గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
ర-సముద్రాల జూ. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ర-సముద్రాల జూ. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, డిసెంబర్ 2024, మంగళవారం
కనువిందు కలిగించు పరువం - విప్లవ స్త్రీ అనువాద చిత్రం నుండి ఘంటసాల, సుశీల
1961 సంవత్సరంలో
విడుదలైన విశ్వశాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించిన విప్లవ స్త్రీ (డ) అనే అనువాద చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.సుశీల తో
పాడిన "కనువిందు కలిగించు పరువం" అనే ఈ యుగళగీతం రచన
సముద్రాల జూ., స్వరపరచినది
పామర్తి. ఈ చిత్రంలో తారాగణం
ఆనందన్, ఎం. ఆర్. రాధ,దేవర్,పుష్పలత,పండరీబాయి,లలిత,రాజకుమారి. ఈ
చిత్రానికి నిర్మాత యు.విశ్వేశ్వరరావు మరియు
దర్శకుడు ఎం.ఏ.తిరుముగం.

లేబుళ్లు:
గా-పి.సుశీల తో,
చి-విప్లవ స్త్రీ (డ)-1961,
పా-యుగళం,
ర-సముద్రాల జూ.,
సం-పామర్తి
శ్రీ క్షీర వారాసి (దండకం) - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం నుండి ఘంటసాల
1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "శ్రీ క్షీరవారాసి " అనే ఈ దండకం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
#000 | దండకం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
ఘం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ సంభూత మందస్మితా | |
శంఖచక్రాంకితా కౌస్తుభాలాంకృతా | ||
దివ్య మందార దామోదరా నీల ధారాధరాకారా విజ్ఞానసారా | ||
నిరాకారా సాకార ప్రేమావతారా | ||
ముకుందా సదానందా గోవిందా సంరక్షితానేక యోగీశబృందా | ||
దయాపాంగ సంతోషితానంద దాసాంతరంగా! | ||
భవదివ్య సౌందర్య కారుణ్య లీలావిలాసంబు | ||
బృందారకాధీశులే చాటలేరన్ననేనెంతవాడన్ ప్రభో! | ||
దాటగారాని మాయా ప్రవాహమ్ములో చిక్కి | ||
వ్యామోహ తాపమ్ములన్ చొక్కి శోషించు | ||
ఘోషించు నీ దాసునిన్ జూచి వాత్సల్యమే పారగా బ్రోచి | ||
సాలోక్య మిప్పించుమా, నీదు సాయుజ్యమున్ గూర్చుమా, | ||
స్వామీ శ్రీ సత్యనారాయణా! | ||
నమస్తే నమస్తే నమః |

లేబుళ్లు:
గా-ఘంటసాల,
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964,
పా-దండకం,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
జాబిల్లి శోభనీవే - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం నుండి ఘంటసాల, సుశీల
1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "జాబిల్లి శోభ నీవే " అనే ఈ యుగళగీతం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి, కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
#000 | యుగళం: | జాబిల్లి శోభ నీవే | |
---|---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
ప: | ఘ : | ఆ..... | |
జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
జలతారు మెరుపు నీవే, జగమేలు స్వామి నీవే | |||
సు: | ఆ... | ||
జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
జగమేలు వలపు నీవే జవరాలి ఆశ నీవే | |||
చ: | ఘ : | కుసుమాల సోయగాల శుకపాళి కలరవాల | ॥కుసుమాల॥ |
జగమంత నీదులీలా.... ఆనందమధుర హేల | ॥జాబిల్లి॥ | ||
చ: | సు: | మదిలోన మమత నీవే మనసేలు స్వామినీవే | ॥మదిలోన॥ |
మురిపించు ఆశనీవే కరుణించి ఏలలేవే... ఏ.... | ||జాబిల్లి|| |
23, డిసెంబర్ 2024, సోమవారం
జగన్నాయకా అభయదాయకా - శ్రీసత్యనారాయణ మహాత్మ్యం నుండి ఘంటసాల, బృందం
1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "జగన్నాయకా అభయదాయక" అనే ఈ బృందగీతం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
#000 | బృందగీతం: | జగన్నాయక అభయదాయక |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
సాకీ | హే మాధవా... మధుసూదనా... కనజాలవా...ఆ...ఆ.. | |
ఘం: | జగన్నాయక అభయదాయకా జాలము సేయగ రావా | |
హేమురారి కరుణాకర శౌరి నామొరలే వి నలేవా | ||
నమ్మిసేవించు నన్నుశోధింప న్యాయమా నీకు దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
ఘం: | పాలముంచిన నీటముంచినా భారము నీదే దేవా | |
శ్రీనివాస వైకుంఠనివాస దేవానాగతి నీవే | ||
జగము తరియింప కరుణ కురిపించి కావుమా దేవ దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
కామిత మందార | ||
ఘం: | హే మాధవా కరుణించవా -3 | |
హే మాధవా..... మధుసూదన ..... కనజాలవా |

లేబుళ్లు:
గా-ఘంటసాల మాస్టారు,
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964,
పా-బృందగీతం,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
22, డిసెంబర్ 2024, ఆదివారం
జయజయ శ్రీమన్నారాయణా - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం నుండి ఘంటసాల, లీల, బృందం
1964 సంవత్సరంలో
విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్
సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం
చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.లీల, బృందం తో
పాడిన "జయజయ శ్రీమన్నారాయణ"
అనే ఈ యుగళగీతం రచన
సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో
తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ
చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు
రజనీకాంత్.
#000 | బృందగీతం: | జయ జయ శ్రీమన్నారాయణ | |
---|---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, లీల, బృందం | ||
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | |||
జయ విజయీభవ నారాయణా | |||
లీ: | జలనిధి సొచ్చి సోమకు ద్రుంచి, వేదాలు గాచిన మీనావతారా | ||
బృ: | ఆ...... | ||
ఘ: | క్షీరజలధి మథనమ్మున మంధరగిరిని మోసిన కూర్మావతారా | ||
బృ: | సా, దనిరీ, దనిసా నిదపా మగరీ గమపదనిస | ||
లీ: | ధర చాపచుట్టిన ధనుజుని బరిమార్చి, ధారుణి నేలిన వరాహావతారా | ||
బృ: | ఆ......... | ||
ఘ: | వరదుడవై ప్రహ్లాదుని కావగ తరలిన వర నరసింహావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | దానమడిగి మూడడుగులనేల బలి దానవు నణిచిన వామనావతారా | ||
ఘ: | ఇటు బ్రాహ్మ్యంబని అటు క్షాత్రంబను పటుతర పరశురామావతారా | ||
లీ: | దశరథు నానతి కానలకేగి దశకంఠు దునిమిన రామావతారా | ||
ఘ: | కాళీయ విషమ నాగు గర్వము నణచీ, కంసుని కూల్చిన కృష్ణావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | సత్యమహింసయే పరమధర్మమని బోధన చేసిన బుద్ధావతారా | ||
ఘ: | ధర్మముతొలగిన ధరలో కలిలో, ధర్మము నిలిపే కలికావతారా | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ విజయీభవ నారాయణా |

లేబుళ్లు:
గా-పి.లీల-బృందం తో,
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964,
పా-యుగళగీతం,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
3, జులై 2020, శుక్రవారం
విరిసింది వింత హాయి - బాలనాగమ్మ నుండి ఘంటసాల, జిక్కీ

లేబుళ్లు:
గా-జిక్కీ తో,
చి-బాలనాగమ్మ-1959,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
19, జూన్ 2020, శుక్రవారం
బలే బలే ఫలరసం - బాలనాగమ్మ నుండి ఘంటసాల, బృందం

లేబుళ్లు:
గా-బృందం తో,
చి-బాలనాగమ్మ-1959,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
18, జూన్ 2020, గురువారం
రాగాలా సరాగాలా! - శాంతి నివాసం నుండి ఘంటసాల, సుశీల

లేబుళ్లు:
గా-పి.సుశీల తో,
చి-శాంతి నివాసం-1960,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
17, జూన్ 2020, బుధవారం
ఈనాటి ఈ హాయి - జయసింహ చిత్రం నుండి ఘంటసాల, లీల
Video Courtesy: Sri Ramesh Panchakarla

లేబుళ్లు:
గా-పి.లీల తో,
చి-జయసింహ-1955,
పా-యుగళం,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
16, జూన్ 2020, మంగళవారం
విరిసింది వింత హాయి - బాలనాగమ్మ నుండి ఘంటసాల, జిక్కీ
నిర్మాణం | శ్రీ వేంకటరమణా ఫిలింస్ | |
---|---|---|
చిత్రం: | బాల నాగమ్మ (1969) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, జిక్కీ | |
పల్లవి: | జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
చరణం: | ఘంటసాల: | వలపు పూబాలా చిలికించేను గారాలా -2 |
జిక్కీ: | అల చిరుగాలి సోకున మేను సోలి అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
చరణం: | జిక్కీ: | జగతి వినుతించే యువ భావాల ఈసారి -2 |
ఘంటసాల: | ఇల పులకించె నే యెల సోయగాల అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి |

లేబుళ్లు:
గా-జిక్కీ తో,
చి-బాలనాగమ్మ-1959,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా - బాలనాగమ్మ నుండి ఘంటసాల

లేబుళ్లు:
చి-బాలనాగమ్మ-1959,
పా-ఏకగళం,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
15, జూన్ 2020, సోమవారం
జీవనమే ఈ నవ జీవనమే - నలదమయంతి చిత్రం నుండి ఘంటసాల, భానుమతి
రెండు

లేబుళ్లు:
గా-పి.భానుమతి తో,
చి-నలదమయంతి-1957,
ర-సముద్రాల జూ.,
సం-బి.గోపాలం
12, జూన్ 2020, శుక్రవారం
రావే చెలి ఈ వేళ - ఆప్తమిత్రులు నుండి ఘంటసాల, లీల
నిర్మాణం: | శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి | |
చిత్రం: | ఆప్తమిత్రులు (1963) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల, పి.లీల | |
నిర్మాత & | దర్శకత్వం: | కె.బి.నాగభూషణం |
పల్లవి: | ఘంటసాల: | రావే చెలీ ఈ వేళ, అనురాగాల భోగాల తేలా..ఆ.. |
రావే చెలీ ఈ వేళ | ||
పి.లీల: | ఈ చిన్నదే నీదోయి చెయిచాచి నిన్నే కోరునోయీ..ఈ.. | |
ఈ చిన్నదే నీదోయి | ||
చరణం: | పి.లీల: | అందాల పూల చందాలు చూచి డెందాన పొంగారె ఆనందమే.. |
ఘంటసాల: | ఆ…ఆ….ఆ..ఆ... | |
పి.లీల: | అందాల పూల చందాలు చూచి డెందాన పొంగారె ఆనందమే | |
అందాని పూవుల పందిళ్ళలో (2) ఆనందాలు జవరాలి సందిళ్ళలో | ||
రావే చెలీ ఈ వేళ | ||
చరణం: | ఘంటసాల: | నా వూహలేలే ఆ ఊర్వశీ, నన్నూరించు రాధ నీవే ప్రేయసి |
పి.లీల: | అహహా..హహా..అహాహా.. | |
ఘంటసాల: | నా వూహలేలే ఆ ఊర్వశీ, నన్నూరించు రాధ నీవే ప్రేయసి | |
పి.లీల: | నే రాధనై నీవు గోవిందుడై..ఐ…(2) చరియించు ఈ వని బృందావనీ.. | |
ఈ చిన్నదే నీదోయి | ||
చరణం: | పి.లీల: | సురలోకమన్నది నిజమో కలా? సుఖచిందు ఈ సీమె మన స్వర్గము |
ఘంటసాల: | హాయ్, సోలేములే సఖి తొలి ప్రేమలా.. | |
సరదాలా ఈ లీలా సరాగాలా | ||
రావే చెలీ ఈ వేళ, అనురాగాల భోగాల తేలా | ||
ఈ చిన్నదే నీదోయి చెయిచాచి నిన్నే కోరునోయీ |

లేబుళ్లు:
గా-పి.లీల తో,
చి-ఆప్తమిత్రులు-1963,
పా-యుగళం,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
9, ఫిబ్రవరి 2018, శుక్రవారం
కనుపించవా వైకుంఠవాసి - ఋష్యశృంగ నుండి ఘంటసాల, కోమల యుగళగీతం
నిర్మాణం: | గీతా పిక్చర్స్ వారి | ||
చిత్రం: | ఋష్యశృంగ (1961) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | టి.వి.రాజు | ||
గానం: | ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల | ||
నిర్మాత: | పి.ఎస్.శేషాచలం | ||
దర్శకత్వం: | ముక్కామల | ||
ఘంటసాల: | కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా | ||
ఆ..ఆ.. నీ బాస మరచేవా | | కనుపించవా | | ||
కోమల: | మునిబాలుని కనజాలనా నా యతనాలు సాగేనా | ||
ఓ.. అడియాస లాయేనా | |||
లీల: | స్వామి కరుణించెలే నేడు అరుదెంచులే | ||
ఇక పండేను నా నోములే | |||
ఓ..ఫలియించు నా ప్రేమలే | |||
ఘంటసాల: | వైకుంఠమాసలు చూపి నాలోన ఆశలు రేపి -2 | ||
నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా ఆ..ఆ.. | |||
ననుబాసి పోయేవా ఆ..ఆ.. నీ బాస మరచేవా | |||
కోమల: | ఏ మౌన నా శపథాలే, ఇటులాయెనే ఫలితాలే -2 | ||
నారాయణ దయపూనవా, దరిచూపవా దేవా ఆ. | |||
యతనాలు సాగేనా, ఓ.. అడియాసలాయేనా | |||
లీల: | మాసిపోయేను ఈనాటి క్షామమే | ||
తాండవించేను ఏచోట క్షేమమే | | మాసిపోయేను | | ||
జగాలన్ని తేలేను ఆనందాలా..-2 | |||
పండేను నా నోములే, ఓ.. ఫలియించు నా ప్రేమలే | |||
ఘంటసాల: | కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా | ||
ఆ..ఆ.. నీ బాస మరచేవా |

లేబుళ్లు:
గా-ఎ.పి.కోమల తో,
చి-ఋష్యశృంగ-1961,
ర-సముద్రాల జూ.,
సం-టి.వి.రాజు
2, ఫిబ్రవరి 2018, శుక్రవారం
ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - ఎస్.జానకి, ఘంటసాల
నిర్మాణం: | శ్రీ శ్రీనివాస్ వారి | |
చిత్రం: | టైగర్ రాముడు (1962) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల, ఎస్.జానకి | |
పల్లవి: | జానకి: | ఉలకక, పలుకక, ఉన్నతీరే తెలియనీక |
మనసు దోచినవారే, పగటి దొంగలు కారా? | ||
ఘంటసాల: | ఉరుకుతు, కులుకుతు, చేతికందీ దొరకక | |
పారిపోయే వారే పగటి దొంగలు కారా? | ||
చరణం: | జానకి: | దారిదోచీ, వీలుచూచీ కొంగులాగే వారో |
ఘంటసాల: | ఆశచూపి, మనసురేపీ, మాయజేసే వారో | |
జానకి: | అహాహ | |
ఘంటసాల: | ఒహోహో | |
జానకి: | దారిదోచీ, వీలుచూచీ కొంగులాగే వారో | |
ఘంటసాల: | ఆశచూపి, మనసురేపీ, మాయజేసే వారో | |
జానకి: | తెరచాటు అలవాటు పరిపాటిగా | |
ఘంటసాల: | ఒహో | |
జానకి: | ఉలకక, పలుకక, ఉన్నతీరే తెలియనీక | |
మనసు దోచినవారే, పగటి దొంగలు కారా? | ||
చరణం: | ఘంటసాల: | కనుల పిలిచి, కబురులాడి, కలతరేపే వారో |
జానకి: | తోడులేని ఆడవారి ఉడికిలించే వారో | |
ఘంటసాల: | అహాహ | |
జానకి: | ఒహోహో | |
ఘంటసాల: | కనుల పిలిచి, కబురులాడి, కలతరేపే వారో | |
జానకి: | తోడులేని ఆడవారి ఉడికిలించే వారో | |
ఘంటసాల: | నవ్వించి, కవ్వించి, ఊరించుచూ | |
ఓహో | ||
ఘంటసాల: | ఉరుకుతు, కులుకుతు, చేతికందీ దొరకక | |
పారిపోయే వారే, పగటి దొంగలు కారా? | ||
జానకి: | ఆహహా | |
ఘంటసాల: | ఓహొహో | |
జానకి: | ఆహహాహాహహా | |
ఇద్దరు: | ఆహహా | |
ఓహొహో | ||
ఆహహాహాహహా |

లేబుళ్లు:
గా-ఎస్.జానకి తో,
చి-టైగర్ రాముడు-1962,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
12, జులై 2017, బుధవారం
సత్యనారాయణ స్వామి ప్రసాదంపై ఘంటసాల పద్యం
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల |
ఏ ప్రసాద మహిమ ఇలరాజులాశించు రణరంగ విజయమేరాజనంబు | ||
ఏ ప్రసాదలవలి భూప్రజాసతికెల్ల ధనధాన్య సౌభాగ్యదాయకంబు | ||
ఏ ప్రసాదవరమే ఇహలోక జనులకు భవభయ బాధానివారణంబు | ||
ఏ ప్రసాద గుణమె యెల్లయోగులు కోరు శాశ్వత సాయుజ్య సాధనంబు | ||
కూర్మి యిల్లాండ్ర పసుపుకుంకుమలు నిలిపి భువిని చిన్నిపాపల చిరాయువుల | ||
జేసి పరమపాతకునైనా పావనునిజేయు సత్యనారాయణ వరప్రసాదమిదియే | ||
సత్యనారాయణ వరప్రసాదమిదియే |

లేబుళ్లు:
గా-ఘంటసాల,
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964,
పా-పద్యాలు,
ర-సముద్రాల జూ.
23, జూన్ 2016, గురువారం
విలక్షణ నటుడు శ్రీ రమణ మూర్తి నటించిన చిత్రం 'మంచిమనసుకు మంచి రోజులు' నుండి మాస్టారి పాట
తెలుగువారు గర్వించదగ్గ విలక్షణమైన నటుడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. కథానాయకుడుగాను క్యారెక్టర్ ఏక్టర్ గాను పలుచిత్రాలలో నటించారు ఆయన. రంగస్థలం మీద గిరీశం గా కన్యాశుల్కం నాటకంలో కీలకమైన పాత్రలో జీవించారు. ఆయన పుట్టినది మా స్వస్థలమైన శ్రీకాకుళం దగ్గర లుకలాం అనే గ్రామం. నాటకరంగంలో ఎంతో ప్రతిభ చూపిన ఈయన 1957 లో ఎం.ఎల్.ఎ. చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. దాదాపు 150 చిత్రాలలో నటించారు. అయితే కె.విశ్వనాథ్ చిత్రాలలో ప్రత్యేక పాత్రలలో రాణించారు. అలాగే తన సోదరులైన సోమయాజులు గారిని ప్రోత్సహించి మనకొక శంకరశాస్త్రిని అందించారు. రమణ మూర్తి వంటి మరొక చక్కని నటుడు మనకు భౌతికంగా దూరమైనా ఆయన సినీకళామతల్లికి చేసిన సేవను ఎన్నటికీ మరచిపోలేము. ఆయన జ్ఞాపకాలు మనతో శాశ్వతంగా నిలచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక! రమణ మూర్తి నటించిన మంచి మనసుకు మంచి రోజులు నుండి మాస్టారి మధుర గీతం విందామా!
చిత్రం: | మంచి మనసుకు మంచి రోజులు (1958) | |
గీతం: | సముద్రాల జూనియర్ | |
స్వరం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
సాకీ: | కోమల కవితా తార.. ప్రేమ సుధా ధారా | |
మనోహర తార.. నా మధుర సితార... ఆ..ఆ.. | ||
పల్లవి: | రావే నా చెలియా రావే నా చెలియా, చెలియా… | |
నా జీవన నవ మాధురి నీవే... | ||
నా జీవన నవ మాధురి నీవే.... | ||
రావే నా చెలియా.. | ||
చరణం: | నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై | |
నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై... | ||
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే... | ||
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే... | ||
తోచును అనురాగ గీతాలై... | ||
తోచును అనురాగ గీతాలై... | ||
రావే నా చెలియా.. చెలియా.. రావే నా చెలియా | ||
చరణం: | నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే | |
నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే.. | ||
నీ కను గీటులె వలపు పాటలే... ఎ..ఆ..ఆ..ఆ..ఆ.. | ||
నీ కను గీటులె వలపు పాటలే... నీ కడ సురలోక భోగాలే... | ||
నీ కడ సురలోక భోగాలే... | ||
రావే నా చెలియా రావే నా చెలియా | ||
చెలియా నా జీవన నవ మాధురి నీవే | ||
రావే.. రావే.. రావే.. రావే.. నా చెలియా |

లేబుళ్లు:
గా-ఘంటసాల,
చి-మంచి మనసుకు మంచి రోజులు-1958,
పా-ఏకగళం,
ర-సముద్రాల జూ.,
సం-ఘంటసాల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
విన్నపము
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
మాస్టారు పాడిన నేరు చిత్రాలు
చి-అంతస్తులు-1965
(4)
చి-అంతా మనవాళ్ళే-1954
(1)
చి-అందం కోసం పందెం-1971
(2)
చి-అగ్గి బరాటా-1966
(2)
చి-అత్తా ఒకింటి కోడలే-1958
(1)
చి-అన్నపూర్ణ-1960
(1)
చి-అప్పుచేసి పప్పుకూడు-1959
(5)
చి-అమరశిల్పి జక్కన్న-1964
(2)
చి-అమాయకుడు-1968
(1)
చి-ఆడ పెత్తనం-1958
(2)
చి-ఆడజన్మ-1970
(1)
చి-ఆత్మగౌరవం-1966
(1)
చి-ఆనందనిలయం-1971
(1)
చి-ఆప్తమిత్రులు-1963
(1)
చి-ఆరాధన-1962
(2)
చి-ఆస్తిపరులు-1966
(1)
చి-ఇద్దరు పెళ్ళాలు-1954
(1)
చి-ఇద్దరు మిత్రులు-1961
(3)
చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968
(1)
చి-ఉమాసుందరి-1956
(3)
చి-ఉయ్యాల జంపాల-1965
(1)
చి-ఉషాపరిణయం-1961
(1)
చి-ఋష్యశృంగ-1961
(1)
చి-ఏకవీర-1969
(1)
చి-కథానాయిక మొల్ల-1970
(1)
చి-కనకదుర్గ పూజా మహిమ-1960
(2)
చి-కన్నకొడుకు-1973
(1)
చి-కన్నతల్లి-1972
(1)
చి-కన్యాశుల్కం-1955
(2)
చి-కలసివుంటే కలదుసుఖం-1961
(2)
చి-కాంభోజరాజుకథ-1967
(1)
చి-కాళహస్తి మహత్మ్యం-1954
(10)
చి-కీలుగుఱ్ఱం-1949
(4)
చి-కుంకుమ రేఖ-1960
(1)
చి-కులగౌరవం-1972
(1)
చి-కృష్ణ లీలలు-1959
(3)
చి-కృష్ణప్రేమ-1961
(3)
చి-కొడుకు కోడలు-1972
(1)
చి-గాలిమేడలు-1962
(2)
చి-గుండమ్మకథ-1962
(1)
చి-గుడిగంటలు-1964
(1)
చి-గుణసుందరి కథ-1949
(1)
చి-గులేబకావళి కథ-1962
(4)
చి-గృహప్రవేశము-1946
(1)
చి-గృహలక్ష్మి-1967
(3)
చి-చండీరాణి-1953
(1)
చి-చంద్రహారం-1954
(3)
చి-చంద్రహాస-1965
(1)
చి-చరణదాసి-1956
(2)
చి-చింతామణి-1956
(1)
చి-చిట్టి తమ్ముడు-1962
(1)
చి-చిలకా-గోరింక-1966
(1)
చి-చివరకు మిగిలేది!-1960
(1)
చి-చెంచు లక్ష్మి-1958
(1)
చి-జగదేకవీరుని కథ-1961
(3)
చి-జయం మనదే-1956
(1)
చి-జయభేరి-1959
(3)
చి-జయసింహ-1955
(3)
చి-జరిగిన కథ-1969
(1)
చి-జీవన తరంగాలు-1973
(1)
చి-జైజవాన్-1970
(1)
చి-టైగర్ రాముడు-1962
(1)
చి-డా.ఆనంద్-1966
(1)
చి-డా.చక్రవర్తి-1964
(1)
చి-తెనాలి రామకృష్ణ-1956
(5)
చి-తేనె మనసులు-1965
(1)
చి-తోడికోడళ్ళు-1957
(2)
చి-దసరా బుల్లోడు-1971
(1)
చి-దసరాబుల్లోడు-1971
(1)
చి-దీపావళి-1960
(2)
చి-దేవకన్య-1968
(1)
చి-దేవత-1965
(1)
చి-దేవదాసు-1953
(1)
చి-దేవాంతకుడు-1960
(1)
చి-దేశద్రోహులు-1964
(1)
చి-దొంగ రాముడు-1955
(2)
చి-దొరబాబు-1974
(3)
చి-దొరికితే దొంగలు
(1)
చి-ద్రోహి-1948
(1)
చి-ధర్మదాత-1970
(1)
చి-ధర్మాంగద-1949
(1)
చి-నమ్మినబంటు-1960
(1)
చి-నర్తనశాల-1963
(2)
చి-నలదమయంతి-1957
(1)
చి-నవగ్రహపూజా మహిమ-1964
(1)
చి-నాదీ ఆడజన్మే-1965
(1)
చి-నిరుపేదలు-1954
(1)
చి-నిర్దోషి-1951
(1)
చి-నిర్దోషి-1967
(1)
చి-పరమానందయ్య శిష్యుల కథ-1966
(3)
చి-పరోపకారం-1953
(3)
చి-పల్నాటి యుద్ధం-1947
(3)
చి-పల్నాటి యుద్ధం-1966
(1)
చి-పల్లెటూరి పిల్ల-1950
(1)
చి-పల్లెటూరు-1952
(4)
చి-పవిత్ర బంధం-1971
(1)
చి-పవిత్ర హృదయాలు-1971
(1)
చి-పసుపు కుంకుమ-1955
(1)
చి-పాండవ వనవాసం-1965
(5)
చి-పాండురంగ మహత్మ్యం-1957
(1)
చి-పాతాళ భైరవి-1951
(1)
చి-పిచ్చి పుల్లయ్య-1953
(1)
చి-పిడుగు రాముడు-1966
(1)
చి-పూజాఫలం-1964
(1)
చి-పెండ్లి పిలుపు-1961
(1)
చి-పెద్ద మనుషులు-1954
(2)
చి-పెళ్ళి కాని పిల్లలు-1961
(2)
చి-పెళ్ళి చేసి చూడు-1952
(3)
చి-పెళ్ళి సందడి-1959
(1)
చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958
(3)
చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968
(2)
చి-పొట్టి ప్లీడరు-1966
(1)
చి-ప్రపంచం-1950
(1)
చి-ప్రమీలార్జునీయం-1965
(2)
చి-ప్రియురాలు-1952
(1)
చి-ప్రేమ నగర్-1971
(1)
చి-ప్రేమ-1952
(1)
చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974
(1)
చి-బంగారు గాజులు-1968
(1)
చి-బండ రాముడు-1959
(1)
చి-బందిపోటు-1963
(1)
చి-బడి పంతులు-1972
(1)
చి-బభ్రువాహన-1964
(3)
చి-బలే బావ-1957
(1)
చి-బాల భారతం-1972
(1)
చి-బాలనాగమ్మ-1959
(4)
చి-బాలభారతం-1972
(2)
చి-బాలరాజు కథ-1970
(1)
చి-బాలరాజు-1948
(3)
చి-బాలసన్యాసమ్మ కథ-1956
(1)
చి-బావమరదళ్ళు-1961
(1)
చి-బికారి రాముడు-1961
(1)
చి-బొబ్బిలి యుద్ధం-1964
(1)
చి-బ్రతుకుతెరువు-1953
(1)
చి-భక్త అంబరీష-1959
(2)
చి-భక్త జయదేవ-1961
(1)
చి-భక్త తుకారాం-1973
(4)
చి-భక్త రఘునాథ్-1960
(2)
చి-భక్త రామదాసు-1964
(1)
చి-భక్త శబరి-1960
(1)
చి-భట్టి విక్రమార్క-1960
(1)
చి-భలే అమ్మాయిలు-1957
(1)
చి-భాగ్యదేవత-1959
(1)
చి-భాగ్యరేఖ-1957
(1)
చి-భామా విజయం-1967
(2)
చి-భీమాంజనేయ యుద్ధం-1966
(4)
చి-భీష్మ-1962
(5)
చి-భూకైలాస్-1958
(4)
చి-భూలోకంలో యమలోకం-1966
(1)
చి-మంచి మనసుకు మంచి రోజులు-1958
(1)
చి-మంచి మనసులు-19
(1)
చి-మంచిరోజులు వచ్చాయి-1972
(1)
చి-మనదేశం-1949
(4)
చి-మనసు మమత
(1)
చి-మనుషులు-మమతలు-1965
(1)
చి-మరపురాని కథ-1967
(2)
చి-మర్మయోగి-1964
(1)
చి-మల్లీశ్వరి-1951
(3)
చి-మహాకవి కాళిదాదు-1960
(2)
చి-మహామంత్రి తిమ్మరుసు-1962
(3)
చి-మాయాబజార్-1957
(6)
చి-మూగ మనసులు-1964
(2)
చి-మోహినీ భస్మాసుర-1966
(1)
చి-యశొద కృష్ణ-1975
(1)
చి-యోగి వేమన-1947
(1)
చి-రంగుల రాట్నం-1967
(1)
చి-రక్త సిందూరం-1967
(1)
చి-రక్షరేఖ-1949
(2)
చి-రణభేరి-1968
(2)
చి-రహస్యం-1967
(2)
చి-రాజ మకుటం-1960
(1)
చి-రాజకోట రహస్యం-1971
(2)
చి-రాజు పేద-1954
(2)
చి-రాము-1968
(2)
చి-రుణానుబంధం-1960
(1)
చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960
(1)
చి-రోజులు మారాయి-1955
(1)
చి-లక్ష్మమ్మ-1950
(2)
చి-లక్ష్మీ కటాక్షం-1970
(2)
చి-లవకుశ-1963
(1)
చి-వదినగారి గాజులు-1955
(1)
చి-వరుడు కావాలి-1957
(1)
చి-వాగ్దానం-1961
(3)
చి-వారసత్వం-1964
(2)
చి-వాల్మీకి-1963
(1)
చి-విచిత్ర కుటుంబం-1969
(2)
చి-విజయం మనదే-1970
(1)
చి-వినాయక చవితి-1957
(5)
చి-విమల-1960
(2)
చి-విష్ణుమాయ-1963
(1)
చి-వీర కంకణం-1957
(2)
చి-వీరాంజనేయ-1968
(2)
చి-వీరాభిమన్యు-1965
(9)
చి-వెలుగు నీడలు-1961
(4)
చి-శకుంతల-1966
(9)
చి-శభాష్ పాపన్న-1972
(1)
చి-శభాష్ రాజా-1961
(1)
చి-శభాష్ రాముడు-1959
(1)
చి-శభాష్ సత్యం-1969
(1)
చి-శాంతి నివాసం-1960
(1)
చి-శోభ-1958
(1)
చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956
(3)
చి-శ్రీ గౌరీ మహాత్మ్యం-1956
(1)
చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971
(1)
చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966
(2)
చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966
(1)
చి-శ్రీకృష్ణ కుచేల-1961
(2)
చి-శ్రీకృష్ణ పాండవీయం-1966
(3)
చి-శ్రీకృష్ణ విజయం-1971
(1)
చి-శ్రీకృష్ణతులాభారం-1966
(5)
చి-శ్రీకృష్ణమాయ-1958
(2)
చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963
(1)
చి-శ్రీదేవి-1970
(1)
చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960
(1)
చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971
(2)
చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964
(6)
చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965
(2)
చి-షావుకారు-1950
(2)
చి-సంతానం-1955
(5)
చి-సంపూర్ణ రామాయణం-1972
(4)
చి-సంసారం-1950
(3)
చి-సతీ అనసూయ-1957
(2)
చి-సతీ సక్కుబాయి-1965
(3)
చి-సతీ సులోచన-1961
(3)
చి-సత్య హరిశ్చంద్ర-1965
(2)
చి-సప్తస్వరాలు-1969
(1)
చి-సారంగధర-1957
(2)
చి-సీతారామ కల్యాణం-1961
(2)
చి-సుమంగళి-1965
(1)
చి-స్వప్న సుందరి-1950
(3)
చి-స్వర్గసీమ-1945
(1)
చి-స్వర్ణ మంజరి-1962
(1)
చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966
(1)
చి-హరిశ్చంద్ర-1956
(2)
మాస్టారు పాడిన అనువాద చిత్రాలు
చి-అనగాఅనగా ఒక రాజు (డ)-1959
(1)
చి-ఆహుతి (డ)-1950
(1)
చి-కొండవీటి దొంగ(డ)-1958
(1)
చి-కోటీశ్వరుడు (డ)-1970
(1)
చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958
(1)
చి-గాంధారి గర్వభంగం(డ)-1959
(2)
చి-తలవంచని వీరుడు(డ)-1957
(1)
చి-దశావతారములు(డ)-1962
(1)
చి-దొంగనోట్లు (డ)-1964
(2)
చి-ప్రాయశ్చిత్తం(డ)-1962
(3)
చి-భాగ్యవంతులు (డ)-1962
(1)
చి-రత్నగిరి రహస్యం (డ)-1957
(2)
చి-విప్లవ స్త్రీ (డ)-1961
(1)
చి-వీరఖడ్గము(డ)-1958
(1)
చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962
(1)
చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958
(1)
చి-శ్రీశైల మహత్యం(డ)-1962
(1)
చి-సరస్వతీ శపథం(డ)-1967
(1)
చి-సర్వర్ సుందరం (డ)-1966
(1)
చి-సాహసవీరుడు-1956 (డ)
(1)
చి-సెబాష్ పిల్లా(డ)-1959
(1)
చి-స్వర్ణ మంజరి-1962
(1)
సహగాయనీ గాయకులు
గా-ఎ.పి.కోమల తో
(4)
గా-ఎం.వి.రాజమ్మ తో
(1)
గా-ఎస్.జానకి తో
(6)
గా-గానసరస్వతి తో
(1)
గా-గోపాలరత్నం తో
(1)
గా-ఘంటసాల
(109)
గా-ఘంటసాల-పి.సుశీల
(3)
గా-ఘంటసాల-బృందం
(5)
గా-జమునారాణి తో
(2)
గా-జి.వరలక్ష్మి తో
(1)
గా-జిక్కి తో
(1)
గా-జిక్కీ తో
(5)
గా-జిక్కీ-బాలసరస్వతి తో
(1)
గా-జిక్కీతో
(5)
గా-పలువురి తో
(1)
గా-పి.కన్నాంబ తో
(1)
గా-పి.బి.శ్రీనివాస్ తో
(3)
గా-పి.భానుమతి తో
(11)
గా-పి.లీల తో
(22)
గా-పి.సుశీల తో
(66)
గా-పి.సుశీల-బృందంతో
(2)
గా-పిఠాపురం తో
(2)
గా-బాలసరస్వతి తో
(3)
గా-బృందం తో
(37)
గా-బృందంతో
(2)
గా-బెంగుళూరు లత తో
(1)
గా-బెజవాడ రాజరత్నం తో
(2)
గా-భానుమతి-పిఠాపురం తో
(1)
గా-మాధవపెద్ది
(5)
గా-రాధాజయలక్ష్మి తో
(2)
గా-రేణుక తో
(1)
గా-లతా మంగేష్కర్ తో
(1)
గా-వి.జె.వర్మతో
(1)
గా-వి.సరళ తో
(2)
గా-శరావతి తో
(1)
గా-శోభారాణితో
(2)
గా-శ్రీదేవి తో
(1)
గా-సరోజిని తో
(1)
గా-సి.కృష్ణవేణి తో
(2)
గా-సుందరమ్మ తో
(1)
గా-సుశీల-బృందం తో
(1)
మాస్టారి పాటల సంగీత దర్శకులు
స-విజయభాస్కర్
(1)
సం -A.M.రాజా
(1)
సం- ఘంటసాల
(1)
సం-MSV-రామ్మూర్తి-పామర్తి
(1)
సం-అద్దేపల్లి
(1)
సం-అశ్వత్థామ
(4)
సం-అశ్వద్ధామ
(1)
సం-ఆదినారాయణ రావు
(5)
సం-ఆదినారాయణరావు
(2)
సం-ఆర్.గోవర్ధనం
(2)
సం-ఆర్.సుదర్శనం
(2)
సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం
(1)
సం-ఎం.ఎస్.విశ్వనాథన్
(1)
సం-ఎం.రంగారావు
(1)
సం-ఎల్.మల్లేశ్వరరావు
(3)
సం-ఎస్.పి.కోదండపాణి
(13)
సం-ఓగిరాల
(3)
సం-ఓగిరాల-అద్దేపల్లి
(2)
సం-ఓగిరాల-టి.వి.రాజు
(3)
సం-కె.ప్రసాదరావు
(1)
సం-కె.వి. మహదేవన్
(3)
సం-కె.వి.మహదేవన్
(15)
సం-గాలి పెంచల
(6)
సం-ఘంటసాల
(98)
సం-జి.కె.వెంకటేష్
(1)
సం-జె.వి.రాఘవులు
(4)
సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి
(2)
సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి
(1)
సం-టి.ఆర్.పాప
(1)
సం-టి.ఎం.ఇబ్రహీం
(1)
సం-టి.చలపతిరావు
(9)
సం-టి.జి.లింగప్ప
(4)
సం-టి.వి.రాజు
(33)
సం-నాగయ్య-ఓగిరాల
(1)
సం-నాగయ్య-తదితరులు
(1)
సం-పామర్తి
(6)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కె
(1)
సం-పామర్తి-సుధీర్ ఫడ్కే
(1)
సం-పి.శ్రీనివాస్
(2)
సం-పెండ్యాల
(46)
సం-బాబురావు
(1)
సం-బాలాంత్రపు
(1)
సం-బి.గోపాలం
(2)
సం-బి.శంకర్
(1)
సం-మణి-పూర్ణానంద
(1)
సం-మల్లేశ్వరరావు
(1)
సం-మాస్టర్ వేణు
(13)
సం-ముగ్గురు దర్శకులు
(1)
సం-రాజన్-నాగేంద్ర
(2)
సం-రాజు-లింగప్ప
(2)
సం-రాజేశ్వరరావు-హనుమంతరావు
(1)
సం-రామనాథన్
(3)
సం-రామనాథన్-పామర్తి
(1)
సం-విజయా కృష్ణమూర్తి
(4)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్
(3)
సం-విశ్వనాథన్-రాఘవులు
(1)
సం-విశ్వనాథన్-రామ్మూర్తి
(4)
సం-వై.రంగారావు
(1)
సం-సర్దార్ మల్లిక్ - పామర్తి
(1)
సం-సాలూరు
(44)
సం-సాలూరు-గోపాలం
(1)
సం-సి. ఆర్. సుబ్బరామన్
(1)
సం-సుదర్శనం-గోవర్ధనం
(12)
సం-సుబ్బయ్యనాయుడు
(2)
సం-సుబ్బురామన్
(1)
సం-సుబ్బురామన్-విశ్వనాథన్
(1)
సం-సుసర్ల
(19)
సం-హనుమంతరావు
(2)
మాస్టారి పాటల రచయితలు
ర-అనిసెట్టి
(15)
ర-అనిసెట్టి-పినిసెట్టి
(1)
ర-ఆత్రేయ
(26)
ర-ఆదినారాయణ రావు
(1)
ర-ఆరుద్ర
(46)
ర-ఉషశ్రీ
(1)
ర-ఎ.వేణుగోపాల్
(1)
ర-కాళిదాసు
(3)
ర-కాళ్ళకూరి
(1)
ర-కొనకళ్ళ
(1)
ర-కొసరాజు
(18)
ర-కోపల్లి
(1)
ర-గబ్బిట
(2)
ర-గోపాలరాయ శర్మ
(1)
ర-ఘంటసాల
(1)
ర-చేమకూర.
(1)
ర-జంపన
(2)
ర-జయదేవకవి
(1)
ర-జాషువా
(1)
ర-జి.కృష్ణమూర్తి
(3)
ర-డా. సినారె
(1)
ర-డా.సినారె
(6)
ర-తాండ్ర
(1)
ర-తాపీ ధర్మారావు
(8)
ర-తిక్కన
(3)
ర-తిరుపతివెంకటకవులు
(1)
ర-తోలేటి
(12)
ర-దాశరథి
(10)
ర-దీక్షితార్
(1)
ర-దేవులపల్లి
(4)
ర-నార్ల చిరంజీవి
(1)
ర-పరశురామ్
(1)
ర-పాలగుమ్మి పద్మరాజు
(3)
ర-పింగళి
(30)
ర-బమ్మెఱ పోతన
(2)
ర-బలిజేపల్లి
(1)
ర-బాబ్జీ
(1)
ర-బాలాంత్రపు
(3)
ర-బైరాగి
(1)
ర-భక్త నరసింహ మెహతా
(1)
ర-భాగవతం
(1)
ర-భావనారాయణ
(1)
ర-భుజంగరాయ శర్మ
(1)
ర-మల్లాది
(9)
ర-ముద్దుకృష్ణ
(3)
ర-రాజశ్రీ
(3)
ర-రామదాసు
(1)
ర-రావులపర్తి
(1)
ర-రావూరి
(1)
ర-వసంతరావు
(1)
ర-వారణాసి
(2)
ర-విజికె చారి
(1)
ర-వీటూరి
(5)
ర-వేణు
(1)
ర-వేములపల్లి
(1)
ర-శ్రీశ్రీ
(31)
ర-సదాశివ బ్రహ్మం
(8)
ర-సదాశివబ్రహ్మం
(1)
ర-సముద్రాల జూ.
(25)
ర-సముద్రాల సీ.
(52)
ర-సి.నా.రె.
(2)
ర-సినారె
(24)
ర-సుంకర
(1)
ర-సుంకర-వాసిరెడ్డి
(1)
ర-సుబ్బారావు
(1)
రచన-ఘంటసాల
(1)
రచన-దాశరధి
(2)
రచన-దేవులపల్లి
(2)
రచన-పానుగంటి
(1)
రచన-పింగళి
(2)
రచన-బలిజేపల్లి
(1)