![]() |
రామదాసు గా శ్రీ నాగయ్య |
![]() |
నాగయ్య, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.పి.కోమల |
రచన: రామదాసు (కంచెర్ల గోపన్న)
గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.పి. కోమల
(వీడియోలో పూర్తి పాటలేదు.)
శ్లోకం:
ఘంటసాల: ఓమ్! నమో విఘ్నేశ్వరాయ
ఘంటసాల: ఓమ్! నమో విఘ్నేశ్వరాయ
ఓమ్! నమో విశ్వేశ్వరాయ
ఓమ్! నమో నారాయణాయ
కీర్తన:
అందరు: అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి | అదిగో |
పి.బి. ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
ఆ..ఆ...ఆ
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలిసి కొలువగా రఘుపతి యుండెడి
అందరు: అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి
కోమల: చారు స్వర్ణ ప్రాకారముతో ఆ..ఆ..
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారముతో సుందరమై యుండెడి | అదిగో |
ఘంటసాల: అనుపమానమై అతి సుందరమై..ఈ...ఈ...
అనుపమానమై అతి సుందరమై
దనరు చక్రముగ ధగధగ మెరసెడి | అదిగో |
పి.బి. కలియుగమందున అల వైకుంఠము..ఆ..ఆ..
కలియుగమందున అల వైకుంఠము
అలరు చున్నది ప్రజముగ మొక్కుడి | అదిగో |