చిత్రం: కీలుగుఱ్ఱం (1949)
రచన: తాపీ ధర్మారావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
పూనిక రాజవంశమున పుట్టిన కన్య
పదారు వత్సరాలైనను లేనిదాని
నిరామయ జీవిత నష్టభాషలన్ జ్ఞానము కల్గుదాని
నొక కార్తిక పౌర్ణమి నర్ధరాత్రిలో
నీ నవ చంద్రహాసమున నెవడు భక్తి బలీయజాలునో
వానికి కామితార్ధములపారగ నిచ్చెద నేను కాళికన్
ఆ..ఆ..ఆ..ఆ..
కృతజ్ఞతలు: ఆడియో మరియు సాహిత్యం - శ్రీ కొల్లూరి భాస్కర రావు గారు, సంచాలకులు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు మరియు సలహా మండలి సభులు - ఘంటసాల గాన చరిత. పోస్టరు - శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు.
కృతజ్ఞతలు: ఆడియో మరియు సాహిత్యం - శ్రీ కొల్లూరి భాస్కర రావు గారు, సంచాలకులు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు మరియు సలహా మండలి సభులు - ఘంటసాల గాన చరిత. పోస్టరు - శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి