
చిత్రం: | పాండవ వనవాసం (1965) | |
రచన: | సాంప్రదాయ దండకం | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల |
ఆంజనేయా!
మహానుభావా!
|
||
మనోజవం!
మారుతతుల్య వేగం! జితేంద్రియం! బుధ్ధిమతాం వరిష్ఠం!
|
||
వాతాత్మజం!
వానరయూధముఖ్యం! శ్రీరామదూతం! శిరసా నమామి.II
|
||
భజే రమ్య
రంభావనీ నిత్యవాసం!
|
||
భజే బాలభానుప్రభా చారుభాసం! | ||
భజే
చంద్రికా కుంద మందారహాసం!
|
||
భజే సంతతం రామభూపాలదాసంII | ||
జైజై
మహాసత్వబాహా! మహావజ్రదేహా!
|
||
పరీభూతసూర్య! కృతామర్త్య కార్యా! | ||
మహావీర! హంవీర! హేమాద్రిధీరా! | ||
ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా!
మహాత్మా! |
||
నమో వాయుపుత్ర! నమో సచ్చరిత్రా! | ||
నమో జానకీప్రాణదాతా! భవిష్యద్విధాతా! | ||
హనూమంత! కారుణ్యవంతా! ప్రశాంతా! | ||
నమస్తే నమస్తే నమస్తే నమః.II | ||
శ్రీరామచంద్రం!
శ్రితపారిజాతం! సలక్ష్మణం భూమిసుతా సమేతం!
|
||
లోకాభిరామం!
రఘువంశసోమం! రాజాధిరాజం! శిరసా నమామి.II
|