27, సెప్టెంబర్ 2012, గురువారం

నా పాట నీ నోట పలకాల శిలకా - మూగ మనసులు నుండి

పట్నం చదువులు చదివి, నాగరిక ప్రపంచంలో ఉన్నప్పటికీ పల్లె నదాలన్నా, పల్లె పదాలన్నా ఎంతో ఇష్టపడతారు కొందరు. పల్లెలో ఉంటూ, అక్షర జ్ఞానం లేక పోయినా తమ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించి పాటలు కూర్చి పాడుకునే, కపటమూ, కల్మషమూ లేని భాగ్య జీవులు కొందరు. అభిలాషలు ఒకటే అయినా, మనం మన చుట్టూ కట్టుకున్న కులాల, అంతస్తుల అడ్డుగోడల వలన తమ  అభిమానాన్ని ప్రకటించ లేక, అభిప్రాయాన్ని వెలిబుచ్చలేక, చూపులతోనే గుండె లోతులను తరచి చూసి పరస్పరం ఆరాధించుకునే మూగ మనసులు  కొందరివి. పల్లె వాతావరణం, నిండుగా పారే గోదావరి, దాని మీద బ్రతుకు తెరువు కోసం పడవ నడిపే వాడు, అందరినీ ఆకర్షించే అమాయకత్వం. ఇవన్నీచూస్తే ఎంతో ఆనందంగా వుంటుంది మనసుకు. ఇది చాల హృద్యమైన వాతావరణం. ఈ నేపధ్యంలో తనకు పాట నేర్పమని పట్నంలో చదివిన రాధ (సావిత్రి) పడవ నడిపే గోపీ (ఎ.ఎన్.ఆర్.) ని అడిగే సన్నివేశానికి, కథానాయికా-నాయకుల మరపురాని నటన, మన'సు'కవి ఆత్రేయ అద్భుత సాహిత్యం, మామ మహదేవన్ మధురమైన బాణీ, యాసను కూడా అనాయాసంగా, సునాయాసంగా పలికించే ఘంటసాల మాస్టారి వాణి, వారికి తగిన స్థాయిలో వంత కలిపిన గాన కోకిల సుశీల గొంతు 'మూగ మనసులు' చిత్రానికి ఎంతో వన్నె తెచ్చాయి. కథాపరంగా పాట ఎంత గొప్పదంటే ఒక జన్మలోని మధురానుభూతులు మరు జన్మవరకు వెంటాడతాయి. ఇదే సినిమాని హిందీలో 'మిలన్'* (నూతన్, సునీల్ దత్) గా నిర్మించారు. మళ్ళీ తిరిగి తెలుగులో అదే కథను 'జానకిరాముడు' (నాగార్జున, విజయశాంతి) గా పునర్నిర్మించారు.     


అంతర్జాలంలో వెతుకుతుంటే అనుకోకుండా ఈ విడియో క్లిప్ తారసిల్లింది.  ఇందులో ఒక విషయం ఏమిటంటే ఈ పాటకు రంగులు అద్దడం. అయితే అపూర్వమైన విషయం ఏమిటంటే ఈ పాట ఆలపించే ముందు మాస్టారి హమ్మింగ్ నేను తొలిసారిగా చూస్తున్నాను. బహుశా పలువురు అభిమానులు ముందే చూసి ఉండవచ్చు. నాకున్న అనుభవం స్వల్పం. అయితే అందరూ ఆస్వాదిస్తారని ఈ లభ్యమైన స్వల్ప నిడివి గల దృశ్యాన్ని జతచేస్తున్నాను. దీనిని లభిమ్పజేసిన శ్రీనివాస్ భీశెట్టి గారికి ధన్యవాదాలు.

Thanks to Sri Srinivas Bheestty for providing the colorized video clip.

పల్లవి:  ఘంటసాల:   నా పాట నీ నోట పలకాల శిలకా-2
                         నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా
          సుశీల:       నా పాట నీ నోట పలకాల చిలకా
          ఘంటసాల:   పలకాల శిలకా
          సుశీల:       పలకాల చిలకా
          ఎ.ఎన్‌.ఆర్.:  ఎహె, "చి" కాదు. శి, శి, శిలకా
          సుశీల:       పలకాల శిలకా
          ఘంటసాల:   ఆ‍.. నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా...
          సుశీల:       నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా....              || నా పాట ||

చరణం: ఘంటసాల:    పాట నువు పాడాల, పడవ నే నడపాల-2
          సుశీల:        నీటిలో నేను నీ నీడనే సూడాల-2
          ఘంటసాల:    నా నీడ సూశి నువు కిలకిలా నవ్వాల-2
          సుశీల:        పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల-2           || నా పాట ||
          ఇద్ధరూ:       నా పాట నీ నోట పలకాల శిలకా
                          నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా

చరణం: ఘంటసాల:    కన్నుల్లు కలవాల, యెన్నెల్లు కాయాల-2
          సుశీల:       యెన్నెలకే మనమంటే కన్నుకుట్టాల-2
          ఘంటసాల:   నీ పైట నా పడవ తెరసాప కావాల
                          ఆ........
          సుశీల:        ........
          ఇద్ధరూ:       ఓ
          ఘంటసాల:    నీ పైట నా పడవ తెరసాప కావాల
          సుశీల:        నీ సూపె సుక్కానిగా దారి సూపాల-2              || నా పాట ||
          ఇద్ధరూ:       నా పాట నీ నోట పలకాల శిలకా
                          నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా-2

చరణం: సుశీల:        మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
                          మనసు కలిసిననాడె మనకు తిరనాళ్ళు           || మనసున్న ||
                          సూరెచంద్రుల తోటి సుక్క ల్ల తోటి-2
                          ఆటాడుకుందాము ఆడనే ఉందాము-2
                          నా పాట నీ నోట పలకాల శిలకా
                          నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా
                          నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా..

*ఇదే మూసలో మిలన్ చిత్రంలో ఈ పాటకు ప్రతి యైన సావన్ కా మహీనా పాటను ఇక్కడ చూడవచ్చును.
కృతజ్ఞతలు: పాట వీడియో అందించిన సతీష్ గారికి, సమాచార సయోధ్య కలిగించిన వికీపీడియా వారికి ధన్యవాదాలు.

9 కామెంట్‌లు:

  1. This is a wonderful song. Hats off to Atreya for creating such marvellous piece.

    Small correction to the narration: the heroine is not 'patnam pilla' rather who studies in 'patnam.'

    రిప్లయితొలగించండి
  2. this is so melodious. I love this movie. This is the Best movie I ever watched. Unfortunately, No latest movie is like this, none of the actors are inborn talented like Savitri. I feel pity that she passed at young age. thanks for this song.
    kishen c.rao/venky-villa, greenville, nc, usa.

    రిప్లయితొలగించండి
  3. this is the best song I ever listen to. This is the Best movie I ever watched in my life. Unfortunately, none of the latest movies are like this --a masterpiece. Savitri is the best roll-model to many for generations in acting. It is sheer unfortunate that she passed at young age without dime with deceit from Tamil Actor. People blurt out for latest technology--nevertheless its improvement, none of the songs are as melodious as this old one. None of the movies are as on par as this one.
    thanks, god bless;
    kishen c.rao/venky-villa, winterville, nc, usa.

    రిప్లయితొలగించండి
  4. Thank you Suryanarayana garu. Incidentally, I did a radio program in our community program in Sydney on Sat 01-Dec-2012 on the movie 'Mooga Manasulu.' I am glad to see many lovers of this movie across the globe.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Suryanarayana garu, I am not sure my name appears as unknown.

      Btw, it somehow appeals to me like this: Ghantasala master is teaching Suseelamma how to sing! The synchronisation of the screen, the dialogues leading to the song, the lyric are superb creation of Athreya and Mama's tune is unforgettable. The picturisation by Adurthi is of course, another epitome.

      That's why ANR used to say, master has already did 50% of the action, his part is to do justice by conveying the feelings expressed by master. ANR also used to say that Athreya used to write on one side of the page, and other side is being used to indicate what sort of expressions are expected out of the actors.

      తొలగించండి
    2. సారధి గారు, చక్కని విశ్లేషన యిచ్చారు. ఆ నాటి చిత్రాలలో ఒక పాట గని, ఒక చిత్రం గాని రక్తి కట్టడం వెనుక ప్రతిభాశాలురైన సాంకేతిక వర్గం ఉండేది. కలం, స్వరం, గళం, దర్శకత్వం, అద్బుతమైన కథనం, దర్శకత్వం అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడి రాణించేవి. అటువంటి సమతులనమైన సమ్మిళితమైన కళామయత చిత్రానికి వన్నె తెచ్చి వాటిని అజరామరంగా చేసేవి. ఆ కోవలోనిది బాబూ మూవీస్ వారి మూగమనసులు. అటువంటి చిత్రాలను నిర్మించాలనుకునే సదరు నిర్మాతలు ధన్యులు. అటువంటి మాణిక్యాలను చూచి తరించిన ప్రేక్షకులు ధన్యులు.

      తొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)