19, మార్చి 2012, సోమవారం

రంగుల్లో, మేలిమి ధ్వని ముద్రణతో - లాహిరి లాహిరి లాహిరిలో

మాయాబజార్ పేరు తలచుకోగానే హోయ్! హోయ్! నాయకా!" అని మనసు పులకరిస్తుంది. నిజానికిది కల్పిత కథ. ఈ కథకు హాస్య, శృంగార, సాహిత్య, సంగీత సౌరభాలను జతచేర్చి కూర్చి అజరామరమైన చక్కని దృశ్య కావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఎందరో కళాకారులకు దక్కింది. ఇది విజయా సంస్థకు గర్వకారణమైన చిత్రం. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే కృష్ణుడు అననే అన్నాడు "రసపట్టులో తర్కం కూడదు" అని. అన్ని పాటలు అద్భుతమైన బాణీలు. అయితే నాలుగు పాటలు, (లాహిరి లాహిరి లాహిరితో కలిపి) శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారివి. కారణాంతరాల వలన సాలూరు వారు తప్పుకుంటే ఘంటసాల మాస్టారు రసవత్తరంగా, పదితరాలు గుర్తుండే విధంగా ధ్వని ముద్రణను, మిగిలిన పాటలకు బాణీలతో పాటు చక్కని నేపథ్యగానం అందించారు. ఆయన తో శ్రీమతి పి.లీల గారు పోటీ పడి పాడారు అనడంలో అతిశయోక్తి లేదు. వెన్నెలలో, నౌకా విహారాన్ని ఎంతో హృద్యంగా మూడు జంటలపై చిత్రీకరించారు ఈ సన్నివేశంలో. ఈ చిత్రానికి రంగులద్ది విడుదల చేసాక, పాటలకు ధ్వనిని రీ మిక్స్ చేసి ప్రేక్షక శ్రోతలకు చాల నిరాశ కలిగించారు. ఈ పాటకు శ్రీ హరీష్ గారు (బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల, మచిలీపట్నం) ఒరిజినల్ ధ్వనిని ముద్రించి పాటలను యూ ట్యూబ్ లో లోడ్ చేసారు. వారికి ధన్యవాదాలు.



ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
పింగళి  సాలూరు  ఘంటసాల  పి.లీల

   చిత్రంమాయాబజార్
   రచనపింగళి నాగేంద్రరావు 
   గానంఘంటసాల, పి.లీల 
సంగీతం: ఘంటసాల


ఘంటసాల:   లాహిరి లాహిరి లాహిరిలో, ఓహో! జగమే ఊగెనుగా
                ఊగెనుగా తూగెనుగా
లీల:           లాహిరి లాహిరి లాహిరిలో, ఓహో! జగమే ఊగెనుగా
                ఊగెనుగా తూగెనుగా
ఘంటసాల:   ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ
లీల:           ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ

లీల:           తారాచంద్రుల విలాసములతో, విరిసే వెన్నెల పరవడిలో
ఘంటసాల:   ఉరవడిలో
లీల:           తారాచంద్రుల విలాసములతో, విరిసే వెన్నెల పరవడిలో
ఘంటసాల:   పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలూ
ఇద్దరు:        లాహిరి లాహిరి లాహిరిలో ఓహో! జగమే ఊగెనుగా
ఘంటసాల:   ఊగెనుగా తూగెనుగా
లీల:           ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ
ఘంటసాల:   ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ

ఘంటసాల:   అలల ఊపులో తీయని తలపులూ..ఊ.. చెలరేగే ఈ కలకలలో
లీల:           మిలమిలలో
ఘంటసాల:   అలల ఊపులో తీయని తలుపులు చెలరేగే ఈ కలకలలో
లీల:           మైమరపించే ప్రేమనౌకలో హాయిగ జేసే విహరణలో
ఇద్దరు:        లాహిరి లాహిరి లాహిరిలో ఓహో! జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
                ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ  ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ

ఘంటసాల:   రసమయ జగమును రాసక్రీడకూ. ఊ..ఉసిగొలిపే ఈ మధురిమలో
లీల:           మధురిమలో
ఘంటసాల:   రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో
లీల:           ఎల్లరి మనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో
ఇద్దరు:        లాహిరి లాహిరి లాహిరిలో ఓహో! జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
                ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ ఆ.అ.అ.ఆ.ఆ.అ.అ.ఆ
                లాహిరి లాహిరి లాహిరిలో ఓహో! జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా

4 కామెంట్‌లు:

  1. అజ్ఞాతమార్చి 20, 2012

    మంచి చిత్రీకరణ, సంగీతం అన్నీనూ. కలర్ కన్నా బ్లాక్ & వైటే బాగుందని అనిపించే చిత్రం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. SNKR గారు, బాగా చెప్పారు. ధన్యవాదాలు. క్షమించాలి చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు.

      తొలగించండి
  2. What an excellent jewel in the crown of Goddess of Telugu songs to have been penned by the great poet & script writer Pingali Nagendar Rao with equal ease & command over the two languages-Telugu & Sanskrit!!No language in the world other than Telugu would suffice to tell about this song so beautifully with equal force & effect...."Ghantasala mariyu Leela madhuraathi madhuranga paadi manasulanu maimarapimpa jesea ee... paatagoorchi oka thesese vraayavacchu.Aanaatikee, eenaatikee,yenaatikee marala marala vinipinchaalanipinche madhura manjula gaanam!!"...The song rendered in low pitch but with extreme melody, brings before our eyes,the scene of the slow moving boat.Hats off to all the three set of eminent people who made it possible-to the author,Pingali,music composer Rajeshwar Rao & the singer duo Ghantasala & Leela.The music generated by the instruments -piano,violin,flute & " "Jalatharangini" add further to the greatness of the melody of the song.

    And just to know a little bit of literary elegance of Pingali & the gimmicks he played..".Lahari",in Sanskrit means wave.It also means intoxication."Laahiri"is born out of" Lahari"i.e to say,in other words "the tender waves".In a lake, along with big waves, there are also small waves.The poet means that,in a boat stroll, the swing of the waves,while causing happiness,also give sweet feelings to the lovers sojourning.Shashi & Abhi undertake the boat journey secretly in the moonlight of a full moon day.Though busy with their secret jubilant act,they boldly sojourn with all the resplendence of Tara & Chandra,the mythological love pair ("Tharaa Chandula Vilaasamulatho").They get drenched in the rain of the moon light.Forgetting themselves out of ecstasy in the swing of the gentle breezes (" Pilla Vaayuvula Laalanalo"),they enjoy a kind of indefinable pleasure as if the entire world is swinging.In the mid of the song, there is a melo drama of romance yet by other two couple-Krishna & Rukmini,Balarama & Revathi.Marcus Bartley succeeded very well in passing on the feeling of a boat stroll in the moon light by beautifully picturing the sojourn of the three different pairs in the same songs.Pingali's pictorial words like.."Vennelavaravadi"."Poola Valapu",Alalavoopu" are sure to rain the showers of the moon light in the moon light.
    Mahanati Savithri looks like a real princess in the scene.We need to borrow another set of eyes to see her-for that matter in any of the films of her golden era.

    The greatest factor in the song is its last flash which comes in the form of words by Krishna.."Rasapattulo Tharkam Koodadu" ( No logic in the intensity of the romance!)What an unforgettable usage!What a great support to the lovers!!Pingali!! You are simply great!!

    As we hear more & more,more & more fresh thoughts about the beauty of the song occur to our mind.Ahaa!!..."Rasamaya Jagamunu Raasakeedaku usigolipe Eemadhurimalu"What an adhesive expression!!(In this sweetness spurring the beautiful world ...to play of romance)and that..Yellari manamulu Jhallanajease Challani Deavuni Allariloa..( sweetness is caused by the mischief of the merciful Lord who makes us tremble/shake out of enjoyment.!!

    Personally I feel that the black & white film of" Mayabazar" is more enjoyable than the coloured one.

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)