1972 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం శ్రీ వేంకటేశ్వర వైభవం. ఈ చిత్రంలో తిరుమల మరియు తిరుపతిలో గల యాత్రా స్థల విశేషాలు, యాత్రికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, చూడవలసిన ప్రదేశాలు, ఆలయములో స్వామివారికి జరిగే నిత్య సేవల వివరాలు కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో వివరించబడ్డాయి. సంగీతాన్ని శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సమకూర్చారు. ఘంటసాల, మంగళంపల్లి, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలు, సుశీల, విజయలక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, బి.వసంత తదితరులు నేపథ్య గానం అందించారు. ఆచార్య ఆత్రేయ, సి.నా.రె., ఏడిద కామేశ్వరరావు గార్లు పాటలు, డి.రామారావు గారు పద్యాలు వ్రాసారు. ఈ పోస్టులో ఘంటసాల గారు పాడిన ఒక చిన్న పాట ఆడియో పొందుపరుస్తున్నాను. ఈ పాట రెండవ భాగంలో వస్తుంది.
మొదటి భాగము
Thanks to "nikilkvn" for loading this video to You Tube.
రెండవ భాగము
రెండవ భాగము
Thanks to "nikilkvn" for loading this video to You Tube.
వేదములే శిలలై వెలసినది కొండ
ఏ దెస పుణ్య రాశులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ
Awesome.. Ekkadaninchi techcharo kaani. chala bagundi Sury Garu :)
రిప్లయితొలగించండిపద్మజ గారు, ధన్యవాదాలు. వచ్చే శనివారం మరికొన్ని భాగాలు, పాటలు.
రిప్లయితొలగించండిsury, thanks, you made my day. I have watched. It is so good. Well, tell you the truth, nothing is like Tirumala. I went to kasi too, but Tirumala is unique. I can watch this movie 100 times. true.
రిప్లయితొలగించండిkishen@venky-villa,
winterville, north carolina,
PS: I love Jaggiah's voice in it.
Kishen garu, I am glad you liked it.
రిప్లయితొలగించండినందన నామ సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశ్రీను గారు ధన్యవాదాలు. మీకు కూడ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి