| చిత్రం: | రేణుకాదేవి మహాత్మ్యం (1960) | |
| గానం: | ఘంటసాల | |
| సంగీతం: | ఎల్.మల్లేశ్వర రావు | |
| రచన: | ఆరుద్ర |
| పద్యం: | శ్రీభక్తమందార శ్రితపారిజాత శిష్టజనరక్షకా చిన్మయరూప | |
| రాక్షససంహార మోక్షప్రదాత ప్రత్యక్షదైవమా ప్రహ్లాదవరదా | ||
| అవనిభారముబాప అవతారమెత్తి | ||
| అసహాయముగ నీవు అరులద్రుంచేవు | ||
| నీ మహిమ వర్ణించ నేనెంతవాడ | ||
| నీకిదే వందనము నిర్మలచరిత | ||
| నమో నారాయణాయ నమస్తే నమః |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి