1949 సంవత్సరంలో విడుదలైన ఆర్.పద్మనాభన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన రక్షరేఖ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎ.పి.కోమల తో పాడిన "ఓ ఓహో రాజసుకుమారా " అనే ఈ యుగళగీతం రచన బలిజేపల్లి, స్వరపరచినది ఓగిరాల రామచంద్రరావు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి. భానుమతి, అంజలీదేవి,కస్తూరి శివరావు, జూనియర్ లక్ష్మీరాజ్యం. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు ఆర్.పద్మనాభన్.
కృతజ్ఞతలు: పాట సాహిత్యం చల్లా సుబ్బారాయుడు గారి "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం నుండి స్వీకరించబడినది. వారికి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి