1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి " అనే ఈ పద్యాలు రచన ముత్తరాజు సుబ్బారావు, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
#000 | పద్యం: | ఎన్నడు వేడరాని వనజేక్షణ |
---|---|---|
చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
రచన: | ముత్తరాజు సుబ్బారావు | |
సంగీతం: | పెండ్యాల | |
గానం: | ఘంటసాల | |
ఘం: | ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్నునున్ | |
నన్నును నేడు పుట్టినదినంబని యెంతయు ప్రేమతోడా మృ | ||
ష్టాన్నములారగింప స్వగృహంబునకున్ దయసేయ వేడుచో | ||
కన్నడ సేయబూనెదవు కంజదళాక్షి యిదేటి న్యాయమే! |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి