ఇది డిజిటలు యుగం. అద్భుతమైన ఊహ, సృజనాత్మకత చూపగలిగే ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, ప్రేక్షక శ్రోతలు ఆస్వాదించే మంచి ఇతివృత్తం, దానికి తగిన కథా వస్తువు దొరికితే ఓహ్! చెప్పలేనంత వినోదాన్ని కలిగించ వచ్చును. దానికి అపురూపమైన రూప కల్పన ఘంటసాల మాస్టారి పాటకు ఏనిమేషన్ అనే ఆలోచన. యధాలాపంగా యూ ట్యూబ్ లో మాస్టారి పాటలకోసం అన్వేషిస్తుంటే, అనుకోకుండా ఈ ఏనిమేటెడ్ పాట తటస్థించింది. సంతోష్ గారు దీనిని అద్భుతంగా ప్రదర్శించారు. అసలు ఆ ఊహకే జోహార్లు. అది అందరితో పంచుకోవాలని నా బ్లాగులో ఉంచుతున్నాను. సంతోష్ గారు చాల ధన్యవాదాలు. మాస్టారు పాడుతున్నారన్న భావన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే పాట మొదటి చరణం నుండి ప్రారంభం అవుతోంది ఈ వీడియోలో అని గమనించగలరు. ముందు ముందు సంతోష్ గారు మరిన్ని మాస్టారి పాటల్ని ఏనిమేషన్ తో తయారు చేసి ఘంటసాల గారి అభిమానులను అలరిస్తారని ఆశిస్తున్నాను.
చిత్రం: భక్త తుకారాం (1973)
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
ఏనిమేషన్: టి. సంతోష్
వండర్ ఫుల్ అండీ. చాలా బాగుంది. అనిమేషన్ అయినా కూడా నిజమా అన్న రీతిలో ఉంది.
రిప్లయితొలగించండిZilebi గారికి ధన్యవాదాలు. నాకు కూడ అదే అనుభూతి కలిగిందండి.
రిప్లయితొలగించండిఅవునండి, ఈ పాట డిశెంబర్ 2010 పెట్టినప్పటికీ రెండువారాల కిందటే చూడటం జరిగింది. టి.సంతోష్ గారు చాలా చక్కగా చెశారు . చివర్లో పేర్లు వేయటం కూడా బాగుంది. ఈ వీడియోని చూసి యూట్యూబులో కామెంటు పెట్టాను:
రిప్లయితొలగించండి"సంతొష్ గారు ఘంటసాల గారు అద్భుతంగా పాడితే అంతే అద్భుతంగా మీరు ఏనిమేషన్ చేసారు. చాలా బాగున్నది. ఇలాగే మరికొన్ని చేసి...ఘంటసాలగారి పాటలకి కొత్త హీరోల ఏనిమేషను పెడితే బాగుంటుంది.
KRK2011KRK 2 weeks ago"
ఇటువంటివి నలుగురూ ప్రొత్సాహిస్తే సంతోష్ లాంటివారు మరిన్ని చెయ్యటానికి ఉత్స్త్సాహం చూపిస్తారు. మిరు బ్లాగులో పెట్టి చూడని బ్లాగర్లందరికీ తెలిసేట్టు చెయ్యటం చాలా బాగుంది.
వండర్ ఫుల్ అండీ. చాలా బాగుంది.
రిప్లయితొలగించండిWooooow... Excellent. lip-sync తో సహా అన్నీ ఆయనే చేయడం చాలా బాగుంది. అన్నిటికంటే lighting,animation బాగా వచ్చాయ్. Keep rocking Santosh.ఈ టపా పెట్టినందుకు ధన్యవాదాలండీ. మంచి animation చూసే అవకాశం కల్పించారు.
రిప్లయితొలగించండిరాధాకృష్ణ గారు,
రిప్లయితొలగించండివిరిసిన పారిజాతం/అరవిందం గారు,
శుభ గారు,
ధన్యవాదాలు.
WoW. చాలా బావుందండీ. సంతోష గారికీ, బ్లాగుద్వారా పరిచయం చేసిన మీకూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిreally superb
రిప్లయితొలగించండిThanks Radhakrishna garu
తొలగించండిREALLY SUPERB!@
రిప్లయితొలగించండి