1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి కె.రాణి,యు.సరోజిని పాడిన “అమ్మా నొప్పులే” అనే ఈ గీతం రచన ఊటుకూరి సత్యనారాయణ, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని కందా మోహన్, బేనీ ఉష, బేబీ గిరిజ పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
6, జనవరి 2026, మంగళవారం
అమ్మా నొప్పులే - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి కె.రాణి,యు.సరోజిని
ఎవడొస్తాడో చూస్తాగా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల, గిడుగు భారతి
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాలగిడుగు భారతి తో పాడిన “ఎవడొస్తాడో చూస్తాగా” అనే ఈ యుగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మహంకాళి వెంకయ్య, పుష్పలత పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
రాధనురా నీ రాధనురా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “రాధనురా నీ రాధనురా” అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
బయమెందుకే సిట్టి - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “బయమెందుకే సిట్టి” అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మహంకాళి వెంకయ్య (పుష్పలత తో) పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఏడుకొండలవాడా! వెంకటా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి పి.లీల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి పి.లీల పాడిన “ఏడుకొండలవాడా! వెంకటా” అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని జి.వరలక్ష్మి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఈ జగమంతా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఈ జగమంతా “ అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి కె.రాణి,యు.సరోజిని,ఎ.పి.కోమల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాలకె.రాణి,యు.సరోజిని,ఎ.పి.కోమల పాడిన “బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా” అనే ఈ బహుగళగీతం రచన ఊటుకూరి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మాస్టర్ కుందు, బేబీ రాజకుమారి, మాస్టర్ కోటిలింగం పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఏ వూరు దానివే - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి మాస్టర్ రామకృష్ణ,శకుంతల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి రామకృష్ణ,శకుంతల పాడిన “ఏ వూరు దానివే” అనే ఈ యుగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని మాస్టర్ కుందు, బేబీ గిరిజ పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
24, జూన్ 2020, బుధవారం
ఓ మనసులోని మనసా - పెళ్ళి చేసి చూడు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పెళ్ళి చేసి చూడు చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఓ మనసులోని మనసా” అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, జోగారావు, మాష్టర్ కుందు, దొరస్వామి, పుష్పలత. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 29.02.1952 న విడుదలైంది.
| పల్లవి: | ఓ మనసులోని మనసా ఏమిటె నీ రభస | ||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె | ||
| ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె | |||
| పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే | |||
| పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా | ||
| నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా | |||
| అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే | |||
| అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస | |||
| చరణం: | హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే | ||
| హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే | |||
| జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే | |||
| జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే | |||
| ఏమిటే నీ రభస నా మనసులోని మనసా | |||
| ఏమిటే నీ రభస |
21, జూన్ 2020, ఆదివారం
ఎవరో ఈ నవనాటక సూత్రధారులు - పెళ్ళిచేసి చూడు నుండి ఘంటసాల, లీల
| నిర్మాణం | విజయా వారి | |||
| చిత్రం: | పెళ్ళి చేసి చూడు (1952) | |||
| రచన: | పింగళి నాగేంద్ర రావు | |||
| సంగీతం: | ఘంటసాల | |||
| గానం: | ఘంటసాల, పి.లీల | |||
| దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ | |||
| పల్లవి: | ఘంటసాల: | ఎవరో ఎవరో.. ఈ నవ నాటక సూత్రధారులు.. ఎవరో ఎవరో.. | ||
| లీల: | ఎవరా.. ఎవరా.., ఎవరా.. ఎవరా.. | |||
| మంచి వారు మా మావగారిని వంచన చేసిన దెవరో వారే.. | ||||
| చరణం: | ఘంటసాల: | మనవులుగా అమాయక చూపుల మనసును లాగిలదెవరో | | మనవులుగా | | |
| నిను విడజాల నీదాన నేనని నను నిలవేసినదెవరో | ||||
| ఎవరో వారే | ||||
| చరణం: | లీల: | ప్రియసఖిపై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో | | ప్రియసఖి పై | | |
| న్యాయవాది అన్యాయవాదిఅయి మాయలు నేర్పినదెవరో | ||||
| ఎవరో వారే | ||||
| చరణం: | ఘంటసాల: | హృదయములో విశాల భావం ఉదయము జేసినదెవరో | | హృదయములో | | |
| లీల: | చదువుల సారం సంసారమునకే పదిలము చేసినదెవరో | |||
| ఎవరో వారే | ||||
| ఘంటసాల: | వారే వీరు | |||
| లీల: | వీరే వారు | |||
| ఇద్దరు: | వారే వీరు |
24, జూన్ 2013, సోమవారం
అలనాటి అద్భుతమైన పాట - పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని
| చిత్రం: | పెళ్ళి చేసి చూడు (1952) | ||
| రచన: | పింగళి నాగేంద్ర రావు | ||
| సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| సాకీ: | ఓ! భావి భారత భాగ్య విధాతలారా! | ||
| యువతీ యువకులారా… | |||
| స్వానుభవమ్మున చాటు నా సందేశమిదే.. | |||
| వారెవ్వా! తా ధిన్న తకధిన్న తాంగిడు తకధిమి తో | |||
| పల్లవి: | పెళ్ళి చేసుకుని యిల్లు చూసుకుని | ||
| చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ | |||
| మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ | |||
| సాకీ: | కట్నాల మోజులో తమ జీవితాలనే బలిచేసి | ||
| కాపురములు కూల్చు ఘనులకు శాస్తి గాక! | |||
| పట్నాల, పల్లెల దేశ దేశాల తమ పేరు చెప్పుకుని | |||
| ప్రజలు సుఖపడగా.. | |||
| చరణం: | ఇంటా, బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ | ||
| తరంపం | | ఇంటా బయటా | | ||
| కంటిపాపలై దంపతులెపుడూ చంటిపాపలను సాకాలోయ్ | | కంటి పాపలై | | ||
| పెళ్ళి చేసుకుని.. | |||
| పెళ్ళి చేసుకుని యిల్లు చూసుకుని | |||
| చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ | |||
| మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ | |||
| సాకీ: | నవ భావములా.. నవ రాగములా.. ఆ..ఆ..ఆ… | ||
| నవ జీవనమే నడపాలోయ్ | |||
| చరణం: | నవ భావములా నవ రాగములా నవ జీవనమే నడపాలోయ్ | ||
| భావ కవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ | | భావ కవుల | | ||
| తా ధిన్నా తకధిన్నా తాంగిడతక తథిగిణ తోం |