1953 సంవత్సరంలో
విడుదలైన ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన పెంపుడు కొడుకు చిత్రం నుండి
ఘంటసాలజిక్కీ తో పాడిన "మబ్బులు మబ్బులు" అనే ఈ యుగళగీతం రచన
సదాశివబ్రహ్మం, స్వరపరచినది సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎల్.వి.ప్రసాద్, పుష్పవల్లి, సావిత్రి, కందా మోహన్‌బాబు,
శివాజీ గణేశన్ . ఈ చిత్రానికి నిర్మాత
ఎ.వి.సుబ్బారావు మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని శ్రీరామమూర్తి, సావిత్రి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 12.11.1953 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి