రచన: సముద్రాల రాఘవాచార్య
సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
గానం: ఘంటసాల, సుశీల, బృందం
బృందం: జయగణనాయక వినాయకా | జయగణ |
శ్రితజన వాంఛాదాయకా సురనాయకా | జయగణ |
జయగణనాయక వినాయకా
శ్రితజన వాంఛాదాయకా సురనాయకా
జయగణనాయక వినాయకా | మూడు సార్లు |
జై! మహాగణపతయే నమః
సంప్రదాయ శ్లోకం:
ఘంటసాల: తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!
గణాధిప నీకు మ్రొక్కెదన్!
ఆ...ఆ...ఆ..
పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
రిప్లయితొలగించండిhttp://www.samputi.com/launch.php?m=home&l=te