వీడియో సౌజన్యం: ఘంటసాల గానామృతం
చిత్రం: | అప్పుచేసి పప్పు కూడు (1959) | |||
రచన: | పింగళి నాదేంద్ర రావు | |||
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | |||
నవకళాసమితిలో నా వేషమును చూసి | ||||
ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదే.. | ||||
నటరాజ నటరత్న నటకావతంసుడన్ | ||||
బిరుదులుగొని విఱ్ఱవీగవలదె! | ||||
ప్రతి పట్టణ గ్రామ పల్లెపల్లెలు కూడ | ||||
ఈ భజగోవింద మేలవలదే.. | ||||
ఊరూరగల కాఫి హోటళ్ళలో, కిళ్ళి | ||||
కొట్లలో మనకప్పు పుట్టవలదే.. | ||||
ఆంధ్రనాటక రంగమార్తాండుడనుచు | ||||
సభలు కావించి ప్రేక్షకుల్ సత్కరింప | ||||
పెట్టుబడి కోసమప్పులిప్పించి, యిచ్చి | ||||
ఈ విశాలాంధ్ర నన్ను పోషించవలదే.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి