31, డిసెంబర్ 2016, శనివారం

మన ఘంటసాల సంగీత వైభవం - డా.ఎం.పురుషోత్తమాచార్య

తెలుగువారి మంగళ గళవేల్పు ఘంటసాల మాస్టారు చలన చిత్రాలలోనే కాకుండా ఎన్నోచలనచిత్రేతర గీతాల సంపుటముల (Private Albums) కోసం చక్కని శాస్త్రీయ మరియు లలిత గీతాలను స్వరపరచి గానం చేసారు. అందులో కొన్ని ఆయన స్వీయ రచనలుఅలాంటివి దాదాపు ఎనభై పైచిలుకు పాటలున్నాయి. అవికాక మరెన్నో అలభ్యమైన రచనలు ఉన్నాయి. అయితే పాటలను, వాటి సాహిత్యాన్ని విశ్లేషించి, అందులోని రాగాలను, మాస్టారి గానవైవిధ్యాన్ని వివరించి సమగ్ర విషయాలను తనదైన చక్కని శైలిలో ప్రస్తావిస్తూ మన ఘంటసాల సంగీత వైభవం అనే పుస్తక రూపంలో ముద్రించారు నల్గొండ వాస్తవ్యులు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, శ్రీ నాదబ్రహ్మ సంగీత కళాశాల ప్రధానోధ్యాపకులు శ్రీ ఎం.పురుషోత్తమాచార్యుల వారు. పుస్తకంలో మాస్టారు పాడిన గణేశుని గీతాలు, వేంకటేశ్వరుని భక్తిగీతాలు, జయదేవుని అష్టపదులు,అన్నమయ్య సంకీర్తనలు, జిల్లెళ్ళమూడి అమ్మపై పాడిన భక్తిగీతాలు, శాస్త్రీయ రచనలు, లలిత గీతాలు, జానపద గీతాలు యక్షగానం, బుఱ్ఱకథలు, స్వీయ రచనలు, సత్యసాయిబాబా పై పాడిన భక్తి గీతాలు, ఆకాశవాణిలో ప్రసారమయిన మరియు దేశవిదేశాలలో మాస్టారు ఇచ్చిన కచేరీలలో ఆలాపించిన ప్రైవేట్ గీతాలు ఇవన్నీ పొందుపఱిచారు.

డా.మహాభాష్యం చిత్తరంజన్‌
సమగ్ర సురుచిర భాష్యం: సంకలనానికి ముందుమాటగా ప్రముఖ లలిత గీతాల రచయిత, గాయకులు మరియు సంగీత దర్శకులు శ్రీ డా.మహాభాష్యం చిత్తరంజన్ (శ్రీ నాగరంజని లలిత సంగీత అకాడమీ అధ్యక్షులు) గారు "తెలుగుజాతికే గర్వకారణమయిన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు. మాస్టారు గానంచేసిన అనేకమైన చలనచిత్రేతర గీతాల వివరాలను తరం వారికి అందించాలనే సత్సంకల్పంతో డా. కె. వి. రావు గారి రూపకల్పనతో సంగీత సాహిత్య విద్వన్మణి శ్రీ డా. ఎం. పురుషోత్తమాచార్యుల సమతులన విశ్లేషణతో ఆవిర్భవించిన బృహద్గ్రంధమిది. నిజానికిది ఒక సుదీర్ఘ పరిశొధనా గ్రంథం" అని పేర్కొన్నారు.



శ్రీ పుట్టా మంగపతి
చివరి చూపు: మాస్టారితో అనుబంధం కలిగిన ఒకప్పటి హెచ్.ఎం.వి. కళాకారులు, భాండాగార నిర్వాహకులు మరియు సలహాదారులు అయిన శ్రీ పుట్టా మంగపతి గారు తన స్పందనను విధంగా తెలియజేసారు. "ఘంటసాల గారితో ఎన్నో వైవిధ్యమైన గీతాలను వారి స్వీయసంగీతంలో పాడించి, ప్రైవేట్ గ్రామఫోను రికార్డులుగా విడుదల చేయించిన అదృష్టము నాకు దక్కిందని గర్వపడటమే కాకుండా నిత్యం సంతోషిస్తూ ఉన్నాను. చివరకు భారతీయ చరిత్రలో శాశ్వతముగా నిలిచిపోయే 'భగవద్గీత'ను మాస్టారిచే గానం చేయించే అదృష్టం కూడా దక్కింది. రికార్డింగు తరువాత కారులో తిరిగివెళ్ళబోతూ కారు తలుపు వేస్తూ మాస్టారు నన్ను ఒక చూపు చూశారు. చూపులో ఎన్నోభావాలు కనిపించాయి. బహుశా అదే చివరి చూపు కాబోలు".  మాస్టారు గానం చేసిన "వెంకన్ననామమే భక్తీతొ కొలిచితే" మరియు "కాలయాపనము చేసి తపించేవు నరుడా" అన్న రెండు భక్తి, తత్వరస గుళికలు 'రవి' అన్న పేరుతో శ్రీ మంగపతి గారు రచించినవే.

శ్రీమతి ఘంటసాల సావిత్రి
మధుర స్మృతులు: శ్రీ పురుషోత్తమాచార్యుల వారు గ్రంథాన్ని మాస్టారి శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారికి అంకితమిచ్చారుఆవిడ "పురుషోత్తమాచార్యుల వారు పుస్తకప్రతిని కాకు పంపి నా అభిప్రాయం తెలియజేయమని నాకు పంపారు. ప్రతిని చదువుతున్నప్పుడు నా మనస్సు పాత రోజులలో మామయ్య ప్రతి పాటకు, పద్యానికి చేసిన బాణీలు గుర్తుకు వచ్చి ఎంతో మధురానుభూతిని పొందాను. మామయ్య బాణీలను స్వరపరచుకొని గానం చేస్తూ మధ్య మధ్య నా అభిప్రాయం అడుగుతూ ఉండేవారు. మా మధ్య జరిగిన అప్పటి సంభాషణలు పదే పదే గుర్తుకు వచ్చి మనసు పులకరించింది. చారిత్రాత్మకమైన పరిశోధనా గంథాన్ని చక్కని సంగీత, సాహిత్య విశ్లేషణతో రచించిన శ్రీ పురుషోత్తమాచార్యుల వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు ప్రసాదించాలని భగవంతుని మనసారా వేడుకుంటున్నాను" అని తన స్పందన తెలియజేసారు.

డా. శారద, డా. కె.వి.రావు
తీరిన కోరికలు: గ్రంథం ఒక చక్కని రూపాన్ని ధరించడానికి పునాది హైదరాబాదు వాస్తవ్యులు మరియు ప్రముఖ ఘంటసాల ఆరాధకులు శ్రీ డా. కె.వి.రావు గారు, వారి సతీమణి డా. శారద గార్ల సత్సంకల్పంవారికున్న రెండు కోరికలలో మాస్టారి ప్రైవేట్ గీతాలకు, పద్యాలకు కూచిపూడి నృత్యరూపకంగా ప్రదర్శింపబడటం కొన్ని సంవత్సరాలక్రితం పిన్నవయసులోనే 'బాలశ్రీ' పురస్కారం పొందిన కుమారి లలితా సింధూరి ద్వారా జరిగింది. తరువాతి కోరిక వారి ఆప్తమిత్రులు శ్రీ పురుషోత్తమాచార్యుల వారి ద్వారా "మన ఘంటసాల సంగీత వైభవం" పుస్తకం ద్వారా ఈడేరింది. "ఘంటసాల గారు గానం చేసిన గీతాలు ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉండటానికి కారణము వారు తన మనోనేత్రముతో కవిహృదయంలో జొరబడి వారి భావాలను గ్రహించి గానం చేయగల అద్వితీయ ప్రతిభయే"నని డా. కె.వి. రావు గారి అభిప్రాయం

రచయిత పరిచయం
డా.ఎం.పురుషోత్తమాచార్య
శ్రీ ఎం.పురుషోత్తమాచార్య గారు 1948 లో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో శ్రీమతి మంగతాయమ్మ మరియు శ్రీ వేంకట నరసింహాచార్య పుణ్యదంపతులకు జన్మించారుశ్రీ పురుషోత్తమాచార్యుల వారు ఎన్నో రేడియో నాటక రచనలు, పద్యనాటకాలు, వ్యాసాలు వ్రాసారు. సునాదయోగి త్యాగయ్య చరిత్రను హరికథగా వ్రాసారు. అలాగే వారికి 1998 లో ఘంటసాల కమెండేషన్‌ (మచిలీపట్నం), 2008 లో ద్వారకానాధ శాస్త్రి పరిశోధక పురస్కారం, 2011 లో వరూధిని - ఉత్తమ నాటక రచయిత గా నంది నాటక పురస్కారం లభించాయి. గ్రంథంలో పొందుపరచిన గీతాలను శ్రీ పురుషోత్తమాచార్యుల వారు వస్తురీత్యా విభజన చేసి, గీతాలను విని వ్రాతప్రతిని తయారుచేసుకుని, తదుపరి సాహిత్యపరంగా భావం, అర్థాలు, విశేషాలు వివరిస్తూ, స్వరకల్పన, గాయన విధానం, సాహిత్యంతో అనుసంధానం, నేపథ్య సంగీతం, వాద్యసంగీత ధోరణి మరియు వాద్యవాదనావైభవం అనే అంశాలను తీసుకుని సునిశితంగా విశ్లేషించారు్టి ్గ ఈ విా వుంి: 

* భక్తి గీతాలు * బుఱ్ఱ కథలు

* శాస్త్రీయ రచనలు  * స్వీయరచనలు - రికార్డైనవి 

* దేశభక్తి గేయాలు * స్వీయరచనలు - రికార్డు కానివి 

* జానపద గేయాలు * పాడించిన బాణీలు 

* లలిత గీతాలు  * ఆకాశవాణి సేవలు
 ఈ రచన చేయడం తమ "అపూర్వసుకృతం" అని రచయిత స్పందన. అంతే ్టి ్రైవేట్ ద్య కో్రత్యేింి శ్రషో్తర్య ్ర చే్త్న. ిి త్వలోనే ్రి్తి వి.
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం




"మన ఘంటసాల సంగీతవైభవం" ప్రతులకు శ్రీ కె.వి. రావు గారిని సంప్రదించండి
శ్రీ కె.వి. రావు గారి చిరునామా
28, 4 అంతస్తు
ఇం.నెం. 1-1-79, భాగ్యనగర్ అపార్ట్ మెంట్స్
ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్, శ్రీ మయూరి సినిమా ప్రక్కన
హైదరాబాదు - 500 020. 
సెల్ నంబరు: 98487 42320.

త్వరలో శ్రీ పురుషోత్తమాచార్య గారు విశ్లేషించిన మాస్టారి చలనచిత్రేతర గీతాలను వారి సౌజన్యంతో మన "ఘంటసాల" బ్లాగులో ప్రచురిస్తాము అని తెలియజేయుటకు నాకెంతో సంతోషంగా వుంది.
అంినూ ంవ్సాం్ష

భవదీయుడు 

సూర్యనారాయణ వులిమిరి, నార్త్ కరోలినా, .సం.రా

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)