షావుకారు-1950 |
చిత్రం: | షావుకారు (1950) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
గానం: | ఘంటసాల, రావు బాలసరస్వతి | ||
సంగీతం: | ఘంటసాల | ||
చరణం: | ఘంటసాల: | పలుకరాదటే, చిలుకా ఉలుకులేటికే? | |
పలుకరాదటే, వలపు చిలుకరాదటే | |||
చిలుకా పలుకరాదటే | |||
రావు బాలసరస్వతి: | మనసుదొకటియైతే మరి మాట చూపలేదా.. ఆఆ -2 | ||
కన్నెబాసలింతేనని ఎదుట నిలచి పలుకరని -2 | |||
ఘంటసాల: | తెలుసుకొంటినే చిలుకా పలుకు వింటినే | ||
నీ పలుకు వింటినే, చిలుకా తెలుసుకొంటినే |
Excellent
రిప్లయితొలగించండి