చిత్రం: పిడుగు రాముడు (1966)
రచన: డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: టి.వి.రాజు
గానం: ఘంటసాల, పి.సుశీల
1966 లో విడుదలైన జానపద చిత్రం పిడుగు రాముడు. ఇందులో శ్రీ ఎన్.టి. ఆర్., రాజశ్రీలు జంటగా నటించారు. ఈ చిత్రానికి జానపద బ్రహ్మ శ్రీ బి.విఠలాచార్య దర్శకులు. సి.నారాయణ రెడ్డి గారు చక్కని గీతాలు వ్రాసారు. అందులో ఒకటైన పిలిచిన పలుకవు ఓ జవరాలా! ను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

| పల్లవి: | ఘంటసాల: | పిలిచిన పలుకవు ఓ జవరాలా | | పిలిచిన | |
| చిలిపిగ ననుచేర రావా! రావా! | |||
| పిలిచిన పలుకవు ఓ జవరాలా | |||
| సుశీల: | కలువల రాయడు చూసే వేళ | | కలువల | | |
| చెలియను కవ్వింతువేలా యేలా | |||
| కలువల రాయుడు చూసే వేళ | |||
| చరణం: | ఘంటసాల: | చల్లగ విరిసే నీ చిరునవ్వులు | | చల్లగ | |
| మల్లెలు కురిసెను నాలోన | |||
| సుశీల: | తొలిచూపులలో చిలికిన వలపులు | | తొలి చూపులలో | | |
| తొందర చేసెను నీలోన | |||
| పిలిచిన పలుకవు ఓ జవరాలా | |||
| చిలిపిగ ననుచేర రావా! రావా! | | పిలిచిన | | ||
| చరణం: | ఘంటసాల: | జగములనేలే సొగసే నీదని | | జగముల | |
| గగనములో దాగే నెలఱేడు | |||
| సుశీల: | మనసును దోచే మరుడవు నీవని | | మనసున | | |
| కనుగొంటినిలే ఈనాడు | |||
| ఘంటసాల: | పిలిచిన పలుకవు ఓ జవరాలా | ||
| చిలిపిగ ననుచేర రావా! రావా! | |||
| సుశీల: | కలువల రాయడు చూసే వేళ | ||
| చెలియను కవ్వింతువేలా యేలా | |||
| ఘంటసాల: | పిలిచిన పలుకవు ఓ జవరాలా |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి