(34)
ర-సదాశివ బ్రహ్మం
(9)
ర-సదాశివబ్రహ్మం
(4)
ర-సముద్రాల జూ.
(25)
ర-సముద్రాల సీ.
(79)
ర-సి.నా.రె.
(2)
ర-సినారె
(24)
ర-సుంకర
(8)
ర-సుంకర-వాసిరెడ్డి
(1)
ర-సుబ్బారావు
(1)
రచన-ఘంటసాల
(1)
రచన-దాశరధి
(2)
రచన-దేవులపల్లి
(2)
రచన-పానుగంటి
(1)
రచన-పింగళి
(1)
రచన-బలిజేపల్లి
(1)







