3, సెప్టెంబర్ 2011, శనివారం

సముద్రాల జూనియర్ కు గేయ రచయితగా బ్రతుకు తెరువు నిచ్చిన పాట

చిత్రం: బ్రతుకు తెరువు (1953)
పాట: అందమే ఆనందం
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్
నిర్మాణం: భాస్కర్ ప్రొడక్షన్స్
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి.రంగారావు, శ్రీరంజని

సముద్రాల జూనియర్
బహుళ ప్రజాదరణ పొందిన "అందమె ఆనందం" పాట గురించి ఆ పాటను వ్రాసిన మహానుభావుడు, సినీ సాహిత్య సముద్రాలలో ఒకరైన శ్రీ సముద్రాల జూనియర్ (రామానుజాచార్య) గారు ఏమన్నారంటే "యాభై మూడులో బ్రతుకు తెరువు వచ్చింది, నాకు బ్రతుకు తెరువు ఇచ్చింది. అందమే ఆనందం అన్న పాట నన్ను గేయ రచయితను చేసింది".  ఈ పాటకు ముందు సముద్రాల గారి ఉపోద్ఘాతం తో ఉన్న వీడియోను చూసి ఆనందించండి. అనువుగా మీకు ఎడమ ప్రక్క పాట సాహిత్యం ఇచ్చాను.  ఇందులో సావిత్రి చూపించిన హావ భావాలు ఎలాంటి నాయకుడినైనా సమ్మోహితుల్ని చేస్తుందంటే అందులో అతిశయోక్తి, ఆశ్చర్యం లేదు.


వీడియో మూలం: ఘంటసాల గానామృతం






 ఘంటసాల
 శ్రీ ఘంటసాల గారు పాడిన గీతాలలో అద్భుతమైనది ఈ పాట. కథానాయకుడు పియానో వాయిస్తూ, ఎదురుగా ఉన్న  కథానాయకిని ఉద్దేశించి పాడే పాటలలో చక్కగా చిత్రీకరించిన సందర్భం బ్రతుకు తెరువు చిత్రం లోది. ఇలాంటి సందర్భమే ఉన్నమరొక మంచి చిత్రం "ఆరాధన".

     ప.   అందమె ఆనందం
           అందమె ఆనందం
           ఆనందమె జీవిత మకరందం
           అందమె ఆనందం
           ఆనందమె జీవిత మకరందం
           అందమే ఆనందం

     చ.  పడమట సంధ్యారాగం
           కుడియెడమల కుసుమపరాగం
           పడమట సంధ్యారాగం
           కుడియెడమల కుసుమపరాగం
           ఒడిలో చెలి మోహనరాగం
           ఒడిలో చెలి మోహనరాగం
           జీవితమే మధురానురాగం
           జీవితమే మధురానురాగం           
           అందమె ఆనందం
           ఆనందమె జీవిత మకరందం
           అందమే ఆనందం

     చ.  పడిలేచే కడలితరంగం
           ఓ.ఓ.ఓ.ఓ ఓ.ఓ ఓ.ఓ
           పడిలేచే కడలి తరంగం
           వడిలో జడిసిన సారంగం
           పడిలేచే కడలి తరంగం
           వడిలో జడిసిన సారంగం
           సుడిగాలిలో..ఓ..ఓ...
           ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ
           సుడిగాలిలో ఎగిరే పతంగం
           జీవితమే ఒక నాటకరంగం
           జీవితమే ఒక నాటకరంగం           
           అందమె ఆనందం
           ఆనందమె జీవిత మకరందం
           అందమె ఆనందం
           ఓఓఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ
           ఓఓఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ
           ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ
           ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ

 పి. లీల
ఈ సందర్భం లో సాహిత్యం లో కొంచెం వైవిధ్యం గల అదే పాటను ఎన్నో సుమధుర గీతాలను పాడిన అలనాటి ప్రముఖ గాయనీమణి, శ్రీమతి పి. లీల గారు పాడిన వెర్షన్ యొక్క సాహిత్యం దిగువన చూడగలరు.
         
లాలాలలా లాలలలా లాలా లాలా 
    ప.  అందమె ఆనందం
          అందమె ఆనందం
          ఆనందమె జీవిత మకరందం
          అందమె ఆనందం
          ఆనందమె జీవిత మకరందం
          అందమే ఆనందం

    చ.  పడమట సంధ్యారాగం
         కుడియెడమల కుసుమపరాగం
         పడమట సంధ్యారాగం
         కుడియెడమల కుసుమపరాగం
         ఒడిలో చెలి తీయని రాగం
         ఒడిలో చెలి తీయని రాగం
         జీవితమే మధురానురాగం
         జీవితమే మధురానురాగం     
         అందమె ఆనందం
         ఆనందమె జీవిత మకరందం
         అందమే ఆనందం

    చ.  చల్లని సాగర తీరం
         మది జిల్లను మలయ సమీరం
         చల్లని సాగర తీరం
         మది జిల్లను మలయ సమీరం
         మదిలో కదిలే సరాగం
         మదిలో కదిలే సరాగం 
         జీవితమే అనురాగ యోగం
         జీవితమే అనురాగ యోగం
         అందమె ఆనందం
         ఆనందమె జీవిత మకరందం
         అందమె ఆనందం






16 కామెంట్‌లు:

  1. శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.. విఘ్నోప <<< ఇక్కడ viGhnopa కదా? ఆ పదము రాయటానికి చాల ట్రై చేశాను కానీ సరిఐన పదము దొరకలేదు

    రిప్లయితొలగించండి
  2. "తెలుగు పాటలు" గారు, మీ సందేహం నాకు అర్థం కాలేదు. అది దీని ముందు పోస్టుకు సంబంధించినదనుకుంటాను. "విఘ్నోప" ను "vighnOpa" అని టైపు చేస్తాను నేను. మీ సందేహం ఇది కాకపోతే మరల సూచించ గలరు.

    రిప్లయితొలగించండి
  3. ఘంటసాల వారి అభిమాన కోట్లలో ఒక అభిమానిగా మీకు హృదయ పూర్వక అభినందనలు... అభివాదములు..

    రిప్లయితొలగించండి
  4. వోలేటి గారికి, మీ అభిమానానికి కృతజ్ఞుడ్ని. శ్రీ ఘంటసాల గారు కారణజన్ములు. అందరికి చిరస్మరణీయులు.

    రిప్లయితొలగించండి
  5. Suryanarana Garu, Patalu, patalatho sahithyamu ichi nijanga chala seva chesthunnaru. Subhakankshalu.

    Srinivasan

    రిప్లయితొలగించండి
  6. ఘంటసాల (ఆప్యాయతతో గారు అననందుకు తిట్టుకోకండి, నేనీ జన్మకు ఇంతే... మరో జన్మంటూ వున్నా ఇలానే వుండాలని కోరుకుంటాను.), లీల గారు మన ఘంటసాల మంచి కాబినేషన్. లీలగారి గొంతులోని ఆ జీర .. వాహ్! అద్భుతం.

    వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తారని ఆశిస్తూ.... కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  7. శంకర్ గారికి, ధన్యవాదాలు. వర్డ్ వెరిఫికేషన్ ఎలా తొలగించాలో అర్ధం కాలేదు. మళ్ళా ప్రయత్నిస్తాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షంతవ్యుడ్ని.

    రిప్లయితొలగించండి
  8. శంకర్ గారికి, వర్డ్ వెరిఫికేషన్ తొలగించాను. మీ సూచనకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  9. ధన్యవాదాలు. పుట్టకముందునుంచి వున్న ఘంటసాల పాటలు రేడియోలో వింటూ పెరిగాను, రాత్రి 10గంటలకు కడప కేంద్రం ప్రసారంచేసే పాత పాటలు, వినీ వినిపించని విజయవాడ కేంద్రం ప్రసారాలను పట్టుకోవాలని ట్యూనింగ్ చేస్తూ చేస్తూ గడిపిన బాల్యం గుర్తుకొస్తోంది.
    రాయబార పద్యాల్లో ఘంటసాల శైలి తక్కిన ఘనాపాటీలకు విభిన్నంగా వున్నా వారికన్నా ఇదే హాయిగా వుంటుందనిపిస్తుంది (నాకు). ఇక కరుణశ్రీ కవిత్వాన్ని ఎఫెక్టివ్‌గా పాడిన ' అంజనరేఖ వాల్గనులా, 'మన దాంపత్యము..', ' రేగిన ముంగురుల్...' ఆహ్ .. అద్భుతం! ఆ గాత్రం అజరామరం.

    రిప్లయితొలగించండి
  10. శంకర్ గారికి, మీరన్నది నిజం. ఘంటసాల గారి పద్యాలు హృద్యంగా, ఆహ్లాదంగా వుంటాయి. మీరు సూచించిన ప్రైవేట్ గీతాలు కూడ పోస్టు చేస్తాను. కొంత వ్యవధి పడుతుంది. మీ సహృదయతకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  11. ఘంటసాల గారి మాణిక్య వీణ పద్యం ఆడియో ఎవరిదగ్గరైనా ఉందా?? యూట్యూబ్ లో ఉన్న దాన్లో మధ్య పదాలు మిస్ అయ్యాయి.. మహాకవి కాళిదాసు సినిమాలో వినడం తప్ప బయట ఎక్కడా వినలేదు..

    రిప్లయితొలగించండి
  12. The song is from a film whose story revolves around the human weakness of telling lies to eke out one's livelihood;though one does not lie,suppressing truth also is equivalent to lieing-say like not doing justice itself is injustice.If slapping (suppressing truth)is worth approval,saying sorry by self slashes on one's own two cheeks can also be approved.The story of this cinema is born out of this compromising attitude-a natural instinct of a common man.Whatever be the greatness or otherwise of the story,the cinema was adopted for remaking subsequently in Hindi with the very same name -"Jeene ki Raah" & once again in Telugu with the name "Bharya Biddalu" with the same ANR as hero & Jayalalitha in the main heroine role played earlier by Mahanati.People might have forgotten the story,but this particular song of "Brathuku Theruvu" made a permanent abode in their hearts & is still in their green memory.

    The ease & the comfort with which Ghantasala rendered the song is simply superb & impossible for any other singer either to emulate or to imitate even.With one phrase of words (Pallavi)-"Andame Aanandam" itself Ghantasala made his fans & music lovers suffocative with his melody of his voice;would the Telugu music lover have withstood its further intensity had he obliged the poet's request of adding one more Anupallavi-"Suranandana Vanam Maakandam"?.And precisely when Ghantasala refused to add this "anupallavi",Samudrala added the phrase -"Jeevithame Oka Naataka Rangam"(life is a drama)of Shakespeare
    This song was written in accordance with the tune already composed.And though Subbaraman was shown as the music director for the film,the tune for this particular song,as told by Raghavulu-another renowned music director of the yester years,was composed by Ghantasala himself.
    The song became so popular that it shook the youth of those days like any thing.All-right from the school children to the College lecturers-whether they have anu avocation on hand or not used to sing this song.Why they alone?Mahanati who played a great role in the cinema appeared to have had a premonition of her future life events & accordingly an imagination only sing vaguely within herself that "life is a love fate" (Jeevithame Anuraaga yoagam")

    Another story that went around about this song was that the poet's father Samudrala Senior was annoyed for his son's having copied the meaning of the English poet Keats famous quotation-"A thing of beauty is a joy for ever",as it is.And Malladi Ramakrishna Sastry-another poet Laurent of those days sitting there at that time had reportedly came to the rescue of Junior Samudrala by saying that emotions & prejudices are the same everywhere in the world-wherevere you go & hence it was not a big mistake.

    Thus two English poets made entry into this Telugu song.

    రిప్లయితొలగించండి
  13. (Contd from my previous post)

    Every bit of the actions by all the three in the song- Mahanati Savithri,SVR & ANR are so excellent that we lack words to express the feeling of happiness one derives while viewing the clip.What a majestic walk- like that of a royal swan- Savithri puts in while moving towards piano!! What a great standing posture she displays-especially with her left hand beneath her left cheek!!The facial ex-pressions that she made through out the song is like adding fragrance to the goldness of the song authored by Samudrala Junior who eminently & befittingly proved that he was the most deserving son of his great father Samudrala Raghavacharya Senoir who epitomized excellent all time cine lyrics. Where r u Mahanati?In which celestial worlds r u sojourning?

    Though looked somewhat pale & run down,ANR acted just as what the character demanded.Dignity & graveness of a rich father of a girl peep in SVR's action-especially while looking at faces of S & ANR alternatively.

    I could not see the video clip of this song rendered by Leela too in the cinema.I could,of course see its Tamil version in the Face Book.I wish to see it.Will any one kindly help me?

    రిప్లయితొలగించండి
  14. The song is from a film whose story revolves around the human weakness of telling lies to eke out one's livelihood;though one does not lie,suppressing truth also is equivalent to lieing-say like not doing justice itself is injustice.If slapping (suppressing truth)is worth approval,saying sorry by self slashes on one's own two cheeks can also be approved.The story of this cinema is born out of this compromising attitude-a natural instinct of a common man.Whatever be the greatness or otherwise of the story,the cinema was adopted for remaking subsequently in Hindi with the very same name -"Jeene ki Raah" & once again in Telugu with the name "Bharya Biddalu" with the same ANR as hero & Jayalalitha in the main heroine role played earlier by Mahanati.People might have forgotten the story,but this particular song of "Brathuku Theruvu" made a permanent abode in their hearts & is still in their green memory.

    The ease & the comfort with which Ghantasala rendered the song is simply superb & impossible for any other singer either to emulate or to imitate even.With one phrase of words (Pallavi)-"Andame Aanandam" itself Ghantasala made his fans & music lovers suffocative with his melody of his voice;would the Telugu music lover have withstood its further intensity had he obliged the poet's request of adding one more Anupallavi-"Suranandana Vanam Maakandam"?.And precisely when Ghantasala refused to add this "anupallavi",Samudrala added the phrase -"Jeevithame Oka Naataka Rangam"(life is a drama)of Shakespeare
    This was song written in accordance with the tune already composed.And though Subbaraman was shown as the music director for the film,the tune for this particular song,as told by Raghavulu-another renowned music director of the yester years,was composed by Ghantasala himself.
    The song became so popular those days that it shook the youth of those days like any thing.All-right from the school children to the College lecturers-whether they have anu avocation on hand or not used to sing this song.Why they alone?Mahanati who played a great role in the cinema appeared to have had a premonition of her future life events & accordingly an imagination only sing vaguely within herself that "life is a love fate" (Jeevithame Anuraaga yoagam"

    Another story that went around about this song was that the poet's father Samudrala Senior was annoyed for his son's having copied the meaning of the English poet Keats famous quotation-"A thing of beauty is a joy for ever",as it is.And Malladi Ramakrishna Sastry-another poet Laurent of those days sitting there at that time had reportedly came to the rescue of Junior Samudrala by saying that emotions & prejudices are the same everywhere in the world-wherevere you go & hence it was not a big mistake.

    Thus two English poets made entry into this Telugu song.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Dear Unknown, Thank you very much for your detailed analysis of the movie. I appreciate if you can identify yourself so that we can communicate better. Thanks for visiting my blog.

      తొలగించండి
    2. Enjoyed your comment, Unknown.

      తొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)