ఆడియో మూలం: అంతర్జాలం
ఈ పద్యం యొక్క వీడియోను ఈ లింకులో చూడగలరు.
చిత్రం: | మహామంత్రి తిమ్మరుసు (1962) | |
రచన: | పింగళి నాగేంద్ర రావు | |
సంగీతం: | పెండ్యాల నాగేశ్వర రావు | |
గానం: | ఘంటసాల వేంకటేశ్వర రావు | |
పద్యం: | శ్రీ విద్యాపుర వజ్ర పీఠమున వాసిన్ గాంచి వర్ధిల్లుమా | |
నీ వీరత్వము సాళ్వ తిమ్మరుసు మంత్రిత్వంబమోఘంబుగా | ||
యావద్దేశము రామ రాజ్యముగ రాయా..ఆ..ఆ… | ||
యావద్దేశము రామ రాజ్యముగ రాయా ఆంధ్ర భోజుండవై | ||
మా విద్వత్ కవిరాజ గోష్టులను సన్మానంబులన్ గాంచుమా.. | ||
ఆ..ఆ..ఆ..ఆ.. |
రిప్లయితొలగించండిమాస్టారు గారు మా చెవుల్లో తుప్పులు మళ్ళీ వదిలించారు.
ఈ అనుభూతి కి మీకు నా థాంక్స్!
ఇది ఆయని గారి favorite రాగం లాగా ఉంది.
ఎన్నో పద్యాలు గుర్తుకొచ్చాయి.
లవకుశ లో గాని ఏవైనా ఈ రాగం లో ఉన్నాయా?
భవదీయుడు
మోహన్ దేవరాజు
పద్యం పాడటానికి ఒరవడి పెట్టింది ఘంటసాల గారే!!
రిప్లయితొలగించండి