1954 సంవత్సరంలో విడుదలైన విజయా వారి సంస్థ నిర్మించిన చంద్రహారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఏనాడు మొదలిడితివో " అనే ఈ ఏకగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, శ్రీరంజని. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు. దీనిని ఎస్.వి.ఆర్. పై చిత్రీకరించారు.
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)


One of the rare song, we heard. Good job done.Thanks. Kasi rao
రిప్లయితొలగించండికాశీరావు గారికి, ధన్యవాదాలు. నిజంగా అరుదైన ఆణిముత్యం. నేనీమధ్యనే విన్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిశ్రీ Suryanarayana Vulimiri గారి అభిరుచి బహుదా శ్లాఘనీయం వారికివే నా అభినందన చందనాలు ..
రిప్లయితొలగించండిధన్యవాదములు మరియు నమస్కారములు శ్రీ శ్రీనివాస మూర్తి గారు.
తొలగించండి