చిత్రం:         శ్రీకృష్ణ పాండవీయం (1966) 
        రచన:         బమ్మెర పోతన (భాగవతం నుండి)
        గానం:         ఘంటసాల
        సంగీతం:      టి.వి.రాజు
        వచ్చెద విదర్భ భూమికి
        చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్
        తెచ్చెద బాలన్ వ్రేల్మిడి
        వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్!
 
 



