చిత్రం: వదినగారి గాజులు (1955)
                       రచన:    అనిసెట్టి
                       సంగీతం: ఘంటసాల
                       గానం:    ఘంటసాల
Thanks to Priyansh Doneparthy for uploading the video clip.
విషాదం
విషాదం
| (సంతోషం) | (విషాదం) | |||
| ఆ..ఆ..ఆ..ఆ.. | నీ అనురాగమే..ఏ.ఏ.ఏ.. | |||
| ఆ..ఆ..ఆ..ఆ.. | నిఖిలావని నిండెనులే | |||
| ప. | నీ అనురాగమే, నీ అనురాగమే | ప. | నీ అనురాగమే | |
| నిఖిలావని నిండెనులే, నీ అనురాగమే | నిఖిలావని నిండెనులే, నీ అనురాగమే | |||
| చ. | నీ అనురాగపు నిర్మల ధారల | చ. | నీ అనురాగపు నిర్మల ధారల | |
| చిగురించెను మా జీవితమంతా | చిగురించెను మా జీవితమంతా | |||
| నీ అనురాగపు నిర్మల ధారల | నీ అనురాగపు నిర్మల ధారల | |||
| చిగురించెను మా జీవితమంతా | చిగురించెను మా జీవితమంతా | |||
| నీ అనురాగపు చలువ పందిరిలో.ఓ.. -2 | నీ అనురాగపు చలువ పందిరిలో | |||
| శాంతి సుఖాలే విరిసెను మాలో | శాంతి సుఖాలే విరిసెను మాలో | |||
| నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | నీ అనురాగమే | |||
| నీ అనురాగమే | ||||
| చ. | నీ అనురాగపు విమల కాంతులే | |||
| చ. | నీ అనురాగపు విమల కాంతులే | ఈ అసహాయుల ఆశాజ్యోతులు | ||
| ఈ అసహాయుల ఆశాజ్యోతులు | నీ అనురాగపు విమల కాంతులే | |||
| నీ అనురాగపు విమల కాంతులే | ఈ అసహాయుల ఆశాజ్యోతులు | |||
| ఈ అసహాయుల ఆశాజ్యోతులు | నీ అనురాగము నిండిన ఇల్లే..ఏ | |||
| నీ అనురాగము నిండిన ఇల్లే..ఏ. -2 | భోగ భాగ్యముల నిలయము తల్లీ | |||
| భోగ భాగ్యముల నిలయము తల్లీ | నీ అనురాగమే | |||
| నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | ||||
| నీ అనురాగమే, నీ అనురాగమే | చ. | వెలవెలపోయే లోకానికి | ||
| నీ అనురాగమే | నీ అనురాగమె పచ్చని తోరణం | |||
| మానవాళికి దేవతవీవే | ||||
| మము దీవించుము మాతా నీవే | ||||
| నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | ||||
| నీ అనురాగమే, నీ అనురాగమే | 
Second Video Courtesy: Rajasekhar Raju


