1949 సంవత్సరంలో విడుదలైన ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన మనదేశం చిత్రం నుండి సి.కృష్ణవేణి పాడిన “బావను మెప్పించాలి” అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు (తొలి పరిచయము), నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని సి.కృష్ణవేణి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 24.11.1949 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఈ పాట సాహిత్యాన్ని తన “శతాబ్ది గాయకుడు ఘంటసాల” పుస్తకం ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి