30, జులై 2016, శనివారం

మురిసేవు విరిసేవు ముకురమ్ముజూపి - అమరశిల్పి జక్కన్న నుండి ఘంటసాల

కర్ణాటకను పరిపాలించిన హొయసలుల కాలంలో శిల్పకళలకు, లలిత కళలకు, కన్నడ, సంస్కృత భాషలకు వెరసి భారతీయ సంస్కృతికి విపరీతమైన ఆదరణ లభించింది.  బేలూరు, హళిబేడు, సోమనాథపురం వంటి ప్రదేశాలలో అద్భుతమైన శిల్పసంపదను చెక్కడంలో అలనాటి ప్రముఖ శిల్పి జక్కన్న పాత్ర ఎంతో ఉంది. ఈ శిల్పాలతో ప్రముఖమైనవి బేలూరు చెన్నకేశవుని ఆలయం మరియు హళిబేడులోని హొయసలేశ్వర ఆలయం.ఈ జక్కన్న జీవితం ఆధారంగా 1964 లో నిర్మించబడిన రంగుల చిత్రం అమరశిల్పి జక్కన్న. రామానుజాచార్యుల ఆదేశంతో శిలలకు ప్రాణం పోసి వాటిని అపురూపమైన శిల్పాలుగా బేలూరు, హళిబేడు ఆలయ కుడ్యాలపై చెక్కి చరిత్ర ప్రసిద్ధికెక్కాడు జక్కన్న. రామానుజాచార్యుల వారికి జక్కన తన పనితనాన్ని, శిల్పాల హావభావాలను వివరించే సన్నివేశానికి సముద్రాల రాఘవాచార్యులు వ్రాసిన చక్కని గీతం సుమధురంగా గానం చేసారు ఘంటసాల మాస్టారు. రసాలూరు సుస్వరాలను సమకూర్చారు సాలూరు రాజేశ్వర రావు.


video
చిత్రం: అమరశిల్పి జక్కన్న (1964)


రచన: సముద్రాల సీనియర్ 


సంగీతం: సాలూరు రాజేశ్వరరావు 


గానం: ఘంటసాలపల్లవి: మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచిమరచేవు తిలకమ్ము ధరియించ నుదుటనీ రూపుగన నీకె పారవశ్యాలమా రాజు మనసేలు మరుని తంత్రాలచరణం: ఏ కాంతు దరిజేర ఏకాంత వేళఈ కబురు పంపేవె ఓ కీరపాణిచిలకమ్మ కనబోవు చెలుని పేరేమెచెలియరో నీ స్వామి చెన్న కేశవుడచరణం: గోపికలు సేవించు గోపాలదేవురూపుని మురళిని మోపి కెమ్మోవిసరసానురాగాల  స్వామిదరిజేరిసారూప్య మోక్షమ్ము సాధింతువేమొచరణం: విలు చేతబూనేవు వీరాలబాలపలికిరా ఎవరైన పరిహాస లీలనవయౌవనము దోచి నమ్మించిరా నీధవునిపై పగలూని దాడి జేసేవచరణం: ఆటలను పాటలను హావ భావములనీటులో నీసాటి నెఱజాణ నీవెఅలరింపగా నిన్ను ఆనందలీలచెలువెఱుగు కేశవుడు చేరునీవేళచరణం: కౌశికుని మది గొనిన కలికి మేనకవొశ్రీశుకుని దరికులుకు చెలిరంభవేమొసరసలయ గతిచూడ స్వామి రాడమ్మపరమాత్ముగను దారి భక్తియేనమ్మ 

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన చిత్రాలు

చి-అత్తా ఒకింటి కోడలే-1958 చి-అనగాఅనగా ఒక రాజు (డబ్బింగ్) చి-అన్నపూర్ణ-1960 చి-అప్పుచేసి పప్పుకూడు-1959 చి-అమరశిల్పి జక్కన్న- చి-అమాయకుడు-1968 చి-ఆడ పెత్తనం-1958 చి-ఆత్మ గౌరవం-1966 చి-ఆరాధన-1962 చి-ఇద్దరు మిత్రులు- చి-ఉమాసుందరి-1956 చి-ఉయ్యాల జంపాల-1965 చి-ఏకవీర-1969 చి-కనకదుర్గ పూజా మహిమ-1960 చి-కాళహస్తి మహత్మ్యం-1954 చి-కీలుగుఱ్ఱం-1949 చి-కులగౌరవం-1972 చి-కృష్ణ లీలలు-1959 చి-గంగా గౌరీ సంవాదము-1958 చి-గాంధారి గర్వభంగం-1959 చి-గాలిమేడలు-1962 చి-గుణసుందరి కథ-1949 చి-గులేబకావళి కథ-1962 చి-గృహప్రవేశము-1946 చి-గృహలక్ష్మి-1967 చి-చంద్రహారం-1954 చి-చంద్రహాస-1965 చి-చరణదాసి-1956 చి-చింతామణి-1956 చి-చెంచు లక్ష్మి-1958 చి-జగదేకవీరుని కథ-1961 చి-జయభేరి-1959 చి-జయసింహ-1955 చి-జరిగిన కథ-1969 చి-జీవన తరంగాలు-1973 చి-టౌన్‌ బస్-1957 చి-తెనాలి రామకృష్ణ-1956 చి-తోడికోడళ్ళు-1977 చి-దీపావళి-1960 చి-దేవకన్య-1968 చి-దేవత-1965 చి-దేవాంతకుడు-1960 చి-దేశద్రోహులు-1964 చి-ద్రోహి-1948 చి-ధర్మదాత-1970 చి-ధర్మాంగద-1949 చి-నర్తనశాల-1963 చి-నవగ్రహపూజా మహిమ-1964 చి-నిర్దోషి-1951 చి-నిర్దోషి-1967 చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 చి-పరోపకారం-1953 చి-పల్నాటి యుద్ధం-1947 చి-పల్లెటూరు-1952 చి-పవిత్ర బంధం-1971 చి-పసుపు కుంకుమ-1955 చి-పాండవ వనవాసం-1965 చి-పాండురంగ మహత్మ్యం-1957 చి-పాతాళ భైరవి-1951 చి-పిచ్చి పుల్లయ్య-1953 చి-పిడుగు రాముడు-1966 చి-పూజాఫలం-1964 చి-పెద్ద మనుషులు-1954 చి-పెళ్ళి కాని పిల్లలు-1961 చి-పెళ్ళి చేసి చూడు-1952 చి-పెళ్ళి సందడి-1959 చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 చి-పొట్టి ప్లీడరు-1966 చి-ప్రపంచం-1950 చి-ప్రమీలార్జునీయం-1965 చి-ప్రియురాలు-1952 చి-ప్రేమ నగర్-1971 చి-బండ రాముడు-1959 చి-బందిపోటు-1963 చి-బడి పంతులు-1972 చి-బలే బావ-1957 చి-బాలరాజు-1948 చి-బాలసన్యాసమ్మ కథ-1956 చి-బొబ్బిలి యుద్ధం-1964 చి-బ్రతుకుతెరువు-1953 చి-భక్త అంబరీష-1959 చి-భక్త తుకారాం-1973 చి-భక్త రఘునాథ్-1960 చి-భక్త రామదాసు-1964 చి-భట్టి విక్రమార్క-1960 చి-భాగ్యరేఖ-1957 చి-భీమాంజనేయ యుద్ధం-1966 చి-భీష్మ-1962 చి-భూకైలాస్-1958 చి-మంచిరోజులు వచ్చాయి-1972 చి-మదన మంజరి-1961 చి-మనదేశం-1949 చి-మల్లీశ్వరి-1951 చి-మహాకవి కాళిదాదు-1960 చి-మహామంత్రి తిమ్మరుసు-1962 చి-మాయాబజార్-1957 చి-మూగ మనసులు-1964 చి-రంగుల రాట్నం-1967 చి-రక్షరేఖ (1949) చి-రణభేరి-1968 చి-రత్నగిరి రహస్యం (డబ్బింగ్) చి-రహస్యం-1967 చి-రాజ మకుటం-1960 చి-రాజు పేద-1954 చి-రాము-1968 చి-రుణానుబంధం-1960 చి-లక్ష్మమ్మ-1950 చి-లక్ష్మీ కటాక్షం-1970 చి-లవకుశ-1963 చి-వదినగారి గాజులు-1955 చి-వరుడు కావాలి-1957 చి-వాగ్దానం-1961 చి-వారసత్వం-1964 చి-వాల్మీకి-1963 చి-విచిత్ర కుటుంబం-1969. పా-పి.సుశీల తో చి-విజయం మనదే-1970 చి-వినాయక చవితి (1957) చి-విమల-1960 చి-వీరాంజనేయ-1968 చి-వెలుగు నీడలు-1961 చి-శభాష్ రాముడు-1999 చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 చి-శ్రీకృష్ణ కుచేల-1961 చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 చి-శ్రీకృష్ణమాయ-1958 చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 చి-సంతానం-1955 చి-సంపూర్ణ రామాయణం-1972 చి-సంసారం-1950 చి-సతీ అనసూయ-1957 చి-సతీ సక్కుబాయి-1965 చి-సత్య హరిశ్చంద్ర-1965 చి-సారంగధర-1957 చి-సీతారామ కల్యాణం-1961 చి-స్వప్న సుందరి-1950 చి-స్వర్గసీమ-1945 చి-స్వర్ణ మంజరి-1962 చి-హరిశ్చంద్ర-1956

సంగీత దర్శకులు

సం-అద్దేపల్లి సం-అశ్వద్ధామ సం-ఆదినారాయణ రావు సం-ఆర్.గోవర్ధనం సం-ఎం.రంగారావు సం-ఎల్.మల్లేశ్వరరావు సం-ఎస్.పి.కోదండపాణి సం-ఓగిరాల-అద్దేపల్లి సం-ఓగిరాల-టి.వి.రాజు సం-కె.వి.మహదేవన్‌ సం-గాలి పెంచల సం-ఘంటసాల సం-జె.వి.రాఘవులు సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి సం-టి.చలపతిరావు సం-టి.జి.లింగప్ప సం-టి.వి.రాజు సం-నాగయ్య-తదితరులు సం-పామర్తి-సుధీర్ ఫడ్కే సం-పెండ్యాల సం-బి.శంకర్ సం-మణి-పూర్ణానంద సం-మల్లేశ్వరరావు సం-మాస్టర్ వేణు సం-ముగ్గురు దర్శకులు సం-రాజన్‌-నాగేంద్ర సం-రామనాథన్‌ సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి సం-వై.రంగారావు సం-సాలూరు సం-సుదర్శనం-గోవర్ధనం సం-సుబ్బయ్యనాయుడు సం-సుసర్ల సం-హనుమంతరావు

Blog Indices