1964 సంవత్సరంలో విడుదలైన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన "బభ్రువాహన" చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.వరలక్ష్మితో పాడిన “నీ సరి మనోహరి” అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
#0000 | యుగళం | పాట: | నీ సరి మనోహరి జగాన |
---|---|---|---|
పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
చిత్రం: | బభ్రువాహన (1966) | ||
సంగీతం: | పామర్తి వెంకటేశ్వరరావు | ||
రచన: | సముద్రాల సీనియర్ | ||
గానం: | ఘంటసాల, ఎస్. వరలక్ష్మి | ||
సాకీ | అతడు: | ఆ.. ఆ....ఉహు హుహు | |
పల్లవి: | నీ సరి మనోహరి జగాన కానరాదుగా | ||
నీ సరి మనోహరి జగాన కానరాదుగా | |||
అలుపు లేని చెలికీ వేళ ఏల మౌనమో... | |||
ఆమె: | వలపు లేలు తామీదోల తలుపు ధ్యానమే..... | ||
నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
చరణం: | అతడు: | కనుల సైగ విజయూగొనిన జాణ వీవేలే..... | |
ఆమె : | మరులు రేపి మగువా గొనగ మీరు విజయులే..... | ||
నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
చరణం: | అతడు: | చేసుకున్న తపసీ లీల | |
ఆమె: | చేరదీసెలే... | ||
అతడు: | జంటగొన్న మనసూ మమత | ||
ఆమె: | సఫలమాయెలే..... | ||
ఇద్దరు : | మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | ||
మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | |||
ఆ... ఆ.... ఆ.... ఆ... |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి