చిత్రం: | శభాష్ రాజా (1961) | |
రచన: | ఆరుద్ర | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల, పి.లీల | |
దర్శకత్వం: | పి.రామకృష్ణ | |
పల్లవి: | ఘంటసాల: | ఆ..ఆ..ఆ.. అందాల రాణివై ఆడుమా |
లీల: | అందాల రాణివై ఆడుమా - 2 | |
ఆనందపు విందులు చేయుమా | ||
ఇద్దరు: | అందాల రాణివై ఆడుమా | |
చరణం: | లీల: | ఆ..ఆ..ఆ..ఆ.. |
ఘంటసాల: | ప్రియుని కలియగ బిరబిర సాగే వెలది పేరు అభిసారికా | |
లీల: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
ప్రియుని కలియగ బిరబిర సాగే వెలది పేరు అభిసారికా | ||
ఘంటసాల: | వలపులతో తన పసిమి నిలుపుకొను | |
పడతి పేరు స్వాధీన పతిక | ||
ఇద్దరు: | అందాల రాణివై ఆడుమా - 2 | |
థగిన్నంగ నదడ్ దిన్న థా…… | ||
చరణం: | ఘంటసాల: | నీటి మేఘములు చూచిన నెమలి (వచనం) |
వేటకాని పరికించిన లేడి (వచనం) | ||
లీల: | నీటి మేఘములు చూచిన నెమలి | |
వేటకాని పరికించిన లేడి | ||
ఘంటసాల: | హాయీ, భయము ఏక కాలమున | |
హావ భావములు చూపుమా.. | ||
ఇద్దరు: | అందాల రాణివై ఆడుమా, ఆనందపు విందులు చేయుమా | |
అందాల రాణివై ఆడుమా | ||
ఘంటసాల: | నాదిర్ దిన్…. | |
ఇద్దరు: | అందాల రాణివై ఆడుమా - 2 |
Movie poster courtesy Sri Bollapragada Someswara Rao garu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి