దాశరధి ఘంటసాల వోలేటి |
గానం-సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
దృశ్యం: కే.వి.ఆర్.హరీష్ (బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల, మచిలీపట్నం)
ఈ లలిత గీతాన్ని ప్రముఖ దక్షిణ భారత శాస్త్రీయ సంగీత విద్వాంసులు అయిన శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు (1928-1989) గారు ఇంకొక బాణీలో పాడారు. అయితే ఘంటసాల మాస్టారు పాడిన బాణీ ఎక్కువ ప్రసిద్ధి చెందింది. శ్రీ వోలేటి వారు పాడిన బాణీని కూడా దిగువన ఇస్తున్నాను.
దృశ్యం: కే.వి.ఆర్.హరీష్ (బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల, మచిలీపట్నం)
ఈ లలిత గీతాన్ని ప్రముఖ దక్షిణ భారత శాస్త్రీయ సంగీత విద్వాంసులు అయిన శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు (1928-1989) గారు ఇంకొక బాణీలో పాడారు. అయితే ఘంటసాల మాస్టారు పాడిన బాణీ ఎక్కువ ప్రసిద్ధి చెందింది. శ్రీ వోలేటి వారు పాడిన బాణీని కూడా దిగువన ఇస్తున్నాను.
నీ నగుమోమును బోలునటె
కొలనిలోని నవకమల దళమ్ములు
నీ నయనమ్ముల బోలునటే..
ఎచట చూచినా, ఎచట వేచినా
నీ రూపమదే కనిపించినదే..
ప. తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకె | తలనిండ |
చ. పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో.. | పూల |
నారాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
నారాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
చ. నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు | నీ మాట |
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు... | నీ మేనిలో |
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే | మొలక |
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే | మొలక |
wow excellent .
రిప్లయితొలగించండిమాలా కుమార్ గారు, ధన్యవాదాలు.
తొలగించండిWonderful..but we missed the SAAKEE in Voleti's audio..a good work
రిప్లయితొలగించండిradharao
రాధా రావు గారు, ధన్యవాదాలు. మీరన్నది నిజం. అయితే నాకు లభ్యమైన ఆడియో ఫైలులో సాకీ లేదు.
తొలగించండిDear surya narayana gaaru,
రిప్లయితొలగించండిvery good to listen mastaru song with Abhinaya saraswathi savithri visuals. this is one of my favorite song.I would like to in telugu but I don`t know to do it in our mother tong.Can you guide me how to do it.
m.r.subramaniam
Thanks Subramaniam garu.
తొలగించండిఎన్నో సార్లు , ఎన్నెన్నోసార్లు విన్న పాటకి సార్థకత ఈ వేళ కొత్తగా వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడిది చూశాక, సావిత్రి గారిని తప్ప ఇంకోరిని ఊహించుకోలేము. మీరన్నట్టు సృజనాత్మకత అంటే ఇదేనేమో అనిమాత్రమే కాకుండా , సృజనాత్మకత ఇంత అద్భుతంగా ఉంటుందా అనికూడా అనిపించింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశర్మ గారు, ధన్యవాదాలు. బాగా చెప్పారు. హరీష్ గారు చాల బాగా తయారుచేసారు ఈ విడియోని.
తొలగించండిdhanyavadhalu suryanarayan garu
రిప్లయితొలగించండిPrince గారు, మీకు నచ్చినందుకు సంతోషం. నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిToo good :) Childhood remembrances relived.. :)
రిప్లయితొలగించండిManjan Rao garu, Thanks
రిప్లయితొలగించండిHello Sir,
రిప్లయితొలగించండిVery thankful to you. Though I born in 1980 I am great fan of Sri Ghantasala Mastaru like many others. Your blog is very worthy in reading. I created a video by collecting the photos and here is the link http://www.youtube.com/watch?v=hmxZ1YqYYhA
. Sri Ghantasala Ratnakuma garu (Son of Sri Ghantasala garu) had watched it and called me once and appreciated. Those were unforgettable moments.
It is nice to keep video along with lyrics.Keep it up. I like this blog and will continue to visti,
రిప్లయితొలగించండిఅమరగాయకుని గంధర్వగానం మహానటీమణి
రిప్లయితొలగించండిసావిత్రి అద్భుత నయనాభినయ వైదుష్యం నేత్రపర్వమే గాదు, వీనులకు విందు నందించింది.
హరీష్ గారికి అభినందనలు.
పై వ్యాఖ్య నందించినవారు:
రిప్లయితొలగించండివి.జి.కె.మూర్తి, శ్రీకాకుళం.