ఆడియో మూలం: అంతర్జాలం
ఈ పద్యం యొక్క వీడియోను ఈ లింకులో చూడగలరు.
చిత్రం: | మహామంత్రి తిమ్మరుసు (1962) | |
రచన: | పింగళి నాగేంద్ర రావు | |
సంగీతం: | పెండ్యాల నాగేశ్వర రావు | |
గానం: | ఘంటసాల వేంకటేశ్వర రావు | |
పద్యం: | శ్రీ విద్యాపుర వజ్ర పీఠమున వాసిన్ గాంచి వర్ధిల్లుమా | |
నీ వీరత్వము సాళ్వ తిమ్మరుసు మంత్రిత్వంబమోఘంబుగా | ||
యావద్దేశము రామ రాజ్యముగ రాయా..ఆ..ఆ… | ||
యావద్దేశము రామ రాజ్యముగ రాయా ఆంధ్ర భోజుండవై | ||
మా విద్వత్ కవిరాజ గోష్టులను సన్మానంబులన్ గాంచుమా.. | ||
ఆ..ఆ..ఆ..ఆ.. |