వీడియో మూలం: ఘంటసాల గానామృతం
| చిత్రం: | అప్పుచేసి పప్పు కూడు (1959) | ||
| రచన: | పింగళి నాదేంద్ర రావు | ||
| సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | ||
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు |
| కప్పను బట్టిన పామును | |||
| గప్పున పట్టంగ గద్ద కనిపెట్టుండెన్ | |||
| గొప్పలు కొట్టే వారల | |||
| పప్పుడకదు సాములొద్ద భజగోవిందా! | |||
| కాకులు పెట్టిన గూళ్ళను | |||
| కోకిలములు గుడ్లుపెట్ట కోళ్ళై భువిలో | |||
| మేకలనే తినసాగెను | |||
| పాకారికి తిప్పలొచ్చె భజగోవిందా! | |||
| నీలోపలి నాలోపలి | |||
| లోలోపలి గుట్టు తెలియ లోకమె తెలియున్ | |||
| పాలను నీరము కలిపిన | |||
| పాలేయగు నీరు కాదు భజగోవిందా! |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి