గా-పి.భానుమతి తో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గా-పి.భానుమతి తో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2026, గురువారం

రోజుకు రోజు మరింత మోజు - ప్రేమ (1952) చిత్రం నుండి ఘంటసాల

1952 సంవత్సరంలో విడుదలైన భరణి సంస్థ నిర్మించిన ప్రేమ చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "రోజుకు రోజు మరింత మోజు" అనే ఈ యుగళగీతం  రచన గోపాలరాయశర్మ, స్వరపరచినది  సి.ఆర్.సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, కె.శివరావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ముక్కామల, రేలంగి. ఈ చిత్రానికి నిర్మాత పి.రామకృష్ణ మరియు దర్శకుడు పి.రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 21.03.1952 న విడుదలైంది.



కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


13, డిసెంబర్ 2025, శనివారం

ఔనా ! నిజమేనా ఔనా ! - మల్లీశ్వరి చిత్రం నుండి ఘంటసాల, భానుమతి

1951 సంవత్సరంలో విడుదలైన వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "ఔనా ! నిజమేనా ఔనా !" అనే ఈ యుగళగీతం  రచన దేవులపల్లి, స్వరపరచినది  ఎస్.రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, పి.భానుమతి, శ్రీవాత్సవ, సురభి కమలాబాయి, న్యాయపతి రాఘవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.ఎన్.రెడ్డి మరియు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 20.12.1951 న విడుదలైంది.


కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి  సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను  పుస్తకంలో ప్రచురించి,  మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

5, నవంబర్ 2025, బుధవారం

విరితావుల లీల - లైలా మజ్ను (1949) చిత్రం నుండి ఘంటసాల, పి.భానుమతి

1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన “విరితావుల లీల “ అనే ఈ యుగళగీతం  రచన సముద్రాల సీ., స్వరపరచినది  సి.ఆర్. సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.

XXXX



XXXX


XXXX 

చెలునిగని నిజమిదని - లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాల, పి.భానుమతి

1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన “చెలునిగని నిజమిదని” అనే ఈ యుగళగీతం  రచన సముద్రాల సీ., స్వరపరచినది  సి.ఆర్. సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.



XXX

కృతజ్ఞతలుః ఈ గీతానికి సాహిత్యం వివరాలను తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం ద్వారా పొందుపరచిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.

22, డిసెంబర్ 2021, బుధవారం

పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి - మల్లీశ్వరి నుండి ఘంటసాల-భానుమతి

1951 సంవత్సరంలో విడుదలైన వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "పరుగులుతీయాలి ఒ గిత్తలు" అనే ఈ యుగళగీతం  రచన దేవులపల్లి, స్వరపరచినది  ఎస్.రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, పి.భానుమతి, శ్రీవాత్సవ, సురభి కమలాబాయి, న్యాయపతి రాఘవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.ఎన్.రెడ్డి మరియు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 20.12.1951 న విడుదలైంది.


 నిర్మాణం:వాహినీ వారి
  చిత్రం:మల్లీశ్వరి (1951)
  రచన:దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
  సంగీతం:సాలూరు రాజేశ్వర రావు
  గానం:ఘంటసాల,భానుమతి
    
 పల్లవి:భానుమతి:ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
  ఘంటసాల:హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి
   హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి
  భానుమతి:హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి
   మన ఊరు చేరాలి ఓ...
   హోరు గాలి, కారు మబ్బులు - 2
   ముసిరేలోగా,మూగేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి
 చరణం:భానుమతి:గలగల గలగల కొమ్ముల గజ్జెలు
   ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు
  ఇద్దరు:ఆ..ఆ..ఆ.ఆ..గలగల గలగల కొమ్ముల గజ్జెలు
   ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు
   వాగులు దాటి,వంకలు దాటి ఊరు చేరాలి, మనఊరు చేరాలి
 చరణం:ఘంటసాల:ఆ..ఆ..ఆ..ఆ.. అవిగో అవిగో..
   నల్లని మబ్బులు గుంపులు గుంపులు
   తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో..
   నల్లని మబ్బులు గుంపులు గుంపులు
   తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో..
  భానుమతి:ఆ..ఆ..ఆ..పచ్చని తోటలు, విచ్చిన పూవులు
   మూగే గాలుల తూగే తీగలు అవిగో...
   కొమ్మల మూగే కోయిల జంటలు
   ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో.. అవిగో..
  ఇద్దరు:అవిగో.. అవిగో..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
   ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

3, జూన్ 2021, గురువారం

కన్నులే నీ కోసం కాచుకున్నవి - ఘంటసాల, భానుమతి - గృహలక్ష్మి నుండి






            చిత్రం:         గృహలక్ష్మి (1967)
            సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
            రచయిత: సముద్రాల (సీనియర్)
            గానం:         ఘంటసాల, భానుమతి
పల్లవిః ఘంటసాలః కన్నులే నీకోసం కాచుకున్నవి
                        వెన్నెలలే అందుకని వేచియున్నవి
        భానుమతిః కన్నులే నాకోసం కాచుకున్నవా... 
                        వెన్నెలలే అందుకని వేచియున్నవా
చరణంః భానుమతిః ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
                        ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
                        కొంటెతనం ఈ రేయి కూడదన్నవి... కూడదన్నవి
                        కన్నులే నాకోసం కాచుకున్నవా
                        వెన్నెలలే అందుకని వేచియున్నవా
చరణంః ఘంటసాలః అందమైన ఆవేశం ఆగనన్నది
        భానుమతిః హద్దులోన ఉంటేనే అందమున్నది
        ఘంటసాలః అందమైన ఆవేశం ఆగనన్నది
        భానుమతిః హద్దులోన ఉంటేనే అందమున్నది
        ఘంటసాలః తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
        భానుమతిః చందురుడే నిన్నుగని జాలిపడాలి... జాలిపడాలి
        ఘంటసాలః కన్నులే నీకోసం కాచుకున్నవి
        భానుమతిః వెన్నెలలే అందుకని వేచియున్నవి
చరణంః ఘంటసాలః విరహంలో నా తనువే వేగుతున్నది
        భానుమతిః తీయని ఆ విరహంలో హాయివున్నది
        ఘంటసాలః విరహంలో నా తనువే వేగుతున్నది
        భానుమతిః తీయని ఆ విరహంలో హాయివున్నది
        ఘంటసాలః ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
        భానుమతిః మాటలింక చాలునులే మామవున్నాడు... 
                        చందమామవున్నాడు
                        కన్నులే నాకోసం కాచుకున్నవా
                        వెన్నెలలే అందుకని వేచియున్నవా
    ఘంటసాలః         కన్నులే నీకోసం కాచుకున్నవి
                        వెన్నెలలే అందుకని వేచియున్నవి


26, జూన్ 2020, శుక్రవారం

వినవే ఓ! ప్రియురాలా - గృహలక్ష్మి నుండి ఘంటసాల, భానుమతి



Thanks to Ramragbir for providing the You Tube video


 నిర్మాణం:భరణీ పిక్చర్స్
  చిత్రం: గృహలక్ష్మి (1967)
  సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
  రచయిత: సముద్రాల సీనియర్ (రాఘవాచార్యులు)
  గానం: ఘంటసాల, భానుమతి (మాటలతో)
    
  ఘంటసాల:ఆ.. ఆ... ఆఆఆఆఆఆ ....ఆ..
 పల్లవి: వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   మగువలు ఏమి చెయ్యాలి?
  భానుమతి:ఏం చెయ్యాలేం?
  ఘంటసాల:ఏంచెయ్యాలా
  `మగనికి సేవ చెయ్యాలి
   మగువలు ఏమి చెయ్యాలి, మగనికి సేవ చెయ్యాలి
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
 చరణంఘంటసాల:కార్యేషు దాసీ..ఈ.. కరణేషు మంత్రీ...ఈ..ఈ
   భోజ్యేషు మాతా.. ఆ.. శయనేషు రంభా...ఆ
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
  భానుమతి:ఏమిటో ఆ వివరాలు?
  ఘంటసాల:తెల్లవారగనె లేవాలి, నన్ను మెల్లగ నిద్దుర లేపాలి
   లేత నవ్వులే రువ్వాలి, నా చేతికి కాఫీ యివ్వాలి
   రెండు జాములు దాటకముందే నిండైన విందులు చేయా...లి
  భానుమతి:అబ్బో, ఊహాగానం చేస్తున్నారా
  ఘంటసాల:త్వరగా ముస్తాబు కావాలి, పన్నీటి జల్లులా రావాలి
   మల్లెల పానుపు వేయాలి, చలచల్లగ గంధం పూయాలి
   అత్తమామ సేవలే కాస్త మాని
  భానుమతి:మాని
  ఘంటసాల:ఈ చందమామ సేవలే చేయాలి
  భానుమతి:ఊ..
  ఘంటసాల:ఊ..
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
 చరణంభానుమతి:అబ్బ చాల పెద్ద లిస్టు, కష్టమండీ
  ఘంటసాల:కష్టమంటే ఎలా
   ఆనాడు సీతమ్మ ఏమి చేసినది?
   అడవిలో విభునితో విడిది చేసినది
   అలనాటి దమయంతి ఏమి చేసినదీ..ఈ..ఈ?
   నలునికై తనువెల్ల ముడుపు చేసినది
   సతి చంద్రమతి నాడు ఏమి చేసినది?
   పతికై బ్రతుకంత ధారవోసినది ఆ.. ఆ.. ఆ..
  భానుమతి:ఇంకా
  ఘంటసాల:లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతే..లే
   లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతేలే
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా

22, జూన్ 2020, సోమవారం

ఓ! తారకా నవ్వేనోయీ నిను గని - చండీ రాణి నుండి ఘంటసాల-భానుమతి

 
చండీరాణి 1953లో పి. భానుమతి దర్శకత్వంలో తమ స్వంత బ్యానర్ భరణి పిక్చర్స్ పై పి. ఎస్. రామకృష్ణారావు నిర్మించిన ఒక సాహసోపేత చిత్రం. చిత్రాన్ని తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు మరియు తమిళ వెర్షన్లలో భానుమతి, ఎన్. టి. రామారావు, ఎస్. వి. రంగారావు మరియు రేలంగి నటించగా, హిందీ వెర్షన్లో ఆఘా నటించారు. భానుమతి కథను వ్రాయగా రామకృష్ణారావు స్క్రీన్ప్లే అందించారు. చిత్రానికి సి. ఆర్. సుబ్బురామన్ మరియు ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. చిత్రం మూడు భాషలలో ఏకకాలంలో ఆగస్టు 28, 1953 విడుదలైంది. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు ఒక యుగళగీతాన్ని భానుమతితో కలసి పాడారు.




చిత్రం:                 చండీరాణి (1953)

గానం:                   ఘంటసాల & భానుమతి

సంగీతం:            C.R. సుబ్బరామన్

సాహిత్యం:         సముద్రాల సీనియర్

 

సాకీ     M            .. తారకా.. ..

F            జాబిలీ.....

M            తారకా నవ్వులేలా ననూ గని

*****

ప.         M            తారకా నవ్వులేలా ననూ గని

******

M            తారకా నవ్వులేలా ననూ గని

F              అందాలు చిందెడీ చందమామ నీవని.

F              అందాలు చిందెడీ చందమామ నీవని.

F              జాబిలీ . .

F              తారకా నవ్వునోయీ నినూగని

 

చ.1      M            వినూ వీధిలోనీ తారాకుమారి

M            దరీజేరనౌనా చందమామ.. ..

F              చేరువె తారా రే రాజుకు....

F              తారకా నవ్వునోయీ నినూగని

F              అందాలు చిందెడీ చందమామ నీవని.

F              జాబిలీ . .

F              తారకా నవ్వునోయీ నినూగని

 

.2     M            మనోగాథ నీతో నివేదించలేను

M            నివేదించకున్నా జీవించలేను.

F              నెరజాణవేలే....జాబిలీ.. .. ..

F              తారకా నవ్వునోయీ నినూగని

F              అందాలు చిందెడీ చందమామ నీవని.

F              జాబిలీ . .

F              తారకా నవ్వునోయీ నినూగని

 

చ.3     M            తొలీచూపులోని సంకేతమేమో

M            చెలీ నవ్వులొనీ శిల్పమేమో.. . ..

F              నీ నవ్వు వెన్నెలే. ... జాబిలీ.. .

F              తారకా నవ్వునోయీ నినూగని

F              అందాలు చిందెడీ చందమామ నీవని.

F              జాబిలీ . .

F              తారకా నవ్వునోయీ నినూగని

28, డిసెంబర్ 2016, బుధవారం

"ప్రేమ" చిత్రం నుండి 'దివ్యప్రేమకు సాటి ఔనే' - ఘంటసాల, భానుమతి

1952 సంవత్సరంలో విడుదలైన భరణి సంస్థ నిర్మించిన ప్రేమ చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "దివ్య ప్రేమకు సాటి ఔనే" అనే యుగళగీతం  రచన గోపాలరాయశర్మ, స్వరపరచినది  సి.ఆర్.సుబ్బురామన్. చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, కె.శివరావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ముక్కామల, రేలంగి. చిత్రానికి నిర్మాత పి.రామకృష్ణ మరియు దర్శకుడు పి.రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. చిత్రం 21.03.1952 విడుదలైంది.







చిత్రం: ప్రేమ (1952)

రచన: కొండముది గోపాలరాయ శర్మ

సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్‌

గానం: ఘంటసాల, భానుమతి




ప: ఘ: దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా 


వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన 

భా: దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా 


వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన 




చ: ఘ: వినిపించును వేయీ ప్రేమగీతాలీ రేయి -2

భా: మనసే లయగా..ఆ.. పాడేనోయి -2


దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా 


వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన 




చ: ఘ: మాయామర్మము లేని సీమ సెలయేరే ప్రేమ


ఇదే శాశ్వతమే ఈ సుఖమే | మాయా|


చిరుమబ్బుల లీలా ఐక్యమౌదామీవేళా -2


స్వరరాగములై విహరిద్దామే -2


ఏ...దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా 


వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన 




చ: భా: నిన్నే నమ్మినదాననోయి నీ రాణీ నోయి 


ఇదో నీ వశమే నా మనసే | నిన్నే|


కనుమూసితి నేనే చూతునోయి నీ రూపే -2


కలలే నిజమాయే బ్రతుకే హాయీ -2

ఇద్దరు: దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా 


వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన 

కృతజ్ఞతలు: ఈ చిత్రపు సినిమా పోస్టరును పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

6, జులై 2013, శనివారం

మనలో మనకే తెలుసునులే - గృహ లక్ష్మి నుండి ఘంటసాల, భానుమతి

ఎ.నాగేశ్వర రావు, భానుమతి జంటగా 1967 లో భానుమతీ రామకృష్ణ స్వంత బ్యానరైన భరణీ పిక్చర్స్ పై నిర్మించనడిన చిత్రం గృహలక్ష్మి. ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వర రావు. మాస్టారు భానుమతితో కలసి మూడు పాటలు పాడారు. భానుమతి పాడిన మేలుకో వయ్య కావేటి రంగా శ్రీ రంగా, మావారు శ్రీవారు మా మంచి వారు చక్కని ఏకగళ గీతాలు. కన్నులే నీ కోసం కాచుకున్నవి మరొక సూపర్ హిట్ పాట. అవికాక కొసరాజు వ్రాసిన రావణాంజనేయ నాటకాన్ని మాధవపెద్ది, పిఠాపురం పాడారు. ఆరుద్ర వ్రాసిన మనలో మనకే తెలుసునే పాట సాహిత్యం, దృశ్య ఖండాన్ని ఈ పోస్టులో చూడగలరు.    

Audio Source: From Video
 

Thanks to Ramragbir for providing the You Tube video


చిత్రం: గృహ లక్ష్మి (1967)

రచన: ఆరుద్ర 

సంగీతం: సాలూరు రాజేశ్వర రావు 

గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు, భానుమతీ రామకృష్ణ 




పల్లవి: ఘంటసాల: మనలో మనకే తెలుసునులే


ఈ మధుర మధురమగు ఆనందం


మరపురాని మన కళ్యాణం


మరపురాని మన కళ్యాణం

భానుమతి: మనలో మనకే తెలుసునులే


ఈ మధుర మధురమగు ఆనందం


మరపురాని మన కళ్యాణం


మరపురాని మన కళ్యాణం




చరణం: భానుమతి: మనసే పరిణయ వేదిక 


మన వలపే మంగళ గీతిక  | మనసే |

ఘంటసాల: చూపే పిలిచే శుభలేఖ 


కనుచూపే పిలిచే శుభలేఖ 

భానుమతి: లేత కోరిక ప్రేమ కానుక ఓ..ఓ..ఓ.. | మనలో |




చరణం: ఘంటసాల: ఘన స్వాగతమన్నవి హృదయాలు 


అభినందన లన్నవి అందాలు  | ఘన |

భానుమతి: పరువము జల్లే పన్నీరు  | పరువము |


కోటి తలపులు కోరి పిలిచెను ఓ..ఓ..ఓ..

ఘంటసాల: మనలో మనకే తెలుసునులే


ఈ మధుర మధురమగు ఆనందం


మరపురాని మన కళ్యాణం




చరణం: భానుమతి: నవ్వుల పువ్వుల దండలు 


నవ యవ్వన జ్యోతులె హారతులు 

ఘంటసాల: తొందర చేసే భావాలు 


ప్రేమ యాత్రకు సాగమన్నవి

ఇద్దరు: ఓ..ఓ..ఓ..


మనలో మనకే తెలుసునులే


ఈ మధుర మధురమగు ఆనందం


మరపురాని మన కళ్యాణం


మరపురాని మన కళ్యాణం

కృతజ్ఞతలు: సమాచారం పొందుపరచిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి మరియు వికి పీడియా బ్లాగులకు, వీడియో యూ ట్యూబ్ లో పొందుపరచిన ramragbir కు ధన్యవాదములు.

1, జనవరి 2012, ఆదివారం

రంగుల హంగులు అద్దుకున్నఆకాశ వీధిలో మల్లీశ్వరి: నూతన సంవత్సర శుభాకాంక్షలు

         ఘంటసాల అభిమానులకు 
నూతన సంవత్సర శుభాకాంక్షలు 


ఈ బ్లాగు అభివృద్ధికి దోహదం చేసేందుకు మూలసంపదలైన "ఘంటసాల గళామృతం-పాటల పాలవెల్లికి, ఘంటసాల గాన చరితకు, ఎన్నో యూ ట్యూబ్ లంకెలు అందించే అవిశ్రాంత అభిమానులకు, నేపధ్యంలో ఉండి ఈ గాన సంపదను పరిరక్షించి, వాసిగల గీతాలను సానపెట్టి అందరికీ అందించే ఘంటసాల ప్రాజక్టు వారికి, ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుండి ఆసక్తితో నా బ్లాగును గమనిస్తున్న వేలమంది ఘంటసాల అభిమానులకు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ సహాయ-సహకారాలు, సద్విమర్శలు-సూచనలు, సలహాలు-సంప్రదింపులు, సాన్నిహిత్యము-సాంగత్యము, సదా కొనసాగించి ఘంటసాల మాస్టారు మనకందించిన అపురూప సంగీత-సాహిత్య సంపదను పొందుపరచడంలో, పలువురికి పంచడంలో సఫలీకృతుడ్నిచేస్తారని ఆశిస్తూ, మీ ఆశీస్సులే శ్రీరామరక్ష అని ఆకాంక్షిస్తూ, 
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 
- మీ/మా/మన మాస్టారి అభిమాని: 
సూర్యనారాయణ వులిమిరి 

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 చి-బండ రాముడు-1959 చి-బందిపోటు-1963 చి-బడి పంతులు-1972 చి-బభ్రువాహన-1964 చి-బలిపీఠం-1975 చి-బలే బావ-1957 చి-బాలనాగమ్మ-1959 చి-బాలభారతం-1972 చి-బాలరాజు కథ-1970 చి-బాలరాజు-1948 చి-బాలసన్యాసమ్మ కథ-1956 చి-బావమరదళ్ళు-1961 చి-బికారి రాముడు-1961 చి-బొబ్బిలి యుద్ధం-1964 చి-బ్రతుకుతెరువు-1953 చి-భక్త అంబరీష-1959 చి-భక్త జయదేవ-1961 చి-భక్త తుకారాం-1973 చి-భక్త రఘునాథ్-1960 చి-భక్త రామదాసు-1964 చి-భక్త శబరి-1960 చి-భట్టి విక్రమార్క-1960 చి-భలే అమ్మాయిలు-1957 చి-భలేపాప-1971 చి-భాగ్యదేవత-1959 చి-భాగ్యరేఖ-1957 చి-భాగ్యవంతులు (డ)-1962 చి-భామా విజయం-1967 చి-భీమాంజనేయ యుద్ధం-1966 చి-భీష్మ-1962 చి-భూకైలాస్-1958 చి-భూలోకంలో యమలోకం-1966 చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 చి-మంచి మనసులు-19 చి-మంచిరోజులు వచ్చాయి-1972 చి-మదన మంజరి(డ)-1961 చి-మనదేశం-1949 చి-మనసు మమత చి-మనుషులు-మమతలు-1965 చి-మరపురాని కథ-1967 చి-మర్మయోగి-1964 చి-మల్లీశ్వరి-1951 చి-మహాకవి కాళిదాదు-1960 చి-మహామంత్రి తిమ్మరుసు-1962 చి-మాయాబజార్-1957 చి-మూగ మనసులు-1964 చి-మోహినీ భస్మాసుర-1966

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (9) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (138) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (76) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (17) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (140) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (27) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (11) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (42) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (78) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)