1961 లో కృష్ణ చిత్ర సంస్థ పి.ఎ.పద్మనాభరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "బావమరదళ్ళు" చిత్రం నుండి శ్రీశ్రీ రచనను పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరచగా, ఘంటసాల పి.సుశీల తోపాడిన "పయనించే మన వలపుల బంగరు నావ" అనే యుగళగీతం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
నిర్మాణం: | కృష్ణ చిత్ర వారి | |
చిత్రం: | బావమరదళ్ళు (1961) | |
రచన: | శ్రీశ్రీ | |
సంగీతం: | పెండ్యాల | |
గానం: | ఘంటసాల, పి. సుశీల | |
దర్శకత్వం: | పి.ఎ.సుబ్బారావు | |
పల్లవి: | ఘంటసాల: | పయనించే మన వలపుల బంగరు నావ |
శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ. | ||
పయనించే.. | ||
చరణం: | సుశీల: | ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ.. |
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల కోనలలో.ఓ | ||
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల కోనలలో | ||
చెలరేగే అలలమీద ఊయలలూగీ.ఈ..ఈ | ||
ఘంటసాల: | పయనించే మన వలపుల బంగరు నావ | |
శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ. | ||
పయనించే.. | ||
చరణం: | ఘంటసాల: | వికసించే విరజాజులు వెదజల్లగ పరిమళాలు |
వికసించే విరజాజులు వెదజల్లగ పరిమళాలు | ||
రవళించే వేణుగీతి రమ్మని పిలువా..ఆ.. | ||
పయనించే మన వలపుల బంగరు నావ | ||
శయనించవె హాయిగా జీవనతార, నా.ఆ..జీవనతారా..ఆ..ఆ. | ||
పయనించే ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి