1957 సంవత్సరంలో విడుదలైన విఠల్ ప్రొడక్శన్సు వారి సంస్థ నిర్మించిన వద్దంటే పెళ్ళి చిత్రం నుండి ఘంటసాల యు. సరోజిని, బృందం తో పాడిన "దయామయి దేవి దయగనుమా" అనే ఈ బృందగీతం రచన సి. రామచంద్, స్వరపరచినది రాజన్-నాగేంద్ర. ఈ చిత్రం లో తారాగణం అమర్‌నాధ్, చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రమణారెడ్డి, శ్రీరంజని, కృష్ణకుమారి. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు బి.విఠలాచార్య. దీనిని అమరనాథ్, తదితరులు పై చిత్రీకరించారు.
Special Thanks to Sri Paparao garu for the wonderful video clip.
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల బ్లాగు (HOME)

