5, డిసెంబర్ 2011, సోమవారం

చిత్ర సీమలో ఘంటసాల గారు పాడిన మొదటి భక్తి గీతం

కన్నాంబ, గోవిందరాజుల సుబ్బారావు
1947 లో విడుదల అయిన పలనాటి యుద్ధం చిత్రం లో ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. అలనాటి ప్రముఖ నటి, గాయని అయిన శ్రీమతి పసుపులేటి కన్నాంబ నాయకురాలు నాగమ్మ గాను, శ్రీ గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడు గాను, శ్రీ ఎ.ఎన్.ఆర్. బాలచంద్రుడు గాను ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అవి ఏమిటంటే, సంగీత దర్శకులైన శ్రీ గాలి  పెంచల నరసింహారావు గారికి మన ఘంటసాల మాస్టారు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసారు. అక్కినేని గారు స్వయంగా పాడారు, మాష్టారితో కలిసి పాడారు.  ఘంటసాల గారు చలన చిత్ర రంగంలో పాడిన మొట్ట మొదటి భక్తి గీతం "తెర తీయగా రాదా" కన్నాంబతో పాడిన యుగళ గీతం. దాయాదుల మధ్య రేగిన మతద్వేషాల వలన ఎంతో జననష్టం జరిగి, ఇంచుమించు ఇరుపక్షాల లో అంతా పల్నాటియుద్ధం లో మరణించాక, రక్త సిక్తమయిన చేతులు జోడించి చెన్నకేశవ స్వామి ఎదురుగా నిలిచి పశ్చాత్తాపంతో బ్రహ్మనాయుడు, నాగమ్మ పాడతారు ఈ పాట. మాస్టారు ఏ పాట పాడినా, ఎవరితో పాడినా వారి ఉచ్చారణ స్వచ్చంగా, తేట తెల్లంగా వుంటుంది. ఈ పాట వింటే మీకే తెలుస్తుంది. ఈ పాట ఆడియో, సాహిత్యం ఇక్కడ పొందుపరుస్తున్నాను. సాహిత్యంలో ఎక్కడయినా తప్పులు దొర్లివుండవచ్చును. మీకు తెలిస్తే తప్పక నాకు తెలుపగలరు. సరిదిద్దుకుంటాను. 
ఘంటసాల    కన్నాంబ 
చిత్రం:         పల్నాటి యుద్ధం (1947)
రచన:         సముద్రాల రాఘవాచార్యులు
సన్గీతం:       గాలి పెంచల నరసింహారావు
గానం:         ఘంటసాల, పి.కన్నాంబ





                    ఘం:   తెర తీయగా రాదా! దేవా!
                                    తెర తీయగ రాదా! దేవా!
                                    తెర తీయగ రా.దా! దేవా!
                                    తెర తీయగ రా..దా.. 
                    క:             తన వారూ, పెరవారలని            | తనవారూ |
                                    తరతమ భావములు మాని        | తరతమ |
                    ఘం:       జగదానందమె పరమార్ధముగా     | జగదానందమె |
                                    నరులు బ్రదుక రాదా..కాదా.        | నరులు బ్రదుక |
                                    తెర తీయగ రాదా

                    ఇద్దరు:    సత్యము, శివము, సుందరమౌ
                                    సాత్విక రూపము నిత్యము కాదా
                                    మాలో యిక అనురాగము, సమత    | మాలో యిక |
                                    శాంతి శాశ్వతము కావా
                                    శాంతి, శాశ్వతము.. కాదా..

13 కామెంట్‌లు:

  1. ఈ పాటలో వెనువెంటనే ఇ-లేఖ ద్వారా సవరణలు సూచించిన శ్రీ తాతా బాలకామేశ్వరరావు గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. Mastaru's distinct and sweet voice could be easily recognised. It was a very nice feeling listening to the song and music.

    రిప్లయితొలగించండి
  3. 1. ఘంటసాల మాష్టారు మహానటి కన్నంబతొ పాడిన ఒకె ఒక్క పాట
    2. ఈ పాట గొవిందరాజుల సుబ్బారావుగారు సినిమాలొ పాడతారు.
    3. ఇంకొ విషయం ఏమిటంటే ఘంటసాల మాష్టారి వ్యాఖ్యానం ఈ సినిమాలొ అక్కడక్కడ వస్తుంది

    రిప్లయితొలగించండి
  4. సుబ్రమణ్యకుమార్ గారు, ధన్యవాదాలు. మీరన్నది నిజం. మాస్టారిది తీయనైన గొంతు.
    దేవికాసాయిగణేశ్ గారు, క్రొత్తవిషయాలు తెలిపారు. చాల సంతోషం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. Chakkani ganam; Madhuramaina swarabadham; Ippatiki vinadaniki chevulaku hayiga undi; Dhanyavadalu mee prayatnaniki

    Srinivasan

    రిప్లయితొలగించండి
  6. Suryanarayana garu,

    In chivari charanam, "Varohitha Anuragamu" ani vundi.

    Konnisarlu vinnaka adi Naaku "Malo Ika Anuragamu" ani anipostondi.

    Nenu porapatu padi kuda vunda vacchu!
    Kevalam naku thochindi meeeku cheppanu.

    Thanks
    sreenivas

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శ్రీనివాసరావు గారికి, అమ్మయ్య యిప్పటికి మీరొకరు గమనించారు. వారోహిత అనే పదం గురించి నాకు కూడ నమ్మకం లేదు. ఒకరిద్దరు మిత్రులను అడిగాను. వారు కూడ నిర్ధారించలేక పోయారు. పాట ఆడియో క్వాలిటీ లో ఇబ్బందులు ఒకోసారి ఎదురవుతున్నాయి. ఇందులో అనుకోవడానికి యేమీ లేదు. మీరెంతో సహాయం చేసారు. ఆ సవరణ చేసాను. ఇకముందు కూడ మీ సూచనలను నిర్మొహమాటంగా చెప్పగలరు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. దేవికా సాయి గణేశ్ పురాణం గారు, క్షంతవ్యుడ్ని. మీ కామెంట్ ఎలాగో జారిపోయింది నా స్మృతి నుండి. మీరు చెప్పినది అక్షరాల నిజం. ఇది కన్నంబ గారు మాస్తారితో పాడిన ఒకే ఒక పాట.

    రిప్లయితొలగించండి
  9. bahushaa maastaaru paadina paatallo 'tera teeyaga' ane padaalunna paata idokkatenemo. shreevenkateshwara vaibhavamlo daaktaru baalamuralee krushna gaaru 'tera teeyaraa tirupati devaraa' ani paadina sangati andarikee telisinade. akkada deva, ikkada devara unnaayi. ee raagamlo aa madhya ilayarajaa vaare oka paata chesinattu leelagaa gurtundi. ademito meeru avaleelagaa cheppagalaremo!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణుగోపాల్ గారు, ముందుగా నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. తెర తీయగ అనే పదాలున్నది బహుశ ఇదొకటేనేమో మీరన్నట్లు. అయితే తెర వున్న పాట - "సిగ్గు తెరలలో కనులు దించుకుని, తలను వంచుకుని, బుగ్గమీద పెళ్ళి బొట్టు ముద్దులాడ" తెలిసినదే.

      తొలగించండి
  10. baavundi. old telugu songs site lo paata kwaalitee bavundemo choodandi. tera teeyaga raadaa..devaa ani maastaaru paadite tera teeyaraa...devaraa ani maro sinimaalo baalamuralee gaaru paadaaru. paata vintoo saahityam raayadam konni paata paatala vishayamlo katti meeda saame. mottaaniki tappullevu. santosham. mee krushiki johaaru. peravaaranani, raadaa, kaadaa annavi meeru raashinatte vinipistunnaayi. peravaaralani ante baavundedemo. anta samudraala pravaahamlo abbe manamenta..o bottu!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజానికి ఈ పాట సాహిత్యం వ్రాయడంలో కొన్ని తప్పులు దొర్లాయి. ఇది నిజంగా కత్తి మీద సాము. అయితే ఒక స్నేహితుడు, ఒక అభిమాని సరిదిద్దారు. అందువలన మీరు చూసే సమయానికి తప్పుల్లేకుండా వున్నది. అసలు ఈ బ్లాగు ఆంతర్యం ప్రచారంలో లేని, అందరికీ తెలియని పాటలను సాహిత్యం, శ్రవణ, వీలైతే దృశ్య వివరాలతో ప్రచురించాలని నా అభిలాష. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)