1953 సంవత్సరంలో విడుదలైన ప్రకాశ్ సంస్థ నిర్మించిన కన్నతల్లి చిత్రం నుండి ఘంటసాల పాడిన "చూచావా ఆ చివరికదే " అనే ఈ ఏకగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, జి.వరలక్ష్మి, నంబియార్, ఆర్.నాగేశ్వరరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.04.1953 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1969 సంవత్సరంలోవిడుదలైనప్రాత్నాఫిలింస్సంస్థనిర్మించినశభాష్సత్యంచిత్రంనుండిఘంటసాలపాడిన "మంచిపెంచవయ్యా" అనేఈఏకగళంరచనఆత్రేయ, స్వరపరచినదివిజయాకృష్ణమూర్తి.
ఈచిత్రంలోతారాగణంకృష్ణ, రాజశ్రీ, సత్యనారాయణ, విజయలలిత, రాజబాబు, ప్రభాకరరెడ్డి. ఈచిత్రానికినిర్మాతమహమ్మద్నజీర్మరియుదర్శకుడుజి.విశ్వనాథం. ఈ పాట వంగర వెంకట సుబ్బయ్య పై చిత్రీకరించబడినది.
1972
సంవత్సరంలో విడుదలైన బానూ మూవీస్ సంస్థ నిర్మించిన “కన్నతల్లి” చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.సుశీల తో పాడిన "నువ్వు కావాలి నీ నవ్వు కావాలి" అనే ఈ యుగళంరచన ఆత్రేయ, స్వరపరచినదికె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం శోభన్‌బాబు,
సావిత్రి, చంద్రకళ, నాగభూషణం, రాజబాబు. ఈ చిత్రానికి నిర్మాత డి.వివేకానందరెడ్డి, ఆర్.సీతారామరాజు
మరియు దర్శకుడు టి.మాధవరావు.
1964 సంవత్సరంలో విడుదలైన
రాజలక్ష్మి ప్రొడక్షన్సు సంస్థ నిర్మించిన “గుడిగంటలు” చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఎవరికి
వారౌ స్వార్ధంలో” అనే ఈ ఏకగళగీతం రచన ఆత్రేయ,
స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, మిక్కిలినేని,
నాగయ్య, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్ లాల్ నహతా డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
1965
సంవత్సరంలోవిడుదలైనజగపతిపిక్చర్స్సంస్థనిర్మించినఅంతస్తులుచిత్రంనుండిఘంటసాల-పి.సుశీలపాడిన “తెల్లచీరకట్టుకున్నదెవరికోసము”అనేఈయుగళగీతంరచనఆత్రేయ, స్వరపరచినదికె.వి. మహదేవన్. ఈచిత్రంలోతారాగణంఅక్కినేని, కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి, పి.భానుమతి, రేలంగి, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత వి.రాజేంద్రప్రసాద్
మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
1972
సంవత్సరంలోవిడుదలైనపద్మశ్రీపిక్చర్స్సంస్థనిర్మించినకొడుకుకోడలుచిత్రంనుండిఘంటసాల-పి.సుశీలపాడిననువ్వూనేనూఏకమైనాముఅనేఈయుగళగీతంరచనఆత్రేయ, స్వరపరచినదికె.వి. మహదేవన్. ఈచిత్రంలోతారాగణంఅక్కినేని, వాణీశ్రీ, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, లక్ష్మి. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడారు.
#2314
పాట
యుగళగీతం:
నువ్వు, నేను ఏకమైనాము
పతాకం:
పద్మశ్రీ పిక్చర్స్
చిత్రం:
కొడుకు - కోడలు (1972)
సంగీతం:
కె.వి. మహదేవన్
రచన:
ఆత్రేయ
గానం:
ఘంటసాల, సుశీల
పల్లవి:
ఘంటసాల:
నువ్వూ నేనూ ఏకమైనాము
నువ్వూ నేనూ ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ
సుశీల:
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము
ఇద్దరు:
నువ్వూ నేనూ ఏకమైనాము
చరణం:
ఘంటసాల:
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ
సుశీల:
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము
ఘంటసాల:
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ
సుశీల:
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము
ఘంటసాల:
పసిడి మనసులు పట్టెమంచం వేసుకుందాము ఊ ఉ
సుశీల:
అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుందాము ఊ ఉ
1965లో జగపతి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మింపబడిన అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన మధుర గీతం.సాహిత్యం-ఆత్రేయ, సంగీతం-కె.వి.మహదేవన్.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com