గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
చి-భూకైలాస్-1958 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చి-భూకైలాస్-1958 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, జూన్ 2020, బుధవారం
తగునా వరమీయ - భూకైలాస్ నుండి ఘంటసాల
లేబుళ్లు:
గా-ఘంటసాల,
చి-భూకైలాస్-1958,
ర-సముద్రాల సీ.,
సం-సుదర్శనం-గోవర్ధనం
2, నవంబర్ 2014, ఆదివారం
తగునా వరమీయ - భూకైలాస్ నుండి
ఎ.వి.ఎం. సంస్థ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించింది. అయితే అందులో ఎక్కువ సాంఘిక చిత్రాలు. ఆ సంస్థ 1958 లో నిర్మించిన విలక్షణమైన పౌరాణిక చిత్రం భూకైలాస్. శివుని ఆత్మలింగం కోసం రావణాసురుని తపస్సు, మొదటి ప్రయత్నంలో రావణుని నారదుడు తప్పుదారి పట్టించి మండోదరితో వివాహం జరిపించడం, రెండవ ప్రయత్నంలో శివకటాక్షంతో ఆత్మలింగం పొంది లంకకు తిరిగి వస్తుండగా, బాలుని రూపంలో వినాయకుడు వచ్చి ఆత్మలింగాని నేలపైనుంచడం, అందువలన ఆతంలింగాన్ని రావణుడు పొందలేక ఆచోటే భూకైలాస్ గా ప్రసిద్ధి చెండడం ఈ చిత్రం యొక్క మూల కథ. రావణాసురునిగా ఎన్.టి.ఆర్, నారదునిగా ఎ.ఎన్.ఆర్., మరియు మండోదరి తండ్రి మయాసురునిగా ఎస్.వి.ఆర్. వంటి అగ్రనటులు నటించిన ఈ చిత్రానికి ఆర్.సురర్శనం, ఆర్.గోవర్థనంల సంగీత దర్శకత్వంలో అమర గాయకుడు ఘంటసాల గళంలో జీవంపోసుకున్న సముద్రాల రాఘవాచార్య అద్భుత రచనలు ఆయువుపట్టు. ఈ కార్తీక సోమవారం నాడు ఈ చిత్రంలోని ఘంటసాల పాట 'తగునావరమీయ' సమర్పిస్తున్నాను.
Thanks to Rose Telugu Movies for uploading the video clip to You Tube
| చిత్రం: | భూకైలాస్ (1958) | |
| రచన: | సముద్రాల రాఘవాచార్య (సీనియర్) | |
| సంగీతం: | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం | |
| గానం: | ఘంటసాల | |
| ప. | తగునా.ఆ..ఆ.. వరమీయా.ఆ..ఆ. యీ నీతిదూరునకు పరమాపాపునకు | |
| తగునా.ఆ..ఆ.. వరమీయా.ఆ..ఆ. యీ నీతిదూరునకు పరమాపాపునకు | ||
| చ. | స్నేహము మీరగ నీవేలగ ద్రోహమునే జేసితీ-2 | |
| పాపకర్ము దుర్మదాంధు నన్ను ఏపక దయచూపితేల అర | ||
| తగునా వరమీయా యీ నీతిదూరునకు పరమపాపునకు | ||
| చ. | మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితీ..ఈ.. | |
| మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితీ | ||
| కన్నుల నిండే శూలాన పొడిచీ కామము మాపుమా..ఆ. | ||
| కన్నుల నిండే శూలాన పొడిచీ కామము మాపుమా | ||
| చ. | తాళజాలను సలిపిన ఘనపాప సంతాపభర మేనిక | |
| చాలును, కడతేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము | ||
| పోనాడితి మతి, వేరేగతి మరిలేదు | ||
| ఈ నీచుని తల ఇందే తునకలు కానీ | ||
| మేనియ్యెడ వసివాడీ, మాడీ మసిమసిగానీ | ||
| పాపము బాపుమా, నీ దయా చూపుమా, నీ దయ చూపుమా | ||
| చ. | చేకొనుమా దేవా శిరమూ, చేకొనుమా దేవా శిరమూ చేకొనుమా దేవా | |
| శిరము చేకొనుమా దేవా, శిరము చేకొనుమా ..ఆ దేవా | ||
| చేకొనుమా దేవా, శిరమూ చేకొను మహాదేవా | ||
| మాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపు | ||
| నా పాప ఫలము తరుగు, విరుగూ..ఊ.. | ||
| పాప ఫలము తరుగు, విరుగు ఊ., పాప ఫలము తరుగూ..ఊ విరుగు | ||
| చేకొనుమా దేవా, శిరమూ చేకొను మహాదేవా | ||
3, డిసెంబర్ 2012, సోమవారం
నీలకంధరా దేవా! దీనబాంధవా రావా!
ప్రతిష్టాత్మకైన చిత్ర నిర్మాణ సంస్థ ఎ.వి.ఎమ్. (ఎ.వి.మెయ్యప్పన్) నిర్మించిన భక్తిరస చిత్రం భూకైలాస్ (1958). ముగ్గురు అగ్రనాయకులు - ఎన్.టి.ఆర్. (రావణుడు), ఎ.ఎన్.ఆర్. (నారదుడు) మరియు ఎస్.వి.ఆర్. (మయాసురుడు) లు నటించిన ఈ చిత్రం లో జమున మండోదరి గా, బి.సరోజా దేవి పార్వతిగా నటించారు. రావణాసురుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని వరంగా పొంది లంకకు బయలుదేరుతాడు. దానిని అతనికి దక్కకుండా గణపతి అడ్డుకుని నేలపై మోపి లంక చేరకుండ సఫలీకృతుడవుతాడు. ఆ శివలింగం ప్రతిష్టించబడిన స్థలమే భూకైలాసం గా పేరు పొందుతుంది. ఈ చిత్రానికి సంగీతం ఇద్దరు అన్నదమ్ములు ఆర్.సుదర్శనం మరియు ఆర్.గోవర్ధనం సమకూర్చారు. అన్ని పాటలూ సూపర్ హిట్టే. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు శివునిపై చక్కని పాటలు - దేవదేవ ధవళాచల మందిర, నీలకంధరా దేవా! మొదలయినవి, ఎన్నో చక్కని పద్యాలు గాగానం చేశారు.
| చిత్రం: | భూకైలాస్ (1958) | ||
| రచన: | సముద్రాల రాఘవాచార్య (సీనియర్) | ||
| సంగీతం: | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం | ||
| గానం: | ఘంటసాల | ||
| సాకీ: | జయ జయ మహాదేవ శంభో సదాశివా... | ||
| ఆశ్రిత మందారా శృతిశిఖర సంచారా... | |||
| పల్లవి: | నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | | నీలకంధరా| | |
| సత్యసుందరా స్వామీ, నిత్యనిర్మలా పాహీ | | సత్యసుందరా | | ||
| నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | |||
| చరణం: | అన్యదైవము గొలువా...ఆ..ఆ..ఆ..ఆ.. | ||
| అన్యదైవము గొలువా నీదుపాదము విడువా | | అన్య దైవమూ | | ||
| దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా | | దర్శనమ్ము | | ||
| నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | |||
| చరణం: | దేహియన వరములిడు దానగుణసీమా | ||
| పాహియన్నను ముక్తినిడు పరంధామా | |||
| నీమమున నీ దివ్యనామ సంస్మరణా | |||
| ఏమరక చేయుదును భవతాపహరణా | |||
| నీ దయామయ దృష్టి దురితమ్ములారా | |||
| వరసుధావృష్టి నా వాంఛలీడేరా | |||
| కరుణించు పరమేశ దరహాసభాసా | |||
| హరహర మహాదేవ కైలాసవాసా… కైలాసవాసా.. | |||
| చరణం: | ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా | ||
| నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా | | ఫాలలోచన | | ||
| కన్నులనిండుగ భక్తవత్సల కానగ రావయ్యా | | కన్నుల | | ||
| ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా | | ప్రేమమీర | | ||
| ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా | |||
| నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా | |||
| శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా - 3 |
లేబుళ్లు:
చి-భూకైలాస్-1958,
పా-ఏకగళం,
ర-సముద్రాల సీ.,
సం-సుదర్శనం-గోవర్ధనం
20, ఫిబ్రవరి 2012, సోమవారం
శివరాత్రి శుభాకాంక్షలతో "దేవ దేవ ధవళాచల మందిర"
ఘంటసాల మాస్టారు ఎన్.టి.ఆర్. కు ఎ.ఎన్.ఆర్.కు పాడేటప్పుడు గొంతులో చక్కని వైవిధ్యం చూపించేవారు. అయితే ఇద్దరికీ ఒకే పాటలో నేపథ్య గానం చేసిన పాటలు తక్కువ. అందులో చెప్పుకోదగినది "భూకైలాస్" చిత్రంలోని "దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో". స్థల పురాణం ప్రకారం ప్రకారం శివుని వరంతో ఆత్మలింగాన్నిసంపాదించి లంకలో స్థాపించవలెనని బయలుదేరిన రావణాసురుని వినాయకుడు యుక్తితో మార్గ మధ్యంలో బాలుని రూపంలో అడ్డుకుని గోకర్ణ క్షేత్రం వద్ద ఆ లింగాన్ని నేలపై మోపించి లంకాదీశ్వరునికి దక్కకుండా చేసే కథాంశం తో నిర్మింప బడిన చిత్రమిది. ఈ చిత్రంలో పరమశివుని కి అత్యంత ప్రియ భక్తుడైన రావణుడు (ఎన్.టి.ఆర్.) పాడగా చివరలో నారదుడు (ఎ.ఎన్.ఆర్.) అందుకుంటాడు. మాస్టారు ఇద్దరు నటులకూ ఒకే పాటలో పాడినా, ఆయన ఎవరికి పాడుతున్నారో కళ్ళు మూసుకుని విని చెప్పొచ్చు. ఈ రోజు శివరాత్రి. ఈ సంవత్సరం శివునికి ప్రీతి కలిగించే రోజైన సోమవారంనాడు ఈ పర్వదినం రావడం మన అదృష్టం. అయితే సోమ లేదా సోముడు అంటే చంద్రుడు కదా!, ఆ పేరున వచ్చేది సోమవారం (moon-Monday), మరి శివునికి సోమకు ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నకు ఒకసారి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చక్కని భాష్యం చెప్పారు. "సోమ" = "స + ఉమ", అంటే ఉమతో కూడియున్నవాడు అని. ఈ పాటను శివరాత్రి కానుకగా మాస్టారి అభిమానులకు దృశ్య, సాహిత్యాలతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
రచన: సముద్రాల రాఘవాచార్య
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల
ప. దేవదేవ ధవళాచలమందిర గంగాధరాహర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో! | దేవదేవ |
అ.ప. పాలితకింకర భవనాశంకర శంకర పురహర నమో! నమో! | పాలిత కింకర |
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో! నమో! | హాలాహలధర |
దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!
చ. దురిత విమోచనా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో! నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో! నమో | కరిచర్మాంబర |
దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!
నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!
నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నమో! నమో!
నారద హృదయవిహారీ నమో! నమో! | నారద |
నారాయణ హరి నమో! నమో! | నారాయణ |
నారాయణ హరి నమో! నమో!
పంకజ నయనా పన్నగ శయనా .. ఆ.. ఆ
పంకజ నయనా పన్నగ శయనా
పంకజ నయనా పన్నగ శయనా
శంకర వినుత నమో! నమో! | శంకరవినుతా |
నారాయణ హరి నమో! నమో!
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నమో! నమో!
లేబుళ్లు:
చి-భూకైలాస్-1958,
భక్తి-శివుడు,
ర-సముద్రాల సీ.,
సం-సుదర్శనం-గోవర్ధనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
విన్నపము
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
మాస్టారు పాడిన "అ - అం" చిత్రాలు
చి-అంతస్తులు-1965
(4)
చి-అంతా మనవాళ్ళే-1954
(1)
చి-అందం కోసం పందెం-1971
(2)
చి-అగ్గి బరాటా-1966
(2)
చి-అత్తా ఒకింటి కోడలే-1958
(1)
చి-అనగాఅనగా ఒక రాజు (డ)-1959
(1)
చి-అన్నపూర్ణ-1960
(1)
చి-అప్పుచేసి పప్పుకూడు-1959
(5)
చి-అమరశిల్పి జక్కన్న-1964
(2)
చి-అమాయకుడు-1968
(1)
చి-అమ్మ(డా)-1975
(1)
చి-ఆడ పెత్తనం-1958
(2)
చి-ఆడజన్మ-1970
(1)
చి-ఆత్మగౌరవం-1966
(1)
చి-ఆనందనిలయం-1971
(1)
చి-ఆప్తమిత్రులు-1963
(1)
చి-ఆరాధన-1962
(2)
చి-ఆస్తిపరులు-1966
(1)
చి-ఆహుతి (డ)-1950
(1)
చి-ఇద్దరు పెళ్ళాలు-1954
(1)
చి-ఇద్దరు మిత్రులు-1961
(3)
చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968
(1)
చి-ఉమాసుందరి-1956
(5)
చి-ఉయ్యాల జంపాల-1965
(1)
చి-ఉషాపరిణయం-1961
(1)
చి-ఋష్యశృంగ-1961
(1)
చి-ఏకవీర-1969
(1)
మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు
చి-కథానాయిక మొల్ల-1970
(1)
చి-కనకదుర్గ పూజా మహిమ-1960
(2)
చి-కన్నకొడుకు-1973
(1)
చి-కన్నతల్లి-1953
(2)
చి-కన్నతల్లి-1972
(1)
చి-కన్యాశుల్కం-1955
(2)
చి-కలసివుంటే కలదుసుఖం-1961
(2)
చి-కాంభోజరాజుకథ-1967
(1)
చి-కాళహస్తి మహత్మ్యం-1954
(10)
చి-కీలుగుఱ్ఱం-1949
(4)
చి-కుంకుమ రేఖ-1960
(1)
చి-కులగౌరవం-1972
(1)
చి-కృష్ణ లీలలు-1959
(3)
చి-కృష్ణప్రేమ-1961
(3)
చి-కొండవీటి దొంగ(డ)-1958
(1)
చి-కొడుకు కోడలు-1972
(1)
చి-కోటీశ్వరుడు (డ)-1970
(1)
చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958
(1)
చి-గాంధారి గర్వభంగం(డ)-1959
(2)
చి-గాలిమేడలు-1962
(2)
చి-గుండమ్మకథ-1962
(1)
చి-గుడిగంటలు-1964
(1)
చి-గుణసుందరి కథ-1949
(1)
చి-గులేబకావళి కథ-1962
(4)
చి-గృహప్రవేశము-1946
(1)
చి-గృహలక్ష్మి-1967
(3)
చి-చండీరాణి-1953
(1)
చి-చంద్రహారం-1954
(4)
చి-చంద్రహాస-1965
(1)
చి-చరణదాసి-1956
(2)
చి-చింతామణి-1956
(1)
చి-చిట్టి తమ్ముడు-1962
(1)
చి-చిలకా-గోరింక-1966
(1)
చి-చివరకు మిగిలేది!-1960
(1)
చి-చెంచు లక్ష్మి-1958
(1)
చి-జగదేకవీరుని కథ-1961
(3)
చి-జయం మనదే-1956
(1)
చి-జయభేరి-1959
(3)
చి-జయసింహ-1955
(3)
చి-జరిగిన కథ-1969
(1)
చి-జీవన తరంగాలు-1973
(1)
చి-జైజవాన్-1970
(1)
మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు
చి-టింగ్ రంగా-1952
(5)
చి-టైగర్ రాముడు-1962
(1)
చి-టౌన్ బస్ (డ)-1957
(1)
చి-డా.ఆనంద్-1966
(1)
చి-డా.చక్రవర్తి-1964
(1)
చి-తలవంచని వీరుడు(డ)-1957
(1)
చి-తెనాలి రామకృష్ణ-1956
(5)
చి-తేనె మనసులు-1965
(1)
చి-తోడికోడళ్ళు-1957
(2)
చి-దశావతారములు(డ)-1962
(1)
చి-దసరా బుల్లోడు-1971
(1)
చి-దసరాబుల్లోడు-1971
(1)
చి-దీపావళి-1960
(2)
చి-దేవకన్య-1968
(1)
చి-దేవత-1965
(1)
చి-దేవదాసు-1953
(6)
చి-దేవాంతకుడు-1960
(1)
చి-దేశద్రోహులు-1964
(1)
చి-దొంగ రాముడు-1955
(2)
చి-దొంగనోట్లు (డ)-1964
(2)
చి-దొరబాబు-1974
(3)
చి-దొరికితే దొంగలు
(1)
చి-ద్రోహి-1948
(1)
చి-ధర్మదాత-1970
(1)
చి-ధర్మాంగద-1949
(1)
చి-నమ్మినబంటు-1960
(1)
చి-నర్తనశాల-1963
(2)
చి-నలదమయంతి-1957
(1)
చి-నవగ్రహపూజా మహిమ-1964
(1)
చి-నాదీ ఆడజన్మే-1965
(1)
చి-నిరుపేదలు-1954
(1)
చి-నిర్దోషి-1951
(2)
చి-నిర్దోషి-1967
(1)
మాస్టారు పాడిన "ప" చిత్రాలు
చి-పరమానందయ్య శిష్యుల కథ-1966
(3)
చి-పరోపకారం-1953
(3)
చి-పల్నాటి యుద్ధం-1947
(4)
చి-పల్నాటి యుద్ధం-1966
(1)
చి-పల్లెటూరి పిల్ల-1950
(3)
చి-పల్లెటూరు-1952
(11)
చి-పవిత్ర బంధం-1971
(1)
చి-పవిత్ర హృదయాలు-1971
(1)
చి-పసుపు కుంకుమ-1955
(1)
చి-పాండవ వనవాసం-1965
(5)
చి-పాండురంగ మహత్మ్యం-1957
(1)
చి-పాతాళ భైరవి-1951
(6)
చి-పిచ్చి పుల్లయ్య-1953
(2)
చి-పిడుగు రాముడు-1966
(1)
చి-పూజాఫలం-1964
(1)
చి-పెండ్లి పిలుపు-1961
(1)
చి-పెంపుడు కొడుకు-1953
(1)
చి-పెద్ద మనుషులు-1954
(2)
చి-పెళ్ళి కాని పిల్లలు-1961
(2)
చి-పెళ్ళి చేసి చూడు-1952
(11)
చి-పెళ్ళి సందడి-1959
(1)
చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958
(3)
చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968
(2)
చి-పొట్టి ప్లీడరు-1966
(1)
చి-ప్రపంచం-1950
(1)
చి-ప్రమీలార్జునీయం-1965
(2)
చి-ప్రాయశ్చిత్తం(డ)-1962
(3)
చి-ప్రియురాలు-1952
(1)
చి-ప్రేమ నగర్-1971
(1)
చి-ప్రేమ-1952
(3)
చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974
(1)
"బ, భ, మ" - చిత్రాలు
చి-బంగారు గాజులు-1968
(1)
చి-బండ రాముడు-1959
(1)
చి-బందిపోటు-1963
(1)
చి-బడిపంతులు-1972
(3)
చి-బభ్రువాహన-1964
(3)
చి-బలిపీఠం-1975
(1)
చి-బలే బావ-1957
(1)
చి-బాలనాగమ్మ-1959
(4)
చి-బాలభారతం-1972
(3)
చి-బాలరాజు కథ-1970
(1)
చి-బాలరాజు-1948
(3)
చి-బాలసన్యాసమ్మ కథ-1956
(1)
చి-బావమరదళ్ళు-1961
(1)
చి-బికారి రాముడు-1961
(1)
చి-బొబ్బిలి యుద్ధం-1964
(1)
చి-బ్రతుకుతెరువు-1953
(1)
చి-భక్త అంబరీష-1959
(2)
చి-భక్త జయదేవ-1961
(1)
చి-భక్త తుకారాం-1973
(4)
చి-భక్త రఘునాథ్-1960
(2)
చి-భక్త రామదాసు-1964
(1)
చి-భక్త శబరి-1960
(1)
చి-భట్టి విక్రమార్క-1960
(1)
చి-భలే అమ్మాయిలు-1957
(1)
చి-భలేపాప-1971
(1)
చి-భాగ్యదేవత-1959
(3)
చి-భాగ్యరేఖ-1957
(1)
చి-భాగ్యవంతులు (డ)-1962
(1)
చి-భామా విజయం-1967
(2)
చి-భీమాంజనేయ యుద్ధం-1966
(4)
చి-భీష్మ-1962
(5)
చి-భూకైలాస్-1958
(4)
చి-భూలోకంలో యమలోకం-1966
(1)
చి-మంచి మనసుకు మంచి రోజులు-1958
(1)
చి-మంచి మనసులు-19
(1)
చి-మంచిరోజులు వచ్చాయి-1972
(1)
చి-మదన మంజరి(డ)-1961
(1)
చి-మనదేశం-1949
(17)
చి-మనసు మమత
(1)
చి-మనుషులు-మమతలు-1965
(1)
చి-మరపురాని కథ-1967
(2)
చి-మర్మయోగి-1964
(1)
చి-మల్లీశ్వరి-1951
(4)
చి-మహాకవి కాళిదాదు-1960
(2)
చి-మహామంత్రి తిమ్మరుసు-1962
(3)
చి-మాయాబజార్-1957
(7)
చి-మూగ మనసులు-1964
(2)
చి-మోహినీ భస్మాసుర-1966
(1)
మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు
చి-యశొద కృష్ణ-1975
(1)
చి-యోగి వేమన-1947
(1)
చి-రంగుల రాట్నం-1967
(2)
చి-రక్త సిందూరం-1967
(1)
చి-రక్షరేఖ-1949
(3)
చి-రణభేరి-1968
(2)
చి-రత్నగిరి రహస్యం (డ)-1957
(2)
చి-రత్నమాల-1948
(1)
చి-రహస్యం-1967
(2)
చి-రాజ మకుటం-1960
(1)
చి-రాజకోట రహస్యం-1971
(2)
చి-రాజు పేద-1954
(2)
చి-రాము-1968
(2)
చి-రుణానుబంధం-1960
(1)
చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960
(1)
చి-రోజులు మారాయి-1955
(1)
చి-లక్ష్మమ్మ-1950
(5)
చి-లక్ష్మీ కటాక్షం-1970
(2)
చి-లవకుశ-1963
(1)
చి-లైలా మజ్ను-1949
(5)
చి-వదినగారి గాజులు-1955
(1)
చి-వరుడు కావాలి-1957
(1)
చి-వాగ్దానం-1961
(3)
చి-వారసత్వం-1964
(2)
చి-వాలి సుగ్రీవ-1950
(2)
చి-వాల్మీకి-1963
(2)
చి-విచిత్ర కుటుంబం-1969
(2)
చి-విజయం మనదే-1970
(1)
చి-వినాయక చవితి-1957
(5)
చి-విప్లవ స్త్రీ (డ)-1961
(1)
చి-విమల-1960
(2)
చి-విష్ణుమాయ-1963
(1)
చి-వీర కంకణం-1957
(2)
చి-వీరఖడ్గము(డ)-1958
(1)
చి-వీరాంజనేయ-1968
(2)
చి-వీరాభిమన్యు-1965
(9)
చి-వెలుగు నీడలు-1961
(4)
మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు
చి-శకుంతల-1966
(10)
చి-శభాష్ పాపన్న-1972
(1)
చి-శభాష్ రాజా-1961
(1)
చి-శభాష్ రాముడు-1959
(1)
చి-శభాష్ సత్యం-1969
(1)
చి-శాంతి నివాసం-1960
(1)
చి-శోభ-1958
(2)
చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956
(4)
చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962
(1)
చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971
(1)
చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966
(3)
చి-శ్రీకృష్ణ కుచేల-1961
(2)
చి-శ్రీకృష్ణ పాండవీయం-1966
(3)
చి-శ్రీకృష్ణ విజయం-1971
(1)
చి-శ్రీకృష్ణతులాభారం-1966
(5)
చి-శ్రీకృష్ణమాయ-1958
(2)
చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963
(1)
చి-శ్రీదేవి-1970
(1)
చి-శ్రీమతి-1966
(3)
చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958
(1)
చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960
(1)
చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971
(2)
చి-శ్రీశైల మహత్యం(డ)-1962
(1)
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964
(6)
చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965
(2)
చి-షావుకారు-1950
(2)
"స, హ" చిత్రాలు
చి-సంతానం-1955
చి-సంపూర్ణ రామాయణం-1972
చి-సంసారం-1950
చి-సతీ అనసూయ-1957
చి-సతీ సక్కుబాయి-1965
చి-సతీ సులోచన-1961
చి-సత్య హరిశ్చంద్ర-1965
చి-సప్తస్వరాలు-1969
చి-సరస్వతీ శపథం(డ)-1967
చి-సర్వర్ సుందరం (డ)-1966
చి-సారంగధర-1957
చి-సాహసవీరుడు-1956 (డ)
చి-సీతారామ కల్యాణం-1961
చి-సుమంగళి-1965
చి-సెబాష్ పిల్లా(డ)-1959
చి-స్వప్న సుందరి-1950
చి-స్వర్గసీమ-1945
చి-స్వర్ణ మంజరి-1962
చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966
చి-హరిశ్చంద్ర-1956
సహగాయనీ గాయకులు
గా-L.R.ఈశ్వరి తో
(1)
గా-M.S.రామారావు-పి.సుశీల తో
(1)
గా-ఎ.పి.కోమల తో
(4)
గా-ఎం.వి.రాజమ్మ తో
(1)
గా-ఎస్.జానకి తో
(7)
గా-గానసరస్వతి తో
(1)
గా-గోపాలరత్నం తో
(1)
గా-ఘంటసాల
(142)
గా-ఘంటసాల-బృందం
(4)
గా-జమునారాణి తో
(2)
గా-జి.వరలక్ష్మి తో
(1)
గా-జిక్కి తో
(1)
గా-జిక్కీ తో
(10)
గా-జిక్కీ-బాలసరస్వతి తో
(1)
గా-జిక్కీతో
(5)
గా-పలువురి తో
(1)
గా-పి.కన్నాంబ తో
(1)
గా-పి.బి.శ్రీనివాస్ తో
(3)
గా-పి.భానుమతి తో
(15)
గా-పి.లీల తో
(25)
గా-పి.లీల-బృందం తో
(1)
గా-పి.సుశీల తో
(77)
గా-పి.సుశీల-బృందంతో
(2)
గా-పి.సుశీల-వసంత తో
(1)
గా-పిఠాపురం తో
(2)
గా-బహుగళం తో
(2)
గా-బాలసరస్వతి తో
(3)
గా-బృందం తో
(45)
గా-బృందంతో
(2)
గా-బెంగుళూరు లత తో
(1)
గా-బెజవాడ రాజరత్నం తో
(2)
గా-భానుమతి-పిఠాపురం తో
(1)
గా-మాధవపెద్ది
(5)
గా-రాధాజయలక్ష్మి తో
(2)
గా-రేణుక తో
(1)
గా-లతా మంగేష్కర్ తో
(1)
గా-వి.జె.వర్మతో
(1)
గా-వి.సరళ తో
(2)
గా-శరావతి తో
(1)
గా-శోభారాణితో
(2)
గా-శ్రీదేవి తో
(1)
గా-సరోజిని తో
(1)
గా-సి.కృష్ణవేణి తో
(4)
గా-సి.కృష్ణవేణి-బృందం తో
(1)
గా-సుందరమ్మ తో
(1)
గా-సుశీల-బృందం తో
(1)
ఘంటసాల సంగీతదర్శకత్వంలో పాడిన గాయనీగాయకులు
గా-ఎం.ఎల్.వసంతకుమారి
(1)
గా-ఎం.ఎస్.రామారావు-సి.కృష్ణవేణి
(2)
గా-కె.రాణి
(1)
గా-జిక్కీ
(2)
గా-నాగయ్య
(2)
గా-పి.లీల
(1)
గా-పి.లీల-బృందం
(1)
గా-పి.లీల-బేబీ కృష్ణవేణి
(1)
గా-పి.సుశీల
(2)
గా-బేబీ కృష్ణవేణి
(1)
గా-మాధవపెద్ది
(5)
గా-రాణి-సరోజిని-కోమల
(1)
గా-రామకృష్ణ-శకుంతల
(1)
మాస్టారి పాటల సంగీత దర్శకులు
సం -టి.వి.రాజు
(1)
సం-MSV-రామ్మూర్తి-పామర్తి
(1)
సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్
(1)
సం-అద్దేపల్లి
(1)
సం-అశ్వత్థామ
(7)
సం-ఆదినారాయణరావు
(7)
సం-ఆర్.గోవర్ధనం
(2)
సం-ఆర్.సుదర్శనం
(3)
సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం
(1)
సం-ఎ.ఎం.రాజా
(2)
సం-ఎం.ఎస్.విశ్వనాథన్
(1)
సం-ఎం.రంగారావు
(1)
సం-ఎల్.మల్లేశ్వరరావు
(3)
సం-ఎస్.పి.కోదండపాణి
(14)
సం-ఎస్.రాజేశ్వరరావు
(1)
సం-ఓగిరాల
(4)
సం-ఓగిరాల-అద్దేపల్లి
(2)
సం-ఓగిరాల-టి.వి.రాజు
(3)
సం-కె.ప్రసాదరావు
(1)
సం-కె.వి. మహదేవన్
(3)
సం-గాలి పెంచల
(7)
సం-ఘంటసాల
(144)
సం-చక్రవర్తి
(1)
సం-జి.కె.వెంకటేష్
(1)
సం-జె.వి.రాఘవులు
(4)
సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి
(2)
సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి
(1)
సం-టి.ఆర్.పాప
(1)
సం-టి.ఎం.ఇబ్రహీం
(1)
సం-టి.చలపతిరావు
(9)
సం-టి.జి.లింగప్ప
(4)
సం-టి.వి.రాజు
(34)
సం-టి.వి.రాజు-దినకరరావు
(5)
సం-నాగయ్య-ఓగిరాల
(1)
సం-నాగయ్య-తదితరులు
(1)
సం-నిత్యానంద్
(3)
సం-పామర్తి
(6)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కె
(1)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కే
(1)
సం-పి.ఆదినారాయణరావు
(3)
సం-పి.శ్రీనివాస్
(2)
సం-పెండ్యాల
(48)
సం-బాబురావు
(1)
సం-బాలాంత్రపు
(1)
సం-బి.గోపాలం
(2)
సం-బి.శంకర్
(1)
సం-మణి-పూర్ణానంద
(1)
సం-మల్లేశ్వరరావు
(1)
సం-మాస్టర్ వేణు
(15)
సం-ముగ్గురు దర్శకులు
(1)
సం-రాజు-లింగప్ప
(2)
సం-రాజేశ్వరరావు-హనుమంతరావు
(1)
సం-రామనాథన్
(3)
సం-రామనాథన్-పామర్తి
(1)
సం-విజయభాస్కర్
(1)
సం-విజయా కృష్ణమూర్తి
(4)
సం-విజయాకృష్ణమూర్తి
(1)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్
(3)
సం-విశ్వనాథన్-రాఘవులు
(1)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి
(4)
సం-వై.రంగారావు
(1)
సం-సర్దార్ మల్లిక్-పామర్తి
(1)
సం-సాలూరు
(49)
సం-సాలూరు-గోపాలం
(2)
సం-సి.ఆర్.సుబ్బురామన్
(17)
సం-సుదర్శనం-గోవర్ధనం
(12)
సం-సుబ్బయ్యనాయుడు
(2)
సం-సుబ్బురామన్-విశ్వనాథన్
(1)
సం-సుసర్ల
(20)
సం-హనుమంతరావు
(2)
మాస్టారి పాటల రచయితలు
ర-అనిసెట్టి
(16)
ర-అనిసెట్టి-పినిసెట్టి
(1)
ర-ఆత్రేయ
(28)
ర-ఆరుద్ర
(48)
ర-ఉషశ్రీ
(1)
ర-ఎ.వేణుగోపాల్
(1)
ర-కాళిదాసు
(3)
ర-కాళ్ళకూరి
(1)
ర-కొనకళ్ళ
(1)
ర-కొసరాజు
(20)
ర-కోపల్లి
(1)
ర-గబ్బిట
(2)
ర-గోపాలరాయ శర్మ
(1)
ర-ఘంటసాల
(1)
ర-చేమకూర.
(1)
ర-జంపన
(4)
ర-జయదేవకవి
(1)
ర-జాషువా
(1)
ర-జి.కృష్ణమూర్తి
(3)
ర-డా. సినారె
(1)
ర-డా.సినారె
(7)
ర-తాండ్ర
(1)
ర-తాపీ ధర్మారావు
(15)
ర-తిక్కన
(3)
ర-తిరుపతివెంకటకవులు
(1)
ర-తోలేటి
(12)
ర-దాశరథి
(12)
ర-దీక్షితార్
(1)
ర-దేవులపల్లి
(5)
ర-నార్ల చిరంజీవి
(1)
ర-పరశురామ్
(1)
ర-పాలగుమ్మి పద్మరాజు
(3)
ర-పింగళి
(45)
ర-బమ్మెఱ పోతన
(3)
ర-బలిజేపల్లి
(2)
ర-బాబ్జీ
(1)
ర-బాలాంత్రపు
(6)
ర-బైరాగి
(1)
ర-భక్త నరసింహ మెహతా
(1)
ర-భాగవతం
(1)
ర-భావనారాయణ
(1)
ర-భుజంగరాయ శర్మ
(1)
ర-మల్లాది
(9)
ర-ముద్దుకృష్ణ
(3)
ర-రాజశ్రీ
(3)
ర-రామదాసు
(1)
ర-రావులపర్తి
(1)
ర-రావూరి
(1)
ర-వసంతరావు
(1)
ర-వారణాసి
(2)
ర-విజికె చారి
(1)
ర-వీటూరి
(5)
ర-వేణు
(1)
ర-వేములపల్లి
(1)
ర-శ్రీశ్రీ
(34)
ర-సదాశివ బ్రహ్మం
(9)
ర-సదాశివబ్రహ్మం
(4)
ర-సముద్రాల జూ.
(25)
ర-సముద్రాల సీ.
(79)
ర-సి.నా.రె.
(2)
ర-సినారె
(24)
ర-సుంకర
(8)
ర-సుంకర-వాసిరెడ్డి
(1)
ర-సుబ్బారావు
(1)
రచన-ఘంటసాల
(1)
రచన-దాశరధి
(2)
రచన-దేవులపల్లి
(2)
రచన-పానుగంటి
(1)
రచన-పింగళి
(1)
రచన-బలిజేపల్లి
(1)


