1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "స్ధానుడె తోడుగా " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పద్యం: | స్థాణుడె తోడుగా |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
| రచన: | సముద్రాల సీనియర్ | |
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |
| గానం: | ఘంటసాల | |
| స్థాణుడె తోడుగా ప్రమథసంఘముతో రణసీమ నిల్చినన్ | ||
| ద్రోణు నెదిర్చి మొగ్గరము ధూళిగ జేసెద నాదు ధాటికిన్ | ||
| త్రాణలు తప్పి పారు కురురాజును కర్ణుని దుస్ససేనునిన్ | ||
| ప్రాణముతోడ బట్టికొని వచ్చెద ఇచ్చెద మీకు కాన్కగా! |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి