చిత్రం:
ఛండీరాణి (1953)
గానం:
ఘంటసాల & భానుమతి
సంగీతం:
C.R. సుబ్బరామన్
సాహిత్యం:
సముద్రాల
సీనియర్
సాకీ M ఓ.. తారకా.. ఓ..
F ఓ జాబిలీ...ఓ..
M ఓ తారకా నవ్వులేలా
ననూ గని
*****
ప. M ఓ తారకా నవ్వులేలా
ననూ గని
******
M ఓ తారకా నవ్వులేలా
ననూ గని
F అందాలు చిందెడీ చందమామ నీవని.
F అందాలు చిందెడీ చందమామ నీవని.
F ఓ జాబిలీ ఓ.
ఒ.
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
చ.1 M వినూ వీధిలోనీ తారాకుమారి
M దరీజేరనౌనా ఈ చందమామ.. అ
ఆ..
F చేరువె తారా రే రాజుకు....
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
F అందాలు చిందెడీ చందమామ నీవని.
F ఓ జాబిలీ ఓ.
ఒ.
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
చ.2 M మనోగాథ నీతో నివేదించలేను
M నివేదించకున్నా జీవించలేను.
F
నెరజాణవేలే..ఓ..జాబిలీ.. ఒ..
ఓ..
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
F అందాలు చిందెడీ చందమామ నీవని.
F ఓ జాబిలీ ఓ.
ఒ.
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
చ.3 M తొలీచూపులోని సంకేతమేమో
M చెలీ నవ్వులొనీ ఆ
శిల్పమేమో.. ఒ. ఓ..
F నీ నవ్వు వెన్నెలే.
.ఓ.. జాబిలీ.. ఒ. ఓ
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
F అందాలు చిందెడీ చందమామ నీవని.
F ఓ జాబిలీ ఓ.
ఒ.
F ఆ తారకా నవ్వునోయీ
నినూగని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి