5, జులై 2020, ఆదివారం

భక్త పోతన (1966) - చిత్రం నుండి శ్రీనాథుని పద్యాలు ఘంటసాల గళంలో

కవిసార్వ బౌమునిగా విరాజిల్లిన శ్రీనాథుడు సర్వజ్ఞ సింగ భూపాలుని ఆస్థాన కవి. మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము, శాలివాహన సప్తశతి మొదలగు గ్రంథాలు రచించాడు. అదే కాలంలో అరుణగిరి నాథుడు అనే మరొక కవి వుండేవాడు. అతనినే డిండిమ భట్టు అంటారు. శ్రీనాథుడు డిండిమ భట్టును వాగ్యుద్ధంలో ఓడించి అతని కంచు ఢక్కను పగులగొట్టిస్తాడు. ఈ చారిత్రాత్మక విశేషాలను భారతీ ఫిలిమ్స్ వారు 1966  భక్తపోతన గా నిర్మించారు. ఇందులో పోతనగా గుమ్మడి వెంకటేశ్వర రావు, శ్రీనాథునిగా యస్.వి. రంగారావు, సరస్వతిగా సావిత్రి నటించారు. వ్యాసమహర్షిగా నాగయ్య నటించారు. 1942 లో నిర్మించబడిన భక్త పోతనలో నాగయ్య పోతనగా నటించారు. గాన గంధర్వులు ఘంటసాల గానం చేసిన శ్రీనాథుని పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.



చిత్రం: భక్త పోతన (1966)

రచన: శ్రీనాథ కవి 

సంగీతం: సాలూరు రాజేశ్వర రావు 

గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు 





జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీవత్సలాం


ఛన సంకాశ మహాప్రభావ హరిరక్షాదక్ష నాబోటికిన్


కునృపస్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా


కనకస్నానము చేసికాక పొగడంగ శక్యమే దేవరన్….





జోటీ భారతీ యార్భటిన్ మెఱయు నీ సోద్యంబుగా నేను


కర్ణాటాధీశ్వరు దేవరాయనృపతిన్ నాటీరధాటీచమోకోటి


ఘోటకదక్తి కాకురకుటీ కుట్టాకటంఘట్టరస్కోటీబూట


ధరారజస్తుళికి తాంబోటిన్ ప్రశంసించెదన్





దీనారటంకాల దీర్థమాడించితి  దక్షిణాధీశు ముత్యాలశాల


పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌఢి  గౌడ డిండిమభట్టు కంచుఢక్క,


చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద  పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు


పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య   నైషధగ్రంథ సందర్భమునకు,


ఎటుల మెప్పించెదో నన్ను నింకమీద రావు సింగ మహీపాలు ధీవిశాలు


నిండుకొలువున నెలకొనియుండి నీవు సకలసద్గుణ నికురంబ! శారదాంబ!


              


సర్వజ్ఞ నామధేయము


శర్వునకే రావుసింగజనపాలునకే


ఉర్వింజెల్లును దక్కొరు


సర్వజ్ణుండనుట కుక్క సామజమనుటే





ఘనయమునానదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుకాగా


కాదు బృందావనచర చంచరీక గానంబు గాయక సుగానంబు కాగా


కలహంస సారస కమనీయ మంజుశబ్దంబులు తాళశబ్దములు కాగా


దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీనజనులు కాగా


పద్మరాగాది రత్నప్రభాతమాన మహిత కాళీయ ఫలిఫణామంటపమున


నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్యనైపుణ్యమున పేర్చి నృత్యమాడే

3, జులై 2020, శుక్రవారం

కరుణించవా వరుణ దేవా - రాజకోట రహస్యం నుండి ఘంటసాల, బృందం




చిన్నారి పొన్నారి పూవూ - నాదీ ఆడజన్మే నుండి ఘంటసాల-సుశీల



విరిసింది వింత హాయి - బాలనాగమ్మ నుండి ఘంటసాల, జిక్కీ





చిత్రమె పాడునటే నా చిత్తమె ఆడునటే - సెబాష్ పిల్ల అనువాద చిత్రం నుండి ఘంటసాల

పద్మిని పిక్చర్స్ వారి “సెబాష్ పిల్లా” అనువాద చిత్రం కోసం ఘంటసాల పాడిన “చిత్రమె పాడునటే” అనే గీతం. గీత రచన: శ్రీశ్రీ,  సంగీతం: టి.జి. లింగప్ప, దర్శకత్వం: బి. ఆర్. పంతులు. ఇందులో శివాజీగణేశన్,చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి నటించారు.

2, జులై 2020, గురువారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై - డాక్టర్ చక్రవర్తి నుండి ఘంటసాల






చల్లని వెన్నెల లో - సుసర్ల రాగ సోయగం, మాస్టారి కల్యాణ గానం - సంతానం చిత్రం నుండి





బృందావన చందమామ - పెళ్ళికాని ప్రమాణాలు నుండి ఘంటసాల, లీల




మన ప్రేమ గాథా అమర కథా - ఉషాపరిణయం నుండి ఘంటసాల, లీల




తీరెను కోరిక తీయతీయగా - కుంకుమ రేఖ నుండి ఘంటసాల, జిక్కీ


1, జులై 2020, బుధవారం

రంగు రంగుల పూలు - విచిత్ర కుటుంబం నుండి ఘంటసాల, సుశీల


పోతే పోనీ పోరా - "ప్రాయశ్చిత్తం" అనువాద చిత్రం నుండి ఘంటసాల

1962 లో శరవణా ఫిలింస్ సంస్థ నిర్మించిన అనువాద చిత్రం  "ప్రాయశ్చిత్తం". ఇందులో "పోతే పోనీ పోరా" అనే అనిసెట్టి గీతాన్ని, ఘంటసాల గానం చేశారు.  ఈ చిత్రానికి సంగీతదర్శకులు ముగ్గురు - విశ్వనాథన్, రామ్మూర్తి, వెంకటేష్.

Video Courtesy: Bank of Ghantasala


రైతు మేడి పట్టి - నమ్మినబంటు చిత్రం నుండి ఘంటసాల, సుశీల, బృందం



30, జూన్ 2020, మంగళవారం

వచ్చింది ఏమో చేయాలని - రణభేరి నుండి ఘంటసాల, సుశీల




జననమందిన నాడె- పద్యం శ్రీ కృష్ణమాయ నుండి ఘంటసాల







మాతా జగన్మాతా - గులేబకావళి కథ నుండి ఘంటసాల







27, జూన్ 2020, శనివారం

పల్లెకు పోదాం పారును చూదాం - దేవదాసు నుండి ఘంటసాల

1953 లో వినోదా వారి సంస్థ నిర్మించిన  దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన పల్లెకుపోదాం పారును చూదాం.  గీత రచన: సముద్రాల సీనియర్, సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్. దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య. తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు,  సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,పేకేటి, లలిత.




చిత్రం దేవదాసు-1953


రచన సముద్రాల రాఘవాచార్య


సంగీతం సి. ఆర్. సుబ్బరామన్


గానం ఘంటసాల







ప. పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో ||2||



అల్లరి చేదాం చలో చలో ||పల్లెకు||


ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ ||పల్లెకు||






చ. ఆటా పాట లందు కవ్వించు కొంటె కోణంగీ ||2||



మనసేమో మక్కువేమో..మనసేమో మక్కువేమో



నగవేమో వగేమో కనులార చూతమూ ||పల్లెకు||






చ. నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో ||2||



నా దరికి దూకునో.. నా దరికి దూకునో



తానలిగి పోవునో ఏమౌనో చూతమూ ||పల్లెకు||


ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ



పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో



అల్లరి చేదాం చలో చలో...ఛలో... ఛలో...






"ప్రేయసీ మనోహరి" - వారసత్వం చిత్రం నుండి ఘంటసాల, సుశీల





అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా- పాండురంగ మహాత్మ్యం నుండి ఘంటసాల



తెలియగలేరే నీ లీలలు - భీష్మ నుండి ఘంటసాల గీతం

అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి  చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది.  వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని  పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.     






పల్లవి: తెలియగలేరే నీ లీలలు -2


కలహములంటారేల నా నటనా 


తెలియగలేరే నీ లీలలు


కలహములంటారేల నా నటనా 


తెలియగలేరే నీ లీలలు




చరణం: దేవతలైనా, వసువులకైనా -2


సంతాపమగును శాపాల వలన -2


పాప నివారణా…ఆ…ఆఅ…..ఆ


పాప నివారణ చూపుము కరుణా


తెలియగలేరే నీ లీలలు


కలహములంటారేల నా నటనా 


తెలియగలేరే నీ లీలలు




చరణం: వింతైనది లోకము, ఇది మాయాలోకము -2


సంతసించునంతలోనె కలుగును సంతాపము -2


త్యాగముతో… ఒక సోదరుడు, భోగములో మరియొక సోదరుడు -2


ఉండుట యిది మాయా..ఆ.


తెలియగలేరే నీ లీలలు


కలహములంటారేల నా నటనా 


తెలియగలేరే నీ లీలలు

ఆది పన్నగశయన - బాల భారతం నుండి మాస్టారి పద్యం





దేవీ శ్రీదేవీ - సంతానం చిత్రం నుండి ఘంటసాల

సంతానం చిత్రం లో


ఉన్నది నాకొక యిల్లు - కన్నకొడుకు చిత్రం నుండి ఘంటసాల, శరావతి


కులుకు నడకల చినదానా - పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల, బృందం





26, జూన్ 2020, శుక్రవారం

మది ఉయ్యాలలూగే - భలే అమ్మాయిలు నుండి ఘంటసాల, లీల



ఆమె మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహొ


మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహొ మది ఉయ్యాల

అతడు ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా


ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా


మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ




ఆమె తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమో


ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా

అతడు ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా


నూతన యవ్వన సమయమున


మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ




అతడు చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన


చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన

ఆమె ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా


ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా


మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహ




అతడు ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా ఆ - 2

ఆమె రేయి పగలు నే నిను మురిపించి నిను వలపించి ప్రేమ జగానికి కొనిపోనా

ఇద్దరు మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ


మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ

చిటారుకొమ్మను మిఠాయి పొట్లం - కన్యాశుల్కం నుండి ఘంటసాల


వినవే ఓ! ప్రియురాలా - గృహలక్ష్మి నుండి ఘంటసాల, భానుమతి



Thanks to Ramragbir for providing the You Tube video


 నిర్మాణం:భరణీ పిక్చర్స్
  చిత్రం: గృహలక్ష్మి (1967)
  సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
  రచయిత: సముద్రాల సీనియర్ (రాఘవాచార్యులు)
  గానం: ఘంటసాల, భానుమతి (మాటలతో)
    
  ఘంటసాల:ఆ.. ఆ... ఆఆఆఆఆఆ ....ఆ..
 పల్లవి: వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   మగువలు ఏమి చెయ్యాలి?
  భానుమతి:ఏం చెయ్యాలేం?
  ఘంటసాల:ఏంచెయ్యాలా
  `మగనికి సేవ చెయ్యాలి
   మగువలు ఏమి చెయ్యాలి, మగనికి సేవ చెయ్యాలి
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
 చరణంఘంటసాల:కార్యేషు దాసీ..ఈ.. కరణేషు మంత్రీ...ఈ..ఈ
   భోజ్యేషు మాతా.. ఆ.. శయనేషు రంభా...ఆ
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
  భానుమతి:ఏమిటో ఆ వివరాలు?
  ఘంటసాల:తెల్లవారగనె లేవాలి, నన్ను మెల్లగ నిద్దుర లేపాలి
   లేత నవ్వులే రువ్వాలి, నా చేతికి కాఫీ యివ్వాలి
   రెండు జాములు దాటకముందే నిండైన విందులు చేయా...లి
  భానుమతి:అబ్బో, ఊహాగానం చేస్తున్నారా
  ఘంటసాల:త్వరగా ముస్తాబు కావాలి, పన్నీటి జల్లులా రావాలి
   మల్లెల పానుపు వేయాలి, చలచల్లగ గంధం పూయాలి
   అత్తమామ సేవలే కాస్త మాని
  భానుమతి:మాని
  ఘంటసాల:ఈ చందమామ సేవలే చేయాలి
  భానుమతి:ఊ..
  ఘంటసాల:ఊ..
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా
 చరణంభానుమతి:అబ్బ చాల పెద్ద లిస్టు, కష్టమండీ
  ఘంటసాల:కష్టమంటే ఎలా
   ఆనాడు సీతమ్మ ఏమి చేసినది?
   అడవిలో విభునితో విడిది చేసినది
   అలనాటి దమయంతి ఏమి చేసినదీ..ఈ..ఈ?
   నలునికై తనువెల్ల ముడుపు చేసినది
   సతి చంద్రమతి నాడు ఏమి చేసినది?
   పతికై బ్రతుకంత ధారవోసినది ఆ.. ఆ.. ఆ..
  భానుమతి:ఇంకా
  ఘంటసాల:లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతే..లే
   లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతేలే
   వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా
   వినవే ఓ ప్రియురాలా

ఓంకారమై ధ్వనించు నాదం - తలవంచని వీరుడు అనువాద చిత్రం నుండి ఘంటసాల




Video Courtesy: Bank of Ghantasala

25, జూన్ 2020, గురువారం

నూటికొక్క మనసే కోవెల - మరపురాని కథ నుండి ఘంటసాల



ఇదియే హాయి కలుపుము చేయి - రోజులు మారాయి నుండి ఘంటసాల, జిక్కి


1955 సంవత్సరంలో విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన రోజులు మారాయి  చిత్రం నుండి జిక్కీ తో పాడిన ఇదియే హాయి కలుపుము చేయి అనే యుగళగీతం  రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది  మాస్టర్ వేణు. చిత్రంలో తారాగణం అక్కినేని, జానకి, రేలంగి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, అమ్మాజీ, హేమలత. చిత్రానికి నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్ మరియు దర్శకుడు తాపీ చాణక్య.



 నిర్మాణం : సారథీ వారి
  చిత్రం : రోజులు మారాయి (1955)
  రచన : తాపీ ధర్మారావు
  సంగీతం : మాస్టర్ వేణు
  గానం : ఘంటసాల, జిక్కీ
 ప.ఆమె : ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక
   వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి
  అతడు : ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక
   వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి
    
 చ.ఆమె: ఓ..ఓ.. ఆ చూపులోనె కురియును తేనె
   చిరునగువాహా వెలుగున వాలె
   మనసెదో హాయి సోలునే ఓ.ఓ.ఓ.ఓ
   మనసెదొ హాయి సోలునే
   నీ వాడిన మాట సాటిలేని పూలబాట
   సాటిలేని పూలబాట ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి
    
 చ.అతడు : అందాలలోన నడవడిలోన
   తొలుతను నీవే తెలియగరావె
   బ్రతుకున మేలు చూపవె ఓ.ఓ.ఓ.ఓ
   బ్రతుకున మేలు చూపవె
   నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
   అదే నాకు వేనవేలు ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి
 చ.ఇద్దరు : ఈ లోకమేమో మరే లోకమేమో
   మనసులతోనే తనువులు తేలే
   బ్రతుకిక తూగుటూయలే ఓ.ఓ.ఓ.ఓ.
   బ్రతుకిక తూగుటూయలే
   ఈనాటి ప్రేమ లోటు లేని మేటి సీమ
   లోటు లేని మేటి సీమ ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక
   వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ.
   ఇదియే హాయి కలుపుము చేయి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)