చిత్రం: | భీమాంజనేయ యుద్ధం (1966) | ||
రచన: | తాండ్ర | ||
సంగీతం: | టి.వి.రాజు | ||
గానం: | ఘంటసాల | ||
సాకీ: | రామా!... రామా!.. రఘుకులసోమ | ||
పల్లవి: | శ్రీరామా జయరామా | | శ్రీరామా | | |
్ప్ | నీల నీరద కోమల శ్యామా | ||
శ్రీరామా! జయరామా! | |||
చరణం: | సాధు సంస్తూయ సాకేత ధామా! | | సాధు సంస్తూయ | | |
శాంతి సంధాన జగదభిరామా….ఆ..ఆ.. | | శాంతి సంధాన | | ||
తారక శుభనామ కళ్యాణ రామా! | |||
శ్రీరామా! జయరామా! | | శ్రీరామా | | ||
నీల నీరద కోమల శ్యామా | |||
శ్రీరామా! జయరామా! | |||
సాకీ: | మైధిలీ మధుర మందార చామర సమాందోళనా | ||
మణి కంకణ మంజులమూర్తి, రామచంద్ర మూర్తి | |||
చరణం: | దాశరధీ ఘన కారుణ్య జలధి | | దాశరధి | | |
దానవ సంహార ధర్మ విచారా...ఆ..ఆ.. | | దానవ సంహార | | ||
సకల గుణసాంద్ర శ్రీరామచంద్రా | | సకల గుణసాంద్ర | | ||
శ్రీరామా! జయరామా! | |||
నీల నీరద కోమల శ్యామా | |||
శ్రీరామా! జయరామా! | |||
శ్రీరామా! జయరామా! |
కృతఙ్ఞతలు: చందమామ లో ప్రచురితమయిన ఈ చిత్రపు పోస్టరును, ఈ పోస్టులోని పాటను సమకూర్చిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి.