చిత్రం: గులేబకావళి కథ (1962)
రచన: సి.నా.రె.
సంగీతం: జోసెఫ్ వి. కృష్ణమూర్తి
గానం: ఘంటసాల
అనురాగ పయోనిధీ! ఓ! జననీ
నీ పదమెనమ్మి జనకుని కనులన్
గొనిరా నఱుగుచు నుంటిని
కనురెప్ప విధాన నన్ను గావవె మాతా.. ఆ..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి