కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
1, జనవరి 2026, గురువారం
రాజునురా నే రాజునురా - పల్లెటూరు (1952) చిత్రం నుండి పి.లీల,బేబీ కృష్ణవేణి
ఆపదల పాలైతివా - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఆపదల పాలైతివా " అనే ఈ ఏకగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఆంధ్రుడా లేవరా - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల బృందం తో పాడిన "ఆంధ్రుడా లేవరా" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
రామహరే శ్రీరామహరే - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల, బృందం తో పాడిన "రామహరే శ్రీరామహరే" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని తెలియదు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
31, డిసెంబర్ 2025, బుధవారం
కోరినదిస్తాడు అన్నయ్య - పల్లెటూరు (1952) చిత్రం నుండి బేబీ కృష్ణవేణి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలబేబీ కృష్ణవేణి పాడిన "కోరినదిస్తాడు అన్నయ్య" అనే ఈ ఏకగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని బేబీ కృష్ణవేణి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఓ మిఠారి దిల్ కఠారి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, టి.జి.కమలాదేవి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల టి.జి.కమలాదేవి తో పాడిన "ఓ మిఠారి దిల్ కఠారి" అనే ఈ యుగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని పసుమర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలఎం.ఎస్.రామారావు,బృందం తో పాడిన "ఆ సంక్రాంతికి" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
వచ్చిందోయి సంక్రాంతి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, టి.జి.కమలాదేవి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలఎం.ఎస్.రామారావు,టి.జి.కమలాదేవి తో పాడిన "వచ్చిందోయి సంక్రాంతి" అనే ఈ బహుగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
16, జూన్ 2020, మంగళవారం
శ్రీశ్రీ రచన "పొలాలనన్నీ హలాల దున్నీ" - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం
శ్రీశ్రీ తను వ్రాసిన ఒక కవిత "పొలాలనన్నీ హలాలదున్నీ" గుఱించి ఒకసారి ఒక ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ గేయాన్ని మెచ్చుకుంటూ "అభ్యుదయ రచయితల లండన్ మానిఫెస్టో సారాంశం అంతా ఇందులో దించేశావోయ్" అని శ్రీశ్రీని పొగిడారట. ఈ గేయాన్ని ఎన్.టి. ఆర్., సావిత్రి, ఎస్.వి. ఆర్. నటించిన, 1952లో పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్సు బ్యానర్ పై నిర్మింపబడిన "పల్లెటూరు" చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎం.ఎస్. రామారావు, పిఠాపురం, మాధవపెద్ది బృందం తో కలసి పాడారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
28, మే 2016, శనివారం
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా - 'పల్లెటూరు' చిత్రం నుండి ఘంటసాల, బృందం
![]() |
| నేడు ఎన్.టి.ఆర్. 93వ జయంతి |
![]() |
| వేములపల్లి శ్రీకృష్ణ |
వేములపల్లి శ్రీకృష్ణ గారు 1968-72 మధ్య "విశాలాంధ్ర" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన సి.పి.ఐ. పార్టీకి చెందిన నాయకులు మరియు ఎన్నో కార్మిక ఉద్యమాలు నడిపారు. వారు వ్రాసిన ఈ పాటను ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఒక ఉత్తేజితమైన బృంద గానంగా స్వరపరిచారు. ఈ పాటనే మరికొన్ని చరణాలతో తరువాత రామారావు గారు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారు. ఎన్.టి.ఆర్. 93వ జన్మదినోత్సవ సందర్భంగా "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" గీతం యొక్క దృశ్యఖండికను, సాహిత్యాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము.| చిత్రం: | పల్లెటూరు (1952) | ||
| రచన: | వేములపల్లి శ్రీకృష్ణ | ||
| సంగీతం: | ఘంటసాల | ||
| గానం: | ఘంటసాల, బృందం | ||
| ప: | ఘం: | చేయెత్తి జైకొట్టు తెలుగోడా! | |
| గతమెంతో ఘనకీర్తి గలవోడా! | |||
| చ: | ఘం: | వీర రక్తపుధార, వారవోసిన సీమ -2 | |
| పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా ఆ.. -2 | |||
| బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ | |||
| తాండ్ర పాపయ గూడ నీవోడోయ్ | |||
| చ: | నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల -2 | ||
| మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే -2 | |||
| వీరవనితలగన్న తల్లేరా! | |||
| ధీరమాతల జన్మభూమేరా! | |||
| చ: | ఘం: | కల్లోల గౌతమీ | |
| బృం: | ఆ..ఆ.. | ||
| ఘం: | వెల్లువల కృష్ణమ్మ | ||
| బృం: | ఆ..ఆ.. | ||
| కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ | |||
| తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు -2 | |||
| ధాన్యరాశులె పండు దేశానా! | |||
| కూడు గుడ్డకు కొదువ లేదోయీ | |||
| చ: | ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఏ.. | ||
| ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది -2 | |||
| తల్లి ఒక్కతే నీకు తెలుగోడా! | |||
| సవతి బిడ్డల పోరు మనకేలా! | |||
| చ: | ఘం: | పెనుగాలి వీచింది | |
| బృం: | ఆ..ఆ.. | ||
| ఘం: | అణగారి పోయింది | ||
| బృం: | ఆ..ఆ.. | ||
| ఘం: | పెనుగాలి వీచింది – అణగారి పోయింది | ||
| నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది -2 | |||
| చుక్కాని పట్టరా తెలుగోడా!..ఆ.. | |||
| నావ దరిజేర్చరా – మొనగాడా! | |||
| బృం: | చేయెత్తి జైకొట్టు తెలుగోడా! | ||
| గతమెంతో ఘనకీర్తి గలవోడా! | |||
| గతమెంతో ఘనకీర్తి గలవోడా!..ఆ. | |||
31, ఆగస్టు 2014, ఆదివారం
బ్రహ్మచారి మనసులోని మధురభావాల గీతం 'ఆ మనసులోన' - పల్లెటూరు చిత్రం నుండి మాస్టారి గొంతులో
| చిత్రం: | పల్లెటూరు (1952) | ||
| రచన: | సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు | ||
| సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| సాకీ: | ఆ మనసులోన, ఆ చూపులోన | ||
| హు.హు.హు.. | |||
| పల్లవి: | ఆ మనసులోన ఆ చూపులోన | ||
| పరుగులెత్తే మృదుల భావనా మాలికల | |||
| అర్థమేమిటొ తెల్పుమా, ఆశయేమిటొ చెప్పుమా | |||
| చరణం: | ఆ నడకలోన, ఆ నడకలోన | ||
| దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు | |||
| అంతరార్థము తెల్పుమా, ఆశయము వివరింపుమా | |||
| చరణం: | ఆ కులుకులోన, ఆ పలుకులోన | ||
| పెనవేసికొనియున్న, వెలికిరాలేకున్న-2 | |||
| తలపులేమో తెల్పుమా | |||
| వలపులేవో చెప్పుమా -2 | |||
| చరణం: | ఆ సొగసులోన, ఆ నగవులోన | ||
| తొగరువా తెరగప్పి చిగురించు కోరికల..ఆ..ఆ.. | |||
| తొగరువా తెరగప్పి చిగురించు కోరికల | |||
| మరుగదేమిటొ తెల్పుమా | |||
| తెరగదేమిటొ చెప్పుమా | |||
| చరణం: | ఆ... హృదిలో, ఈ... మదిలో | ||
| పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని -2 | |||
| పరిమళించునె తెల్పుమా | |||
| ఫలితమిత్తునె చెప్పుమా -2 | |||
| ఆ…మనసులోనా |