కలహభోజనుడికి కల్యాణం జరిపించే బాధ్యత దొరికింది. శ్రీ కృష్ణుని వద్దకు వచ్చి సత్యభామ గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు. ఈ కల్యాణం లోక కల్యాణం కోసమే అని చెబుతాడు. ఈ చక్కని పద్యాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాయగా, ఘంటసాల మాస్టారు స్వరబద్ధం చేసి గానం చేసారు. ఇది 1957 లో విడుదలైన వినాయక చవితి చిత్రం లోనిది.
ఆ నళినాక్షి అందముల చందము దిద్దెడి బోటి
విద్యలన్ వాణికి దీటుగా నిలచి పంతములాడెడు మేటి
నీ పద ధ్యానములోన దేవతలకైనను పోటి
జగత్రయంబునన్ కానము సత్యభామకు ఎనగాదగు భామను నందనందనా
ఆ.ఆ..ఆ..ఆ..
ఉ
రిప్లయితొలగించండిఆ నళినాక్షి యందముల కందము దిద్దెడి బోటివిద్యలన్ /
వాణికి ధీటుగా నిలచి పంతములాడెడు మేటినీ పద /
ధ్యానములోన దేవతలకైనను పోటిజగత్రయంబునన్ /
గానము సత్యభామ కెనగాదగు భామను నందనందనా!
ఆ.ఆ..ఆ..ఆ..